తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏదైనా సరికొత్తగా పరిచయం చేయాలంటే కేవలం ఈ హీరో కే సాధ్యం అయిందని చెప్పవచ్చు. ఇక అలాగే అతిలోక సుందరి శ్రీదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె అందం తో పాటుగా నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. అయితే కృష్ణ ,శ్రీదేవి కలిసి ఒక నిర్మాతకి ఇల్లు కట్టించారనే వార్త వినిపిస్తోంది వాటి గురించి ఇప్పుడు […]
Tag: hilihght
RRR పై అలిగిన ఆలియా.. వాళ్లను అన్ ఫాలో..ఫొటోలు డిలీట్..?
RRR..గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు మారు మ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఈ నెల 25 న విడుదలై..బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బడా బడా స్టార్స్ కూడా ఈ సినిమా పై పోగడ్తల వర్షం కురిపించారు. ఇప్పటికే సినిమా విడుదలైన మూడు రోజులకు ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను దాటేసిన ఈ చిత్రం ఇప్పుడు […]
ప్రేక్షకులకు షాక్.. మూడు రోజుల్లో ఆర్ఆర్ఆర్‌ను ఎత్తేస్తున్నారట!
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర జక్కన్న తనదైన మార్క్ చూపిస్తాడని అందరూ అనుకున్నారు. వారు ఊహించినట్లుగానే ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ […]
ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డ్ ఖాయం..?
టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా కళ్లుచెదిరే వసూళ్లను రాబడుతూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా చూసిన వారంతా ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ పర్ఫార్మెన్స్‌కు ఖచ్చితంగా […]
తమ రియల్ నేమ్స్.. సినిమా టైటిల్ గా పెట్టి.. ఫ్లాప్ చవిచూసిన హీరోలు వీళ్లే..?
సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు అన్నది ఎంత ముఖ్యమో సినిమాకి టైటిల్ ఏ పెడుతున్నాము అన్నది కూడా అంతే ముఖ్యం.. ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేక్షకులందరిలోకి ఆ సినిమా తీసుకు వెళ్లే విధంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉండాలి. అందుకే టైటిల్ విషయంలో అటు దర్శకనిర్మాతలు కాస్త జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోలు చేసే సినిమాలకు ఇక హీరోల బిరుదులు లేదా నిజమైన పేర్లే టైటిల్ గా ఉండడం […]
పవన్ పద్ధతి బాగోలేదబ్బా..ఏదో తేడాగా ఉందే..?
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చూసిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ RRR. ఒకటి లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమా ను తెరకెక్కించడం సగం ప్లస్ అయితే.. RRR చిత్రంలోని ఇద్దరు టాప్ హీరోలు మల్టీ స్టారర్ గా నటించి మెప్పించడం మరో ప్లస్ పాయింట్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ లన్ని తిరగరాసింది RRR. ఈ మాగ్నమ్ […]
అలా చేస్తేనే చూస్తారు అంటోన్న తాప్సీ!
సినిమాల్లో నటించే హీరోయిన్లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. అంతేగాక తమ స్టార్‌డమ్‌ను పెంచుకునేందుకు వారు అందాల ఆరబోతతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే అందాల విందు ప్రేక్షకులను మెప్పిస్తేనే వారికి మంచి కెరీర్ ఉంటుందనేది వాస్తవం. ఒకవేళ హీరోయిన్ల అందాల ఆరబోత ఏమాత్రం తేడా కొట్టిన వారిని జనం పట్టించుకోవడమే మానేస్తారు. అయితే ఈ విషయంపై నటి తాప్సీ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారియి. […]
చివరి క్షణాల్లో మహానటి సావిత్రి లా దీనస్థితిని గడిపిన భానుమతి.. కారణం..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటి భానుమతి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుచేతనంటే ఈమె నటిగానే కాకుండా దర్శకురాలిగా ఎంతో గొప్ప గుర్తింపు సంపాదించుకుంది. వందల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తన హవా నడిపించింది అని చెప్పవచ్చు. హీరోల ను మించి పోయేలా తన క్రేజ్ తో తిరుగులేని నటిగా పేరు పొందింది. ఇక అప్పట్లో భానుమతి తన సినిమాలలో నటిస్తే చాలు కచ్చితంగా ఆ సినిమా విజయం సాధిస్తుందని దర్శక […]
ప్రభాస్‌తో మళ్లీ ఆ బ్యూటీ..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించగా, పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా రిజల్ట్‌ను పక్కనబెట్టిన ప్రభాస్, ఇప్పుడు తన నెక్ట్స్ […]