వెంకీ మామగా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న దగ్గుబాటి హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విక్టరీ వెంకటేష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఈయన నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. తాజాగా ఇటీవల వెంకటేష్ నటించిన ఎఫ్ 3 సినిమా విడుదలయ్యి అటు కామెడీ పరంగా […]
Tag: hilihght
మతి పోగొట్టే లుక్స్ లో అదరగొడుతున్న విష్ణు ప్రియ..ఫొటోస్ వైరల్.!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే యాంకర్ గా బుడిబుడి అడుగులు వేస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది విష్ణు ప్రియ. కానీ అందాల ఆరబోతలో మాత్రం పరువులు తీస్తోంది. కొన్ని రోజులుగా ఈమె షేర్ చేసే గ్లామరస్ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఉబెత్తు యద అందాలతో కుర్ర కారు గుండెల్లో రైలు పరిగేట్టేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె అందాల ప్రదర్శన క్లీవేజ్ షో తో కుర్రాళ్ళు నిద్ర కూడా […]
ఎన్టీఆర్-ప్రణతిల వివాహ మండపానికి ఎన్ని కోట్లు ఖర్చయిందో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరూ పెద్దగా బయట కనిపించరు. కానీ కొన్ని అకేషన్స్ కి మాత్రం కచ్చితంగా హాజరవుతూ అక్కడ హైలెట్ గా నిలుస్తూ ఉంటారు. 2011 మే 5వ తేదీన లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయంగా కూడా బాగా పేరు సంపాదించారు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ పెళ్లికి ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా హాజరు […]
నాగార్జునను నమ్మించి మోసం చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
అక్కినేని నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలో మన్మధుడుగా పేరు సంపాదించారు. ఇప్పటికీ యువ హీరోలకు దీటుగా తన అందాన్ని కాపాడుకుంటూ ఉన్నారు నాగార్జున. టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కాకుండా ఇతర సినీ హీరోయిన్లు సైతం నాగార్జున తో నటించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే తన సినీ కెరియర్లు మొదటిసారి ఒక హీరోయిన్ తో నటించాక.. ఇంకొకసారి ఆ హీరోయిన్ ముఖం కూడా చూడకూడదని అనుకున్నారట నాగార్జున. మరి ఆ హీరోయిన్ ఎవరు అలా ఎందుకు అనుకున్నారు […]
సల్మాన్ ఖాన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్న ముఠా అరెస్ట్.. ఒకరు మైనర్..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై తరచూ నిందితులు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మే 9వ తేదీన మొహలీలోని పంజాబ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పై ఆర్పిజి దాడికి సంబంధించి మైనార్టీతో సహా ఇద్దరు ఉగ్రవాద నిందితులను ఢిల్లీ పోలీసుల అరెస్టు చేశారు. ముఖ్యంగా అరెస్ట్ అయిన నిందితులు తమ విచారణలో నటుడు సల్మాన్ ఖాన్ ను చంపడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ ను […]
విజయనిర్మల బయోపిక్ రానుందా? హీరోయిన్ ఎవరంటే..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని ప్రముఖ దర్శకురాలిగా, హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని స్వర్గస్తురాలైన విజయనిర్మల జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీయడానికి పలువురు దర్శకులు సిద్ధమవుతున్నారు.. నిజానికి తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 200 కు పైగా చిత్రాలలో నటించిన విజయనిర్మల దర్శకురాలిగా 44 చిత్రాలను రూపొందించి.. తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకుంది. 1971లో దర్శకత్వ బాధ్యతలు […]
బాలయ్య చేసిన పని చూసి ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్.. చివరికి..!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత ఎంతోమంది ఎన్నో ఒడిగుడ్డుకులను ఎదుర్కొని.. ఆ తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలి అంటే వారి ఎన్నో కష్టాలు పడక తప్పదు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళు గతంలో కూడా ఈ స్థానానికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక తమ టాలెంట్ తో.. సంపాదించిన డబ్బుతో కొంత నలుగురికి సహాయం చేస్తారు. ముఖ్యంగా ఈ […]
హీరోయిన్ల తలరాతలను మార్చే సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్స్..!!
తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో జ్యోతిక నటన మరొక లెవల్ అని కూడా చెప్పవచ్చు. ఈ సినిమా లో జ్యోతిక చెప్పే డైలాగులు రజనీకాంత్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో జ్యోతిక అద్భుతమైన నటనని ప్రదర్శించిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఇటీవల మొదలైందని […]
నోరు జారి అడ్డంగా బుక్కయిన గరికపాటి.. ఏకేస్తున్న మెగా, అక్కినేని ఫ్యాన్స్!
ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు పై మెగా అభిమానులు మరియు అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం గురువారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుతం హర్యానా రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది లాగానే `అలయ్ బలయ్` కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తాను సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న […]