టాలీవుడ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన `అర్జున్ రెడ్డి` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది షాలినీ పాండే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తో పాటు షాలిని పాండే కూడా బోల్డ్ యాక్టింగ్ తో ఇండస్ట్రీలో రచ్చ రచ్చ చేసింది. ఇక మొదటి సినిమాతోనే అందరి మతులు పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అలాగే మొదటి సినిమానే హిట్ కొట్టడంతో షాలినీ పాండేకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగుతో […]
Tag: hilihght
`గాడ్ ఫాదర్` ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా హిట్టా..? ఫట్టా..?
మెగాస్టార్ చిరంజీవి ఈ దసరా పండుగకు `గాడ్ ఫాదర్` అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కు రీమేక్ ఇది. మోహన్ రాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. తమన్ స్వరాలు అందించాడు. రీమేక్ మూవీ అయినప్పటికీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమా బిజినెస్ పరంగా […]
గొడవకు సిద్ధమవుతున్న గాడ్ ఫాదర్ బయ్యర్స్.. అసలేమైందంటే..?
తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో ప్రముఖ మలయాళం హీరో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లూసిఫర్.. ఈ సినిమాకు రీమేక్ గా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ఆశించిన స్థాయిలో మొదలు పెట్టకపోవడంతో సినిమాను భారీ మొత్తానికి కొలుగోలు చేసిన బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను దాదాపుగా 200 కోట్ల […]
రవితేజ చేసినప్పుడు లేనిది.. రానా చేస్తే తప్పొచ్చిందా.. ఫ్యాన్స్ ఫైర్.!
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ డిజాస్టర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పటికే ఈయన నటించిన ఎన్నో సినిమాలు డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే.. రవితేజ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు కూడా వస్తున్న నేపథ్యంలో రవితేజ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలు సొంతం […]
అందానికే నిర్వచనం చెప్పిన లయ కూతురు.. ఫొటోస్ వైరల్..!!
సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు అంతంత మాత్రమే వస్తాయి. ఇక అలాంటి సమయంలో కూడా విజయవాడ నుంచి వచ్చిన హీరోయిన్ లయ.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లో ఎవరు ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. కేవలం అందం మాత్రమే కాదు తన నటన కూడా ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ఇక చేసినవి కొన్ని సినిమాలే అయినా ఆమెను అభిమానించే వారి సంఖ్య కూడా చాలానే ఉంది. వివాహం […]
ఎన్టీఆర్ లా నటించడం నావల్ల కాదు అంటున్న కోలీవుడ్ హీరో..!!
సాధారణంగా ఎన్టీఆర్ సినిమా వస్తోందంటేనే పూనకాలు వచ్చినట్టు ప్రేక్షకులు ఊగిపోతారు. ఇక థియేటర్లో ఆయన చెప్పే డైలాగుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సీన్ లోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచి ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ థియేటర్లో విజిల్స్ తో దద్దరిల్లేలా చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఆయన లాగా డైలాగులు చెప్పడం తన వల్ల కాదు అంటూ ఒక కోలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక అసలు విషయం ఏమిటో […]
రాజకీయ లబ్ధి కోసం మనోభావాలతో ఆడుకోవద్దు.. కళ్యాణ్ రామ్..!
తాజాగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ విజయవాడలో ఉన్న వైద్య విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైయస్సార్ పేరును జోడించడంతో పలు రకాలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ క్రమంలోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడు కళ్యాణ్ రామ్ కూడా వైసీపీ పార్టీపై అలాగే జగన్మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. ఇక రాజకీయ లబ్ధి కోసం జగన్ మోహన్ రెడ్డి […]
హవ్వా.. అన్నంత పని చేసేసిన వెంకటేష్ చిన్న కూతురు..!!
వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఎస్తేర్ అనిల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళం మాత్రుక అయిన ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం అలాగే హిందీలో కూడా డబ్బింగ్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకనిర్మాతలు. ఇకపోతే ఈ సినిమా రెండో భాగం కూడా బాగా హిట్ అయింది. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్టు ఎస్తేరు అనిల్ దృశ్యం టూ […]
సినిమా షూటింగ్లో ప్రమాదం వల్లే ఈ హీరో కెరియర్ ఇలా అయ్యిందా..!!
తెలుగు ఇండస్ట్రీలో హీరో శ్రీరామ్ 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అన్ని భాషలలో కూడా నటించి మంచి నటుడుగా గుర్తింపు పొందాడు. ఇప్పటికీ కొన్ని సినిమాలలో నటిస్తు ఉన్న కూడా నటుడుగా గుర్తింపు రాలేదు. మొదట” ఒకరికి ఒకరు” అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీరామ్ మొదట తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొదట తను నటించిన తమిళ చిత్రంతోనే మంచి గుర్తింపు పొందించుకున్నాడు. తమిళంలో పలు అవకాశాలు కూడా దక్కించుకున్నారు ఈ హీరో. […]