అన్నయ్యేమో పార్టీ కోసం ఆస్తుల అమ్మితే..తమ్ముడికి పార్టీ నడిపే ఆస్తులు ఉన్నాయా..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలు కాబోతోంది. అన్ని ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం పలు రకాలుగా ఫ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఇక అదే స్థాయిలో పార్టీ నాయకుల మధ్య పలు మాటల యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఒక విషయం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాటి గురించి చూద్దాం.. గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. చిరంజీవి తన […]

విక్రమ్ సినిమాలో నటించడం సూర్య కు ఇష్టం లేదా..?

కోలీవుడ్ హీరో కమలహాసన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన చిత్రం విక్రమ్. ఈ చిత్రం కమల్ హాసన్ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సినిమా కలెక్షన్స్ పలు సునామిని సృష్టించింది. ఈ సినిమాని కమలహాసన్ బ్యానర్ పైనే తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో చివరి ఐదు నిమిషాలలో నటించిన సూర్య ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సూర్య రోలెక్స్ పాత్ర థియేటర్లలో ఒక్కసారిగా రచ్చ చేశారు […]

అమితాబచ్చన్ ఆస్తి ఎన్ని వేల కోట్లు తెలుసా..?

బాలీవుడ్ నటులలో అమితాబచ్చన్ కు ఎంతటి ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం నటుడుగానే మొదట రూ.500 జీవితంతో తన కెరీర్ ని ప్రారంభించి ప్రస్తుతం కొన్ని వేల కోట్ల ఆస్తిని సంపాదించారు అమితాబచ్చన్. 1999లో ఆర్థిక పరిస్థితులు చాలా తనని తలకిందులు చేశాయి దీంతో అమితాబచ్చన్ పని అయిపోయిందని అందరూ హేళన చేశారట. అంతేకాకుండా సిని కెరియర్ మొదట్లో కూడా ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిరంతరం కృషితో ధనవంతుల […]

Mega-154 సినిమా టీజర్ డేట్ లాక్..!

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. గతంలో ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ని చూసిన చిరంజీవి ఈ సినిమాతో కాస్త ట్రాక్ లోకి వచ్చారని అభిమానులు భావిస్తున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లో సక్సెస్ అయితే మాత్రం సినిమా సక్సెస్ అయినట్లే అని అభిమానులు భావిస్తున్నారు.అయితే చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే వాల్తేరు వీరయ్య […]

అమితాబచ్చన్ నటించిన ప్రాజెక్టు-K సినిమా అప్డేట్..!!

బిగ్ బి అమితాబచ్చన్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట హీరోగా అమితాబచ్చన్ ని పనికిరారని ఎంతోమంది హేళన చేశారు. అతని హైట్ ను చూసి నువ్వు హీరోవా అంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా అమితాబచ్చన్ ని అవమానించారు. అయినా సరే ఎక్కడ అవమానించబడ్డాడో అక్కడే ప్రశంశాలు అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు.. అలాగే భారతీయ సినిమాకి సూపర్ స్టార్ గా నిలిచారు అమితాబచ్చన్. నేడు అమితాబచ్చన్ పుట్టినరోజు. […]

హీరో అబ్బాస్ కెరియర్ పతనం అవ్వడానికి కారణం అదేనా..?

సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పడం చాలా కష్టం.ఒక్కసారి గా జీవితాలు ఓవర్ నైట్కే తలకిందులు అవుతాయి. మరికొందరి జీవితాలు స్టార్లుగా మారే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు హిట్ ఫ్లాపులను ఒత్తిడి పరాజయాన్ని తట్టుకుంటూ కెరియర్ను కొనసాగించేవారు కూడా చాలామంది ఉన్నారు. తనకు వచ్చిన పేరు అభిమానాన్ని తక్కువ సమయంలోనే కోల్పోయి కెరియర్ను సంపాదన తమ జీవితాన్ని అయోమయంలో వేసుకున్న వారిలో హీరో అబ్బాస్ కూడా ఒకరు. 1990 లో అబ్బాస్ పేరు […]

అతడిని ప్రేమించి మరీ వివాహానికి దూరమైన సీనియర్ హీరోయిన్.. ఎవరంటే.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్, నటి లక్ష్మీ బాగా సుపరిచితమే. ఈమె పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. దాదాపుగా సౌత్ లో అన్ని భాషలలో కూడా మంచి పేరు సంపాదించింది. మొదటిసారిగా తమిళంలో తన సినీ కెరియర్ను మొదలు పెట్టింది. ఇక ఆ తర్వాత తెలుగు కన్నడ ,మలయాళం వంటి బాషలలో కూడా నటించింది. ఇక అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించిన మొదటి చిత్రం జూలీతో […]

అతిలోక సుందరి శ్రీదేవి చెల్లెళ్ల గురించి తెలియని విషయాలు ఇవే..!!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు పొందింది శ్రీదేవి. ఎక్కువగా సినీ విషయంలో తప్ప ఈమె పర్సనల్ జీవితం గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. ముఖ్యంగా శ్రీదేవికి ఒక చెల్లెలు ఉందని ఆమె పేరు శ్రీలత అని ఎవరికీ తెలియదు. వాస్తవానికి శ్రీలత అంటే శ్రీదేవికి చాలా ప్రేమాభిమానాలు ఉండేవట. వీరిద్దరి మధ్య ఉన్న మెమోరీస్ శ్రీదేవి పలు సందర్భాలలో తెలియజేస్తూ ఉండేది. శ్రీదేవి సినిమాలలో వేసుకున్న డ్రస్సులు శ్రీలతకి కావాలని మారం చేస్తూ ఉండడంతో ఎన్నోసార్లు […]

తన మొదటి చిత్రం కోసం సీనియర్ ఎన్టీఆర్ ఎంత పారితోషికం తీసుకున్నారో తెలుసా..?

తెలుగు చిలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభం అయిన సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు మొదట నాటకాలు వేస్తూ.. మరొకవైపు పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇకపోతే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తన నటనతో, ప్రతిభతో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని , లక్షలాదిమంది ప్రజల మన్ననలు పొందారు. ఇక సినిమాలలో ఉన్నప్పుడు చారిత్రక, పౌరాణిక, జానపద , సాంఘిక వంటి ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు […]