‘ఆర్ఆర్ఆర్-2’ కూడా ఉంది..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసిన జక్కన్న..!!

దాదాపు నాలుగేళ్లు పగలు రాత్రి తేడా తెలియకుండా..ఎందరో టెక్నీషియన్స్ తో..ఎన్నో కోట్లు ఖర్చు చేసి..ప్రతి సెకండ్ కష్ట్పడుతూ..కరోనాని సైతం లెక్క చేయకుండా..విదేశాలల్లో షూటింగ్ చేసి రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RRR. మరి కొన్ని రోజులో ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మన ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ గా కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర్‌ లో జరిగింది. కార్యక్రమానికి చిఫ్ గెస్ట్ గా హాజరైన బసవరాజ్ బొమ్మై.. రాజమౌళి కి..RRR […]

పెన్ని సాంగ్ లో మహేష్ బాబు సర్ప్రైజ్ అదుర్స్..సర్కారు వారి పాట లో సితార..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు..ఎప్పటికప్పుడు అభిమానులకు సర్ప్రైజ్ ఒస్తూ ఖుషీ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చి అభిమానులను ఉత్సాహ పరిచారు. మహేష్ బాబు డైనమిక్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ” సర్కారు వారి పాట” అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు. మహేష్ అభిమానులకు నచ్చేలా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్న పరశురామ్..ప్రతి విషయంలోను ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఈ […]

వైసీపీ శిబిరంలో ఊగిస‌లాడుతున్న 130.. రీజ‌న్ ఇదే.. !

రాష్ట్రంలో రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత ప్రతిష్టాత్మ‌కం కాను న్నాయి. సీఎం జ‌గ‌నే స్వ‌యంగా చెప్పిన‌ట్టు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే.. వైసీపీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం కానుంది. వైసీపీని ఒంట‌రిని చేసి. అన్నిప‌క్షాలు కూట‌మి క‌ట్టినా.. ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేనంత‌గా రాజ‌కీయాలు మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఏవిధంగా పుంజుకోవాలి..ఎలా ముందుకు వెళ్లాలి.. అనే విష‌యాల‌పై సీనియ‌ర్లు ఇప్ప‌టి నుంచే దృష్టి పెట్టారు. వీరి అంచ‌నా ప్ర‌కారం.. రాష్ట్రంలోని 175 నియోజ‌వ‌క‌ర్గాల్లో.. వైసీపీ ఖ‌చ్చితంగా […]

సినీ రంగంలో ఎన్టీఆర్‌కు ఎఫైర్లు ఉన్నాయా… ఆ హీరోయిన్‌తో లింక్ ఏంటి ?

ఔను! సుదీర్ఘ‌కాలం పాటు.. సినీ రంగాన్ని ఏలిన అన్న‌గారు ఎన్టీఆర్‌. వంద‌ల‌కొద్దీ సినిమాల్లో న‌టించారు. కృష్నాజిల్లా నుంచి మ‌ద్రాస్ వెళ్లి.. అక్క‌డే స్థిర‌ప‌డిన (మొద‌ట్లో) ఎన్టీఆర్ ఎన్నో ఏళ్ల‌పాటు.. అక్క‌డే ఉన్నా రు. ఈయ‌నొక్క‌రే కాదు.. అనేక మంది హీరోయిన్లు కూడా మ‌ద్రాస్‌లోనే స్థిర‌ప‌డ్డారు. పైగా.. ఇప్ప‌ట్లా రెండు నెల‌ల‌కోసారి.. హీరోయిన్లు మారిపోయే సినిమాలు అప్ప‌ట్లో ఉండేవి కాదు. ఏళ్ల త‌ర‌బ‌డి హీరో హీరోయిన్లు.. ఒకే సినిమాలో న‌టించిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. పైగా.. అంద‌రూ ఒకే కుటుంబం […]

రీమేక్‌లనే నమ్ముకున్న పవన్.. ఇలా అయితే కష్టం బాసూ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కించగా, ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు స్క్రిప్టు, మాటలను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అందంచడంతో పవన్ మార్క్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లింది. ఇక ఈ సినిమా […]

ఆ యంగ్ హీరో ఇక దుకాణం సర్దేయాల్సిందేనా?

టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని బాగా ఉపయోగించుకుంటే, అది మున్ముందు సక్సెస్ అందుకునేందుకు తోడ్పడుతుంది. అలా కాదని, కెరీర్‌ని లైట్‌గా తీసుకుంటే, ఎంత తొందరగా క్రేజ్ వస్తుందో అంతే తొందరగా ఫేడవుట్ అవ్వడం ఖాయం. ఇలా చాలా మంది హీరో హీరోయిన్లు మన ముందు ఓ మెరుపు మెరిసి, వారు వేసిన తప్పటడుగుల కారణంగా కనుమరుగయ్యారు. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో యంగ్ హీరో కూడా దుకాణం సర్దేస్తాడా అంటే.. అవుననే అంటున్నాయి మనోడు చేస్తు్న్న సినిమాలు. ఒక […]

ఓ షట్.. ప్రభాస్ టైం బ్యాడ్.. మరో భారీ ఎదురు దెబ్బ..?

పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ టైం ప్రస్తుతం బాగోలేన్నట్లు ఉంది. అటు ఆరోగ్యపరంగా..ఇటు సినిమాల పరంగా..అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. వందల కోట్లు పోసి తీసిన సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకోగా..స్టీల్ బాడీ లా కనిపించే డార్లింగ్ హెల్త్ డ్యామేజ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. “రాధేశ్యామ్” డిజాస్టర్ తరువాత మరో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. డైనమిక్ డైరెక్టర్ […]

వావ్ తార‌క్ కామెడీ టైమింగ్‌తో చంపేస్తున్నాడే…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన మ‌రో విజువ‌ల్ వండ‌ర్ త్రిబుల్ ఆర్‌. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ నెల 25న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్లు మామూలుగా జ‌ర‌గ‌డం లేదు. త్రిబుల్ ఆర్ అంటే రౌద్రం ర‌ణం రుధిరం ట్యాగ్ లైన్‌తో వ‌స్తోన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్లు నెక్ట్స్ లెవ‌ల్లోనే ఉంటున్నాయి. ఇక ఈ ప్ర‌మోష‌న్ల‌లో చ‌ర‌ణ్ ఎప్ప‌టిలాగానే సైలెంట్‌గా […]

జాకెట్ తీసేసి కైపెక్కిస్తున్న కేతిక శర్మ..అందాల అరాచకం తట్టుకోలేం రా బాబోయ్ ..!!

కేతిక శర్మ..అబ్బో అమ్మడి అందాలు గురించి ఎంత చెప్పిన తక్కువే. అందాలు దాచుకోవడం కాదు ఎక్స్ పోజ్ చేయడంలో ఈమె చాలా ముదురు. బడా బడా హీరోయిన్స్ సైతం అందాల ఆరబోతల విషయంలో ఈమెను చూసే నేర్చుకోవాలి అంటుంటారు అభిమానులు.పర్ ఫెక్ట్ ఫిగర్ తో..చూడగానే ఆకట్టుకునే అందం ఈమె సొంతం. చూసే కొద్ది చూడాలి అనిపిస్తుందట కేతిక ని..ఈ మాటలు ఆమె అభిమానులే చెప్పుతున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరో గా […]