హీరోయిన్స్ ఎక్కువగా మోడ్రన్ దుస్తులలో కనిపిస్తూ ఉంటారు. ఇక అభిమానులు కూడా స్కిన్ షో చేసేవారికి ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయని అభిప్రాయపడుతూ ఉంటారు.అయితే కొంతమంది స్కిన్ షో చేయకపోయినా హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలామందే ఉన్నారు అని చెప్పవచ్చు. అలాంటి వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు. ఈమధ్య తన ఇంస్టాగ్రామ్ లో తన అంద చెందాలను పెంచేసి అభిమానులకు డబల్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా చీర కట్టులో కూడా […]
Tag: hilight
బాలయ్య అన్ స్టాపబుల్లో ఈ సారి యువ హీరోలు..!!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు రాజకీయాలలో.. మరొకవైపు ఆహాలో అన్ స్టాపబుల్ షోలో హొస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక బాలయ్యలో తెలియని మరొక కోణాన్ని బయటపెట్టారని చెప్పవచ్చు. తన స్టైల్లో వచ్చి గెస్ట్ లను తికమక పెడుతూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. బాలయ్య మొదటి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అదే జోష్తో సీజన్-2 ని రెట్టింపు ఉత్సాహంతో మొదలుపెట్టారు. మొదట ఎపిసోడ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు […]
RRR సినిమాను మించి RC -15 రికార్డ్..!!
RRR సినిమాతో ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలు పైన మరింత దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం తాము నటిస్తున్న చిత్రాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం Rc -15 సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తున్నది. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ […]
సమంతను తలుచుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసిన నాగబాబు..!
తాజాగా సమంత అమెరికాకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అక్కడ సర్జరీ కోసం కాదు తాను మయోసిటీస్ అనే ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాను అని.. అందుకే అమెరికాలో చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. అంతేకాదు గత శనివారం రోజున ఇన్ స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ వేదికగా.. “తాను మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని త్వరగా అని కోలుకొని వస్తాను” అని వెల్లడించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ సమంత త్వరగా కోలుకోవాలని […]
కాంతార చిత్రం ఆ స్టార్ హీరో చేయవలసిందా.. కానీ..!!
ఇటీవల కాలంలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న చిత్రాలలో కాంతారావు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం అనుకోని విధంగా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అద్దుకోవడమే కాకుండా.. పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఈ చిత్రం అక్టోబర్ 15న తెలుగులో పాటు ఇతర భాషలలో సైతం విడుదల అయింది. ఇందులో హీరోగా రిషబ్ శెట్టి నటిస్తూనే స్వయంగా దర్శకత్వం వహించారు. తెలుగు రాష్ట్రాలలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై […]
వీరసింహారెడ్డి సినిమా వల్ల బాలయ్య క్రేజ్ పెరిగిందా.. తగ్గిందా..?
నందమూరి బాలకృష్ణ హీరోగా.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. బాలయ్య ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ టీజర్ ను విడుదల చేయక మంచి రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు. టైటిల్ లో కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు వద్ద రివిల్ చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పైన భారీ హైప్ ఏర్పడింది. మరొకపక్క ఈ సినిమాకి బిజినెస్ ఆఫర్లు కూడా […]
ప్రముఖ నటి ఇంట్లో దొంగతనం.. షాక్ లో అభిమానులు..!!
ప్రముఖ సీనియర్ నటి వినయ్ ప్రసాద్ అప్పట్లో హీరోయిన్గా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు తాజాగా ఇమే ఇంట్లో దొంగలు పడి లాకర్లో ఉన్న డబ్బును మొత్తం దోచుకెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. నటి వినయ్ ప్రసాద్ ఎన్నో తెలుగు,తమిళ్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్ లో ఇంద్ర, ఆంధ్రుడు దూకుడు తదితర చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించింది. బెంగళూరులోని నందిని […]
కియారా అద్వానీ పెళ్లి ముహూర్తం కుదిరిందా..?
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. మొదట బాలీవుడ్ లో హీరోయిన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లోకి మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత రామ్ చరణ్ తో నటించిన వినయ విధేయ రామ సినిమా బారీ డిజాస్టర్ ని చవి చూసింది. ఇక ప్రస్తుతం తెలుగులో తన మూడవ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ తో నటిస్తున్నది. […]
హాట్ టాపిక్ గా మారిన పూరీ లెటర్.. ఎవరిని మోసం చేయలేదంటూ..?
టాలీవుడ్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మధ్యకాలంలో అంతగా ఆకట్టుకోలేకపోతుండని చెప్పవచ్చు. ముఖ్యంగా లైగర్ సినిమా విజయ్ దేవరకొండ తో తెరకెక్కించి భారీ డిజాస్టర్ని చవిచూశారు. దీంతో ఈ సినిమాని కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సైతం నష్టపరిహారం కింద ఎంతో కొంత ఇవ్వాలని పూరి జగన్నాథ్ ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పూరి జగన్నాథ్ తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం. దీంతో ఈ విషయం మరింత వైరల్ […]