ప్ర‌భాస్ ఇంటి కోసం క‌ళ్లు చెదిరే ఖర్చు .. వామ్మో ఇంతా…!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌లె ఈయ‌న `రాధేశ్యామ్‌`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం ఆక‌ట్టుకునే విధంగా లేక‌పోయినా.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా అద‌రగొట్టేస్తోంది. ఇక‌పోతే ప్ర‌భాస్ చేతిలో నాలుగు పెద్ద సినిమాలు ఉంటున్నాయి. అందులో `ఆదిరుపురుష్‌` చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. అలాగే ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `స‌లార్‌`, నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న […]

ఇంటికి దూరంగా ఉన్న సమంత..రీజన్ తెలిస్తే నవ్వేస్తారు..?

స్టార్ హీరోయిన్ సమంత..క్షణం కూడా గ్యాప్ లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతుంది. కమిట్ అయిన సినిమాలను త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్తూ..కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది. ఇక మనకు తెలిసిందే..చైతన్యతో విడాకుల తరువాత సమంత కొత్త కొత్తగా ఏదో తేడాగా బీహేవ్ చేస్తుంది అంటున్నారు నెటీజన్స్. నచ్చిన్నట్లు చేయడం..మంచి పనే..కానీ ఇష్టమొచ్చిన్నట్లు తిరగడం..ఏంటి..అంటూ మండిపడుతున్నారు. ఇక సమంత అవి ఏం పట్టించుకోకుండా..నా లైఫ్ నా ఇష్టం అంటూ ముందుకు వెళ్తుంది. కాగా సమంత చేతిలో […]

డైరెక్టర్ వంశీ ప్రేమలో భానుప్రియ.. కానీ చివరికి..!!

అలనాటి హీరోయిన్ భానుప్రియ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె నటించిన సినిమాలలో ఎక్కువగా తెలుగు అమ్మాయిలా నటిస్తూ ఉండేది. ఇలా ఎంతో పేరు సంపాదించిన భానుప్రియ అప్పట్లో ప్రముఖ డైరెక్టర్ వంశీ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఈ విషయంపై కెమెరామెన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.. వాటి గురించి చూద్దాం. ప్రముఖ కెమెరామెన్ లో ఒకరైన ఎం.వి.రఘు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. డైరెక్టర్ ఎం.వి.రఘు మాట్లాడుతూ తను మొదట్లో వంశీ, […]

ఇక్కడ ఇండస్ట్రీ హిట్.. అక్కడ అట్టర్ ఫ్లాప్.. పవన్ కళ్యాణ్ మూవీ ఏదంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది.. సెప్టెంబర్ 27 2013 లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే సగభాగం లీక్ అయినా కూడా ఈ సినిమా విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించింది అని చెప్పవచ్చు. […]

రాజమౌళి డైరెక్షన్ లో పుష్ప రాజ్.. ఇక తగ్గేదేలే..?

యస్..గత కొన్ని గంటల నుండి ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున ఓ సినిమా చేయబోతున్నాడని..అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నారనే ఓ టాక్ సినీ వర్గాల దగ్గర నుండి లీకైంది. దీంతో ఈ వార్త నెట్టింట సెకన్స్ లో వైరల్ గా మారింది. ప్రస్తుతం రాజమౌళి చరణ్-తారక్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ అనే […]

రాధేశ్యామ్ దెబ్బకు అతడినే నమ్ముకున్న ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ కావడం, సినిమాలో దమ్ములేకపోవడంతోనే ఇలాంటి ఫలితం వచ్చిందని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఉండాల్సిన అంశాలు ఏ ఒక్కటి కూడా ఈ సినిమాలో లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు సినీ క్రిటిక్స్. […]

తారక్ స్పీడు మామూలుగా లేదుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, ఇందులో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, చరణ్ తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనిలో […]

2 కోట్లు ఇస్తే రెడీ అంటోన్న రష్మిక!

ఛలో సినిమాతో తెలుగునాట హీరయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన, ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంతో అతి త్వరలో స్టార్ హీరోల సరసన ఈ బ్యూటీ ఛాన్సులు దక్కించుకుంది. ఇక రష్మిక చేసిన సినిమాలు ఆమెకు నేషన్‌వైడ్‌గా కూడా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. దీంతో ఆమె నేషనల్ క్రష్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకుంది. అయితే ఇటీవల ‘పుష్ప-ది రైజ్’ […]

సంచ‌ల‌న పాత్ర‌లో స‌మంత‌… ఫ్యాన్స్‌కు ఒక్క‌టే ఆతృత‌…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే… నాగ చైతన్య తో విడాకులు ప్రకటన చేసినప్పటి నుంచి ఈమె కెరీర్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టి వరుస సినిమాలలో చేసుకుంటూ వెళుతోంది. అయితే నాగచైతన్య తో విడాకులు అనంతరం ఈమె సినీ పరిశ్రమకు దూరం అవుతుందని అందరూ భావించారు. కానీ వరుస ప్రాజెక్టును ఓకే చేసుకుంటూ ప్రతి ఒక్కరికి షాకిచ్చింది. ఇక అంతే కాకుండా తమ స్నేహితులతో […]