ఇటీవల గోవా బ్యూటీ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది హీరోయిన్ ఇలియానా. దీంతో అభిమానుల సైతం కాస్త కంగారు పడ్డారని తెలుస్తోంది. ఇక ఇంతలోనే మరొకసారి ఇలాంటి త్రో బ్యాక్ ఫోటోలతో ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ ఫోటోలపై ఇలియానా పై పలు రకాలుగా కామెంట్లు కూడా చేయడం జరుగుతోంది. తాజాగా ఇలియానా షేర్ చేసిన ఈ ఫోటోలలో వైట్ అండ్ వైట్ బికినీలో టూ హాట్ గా కనిపిస్తోందని ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతోంది […]
Tag: hilight
బిగ్ బాస్ ఇక అట్టకెక్కినట్టేనా..?
బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. ఇప్పటివరకు 6 సీజన్లను పూర్తి చేసుకుంది. తాజాగా 7 సీజన్ కి సంబంధించి అప్డేట్ అయితే రాలేదు కానీ పలు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటి లో మొదలుపెట్టారు. అయితే బిగ్ ఓటిటిలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయినట్లు సమాచారం.. కానీ ప్రసారం చేయక తప్పదు కాబట్టి బిగ్ బాస్ నాన్ స్టాప్ 70 రోజులు […]
Unstopabble: ప్రోమో -2 వైరల్..!!
బాలకృష్ణ హోస్టుగా చేస్తున్నటువంటి అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి సెకండ్ ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది .మొదటి పార్ట్ ఎప్పుడో మొదలైంది. ఈ ఎపిసోడ్ భారీగానే వ్యూస్ రాబట్టింది. తాజాగా సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల చేయడం జరిగింది.ఇందులో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు పవన్ కళ్యాణ్. రెండోవైపు సార్లు కూడా రాజకీయపరమైన ప్రశ్నలు […]
సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం.. చైల్డ్ యాక్టర్ మృతి..!!
సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన రెండు రోజుల క్రితం కే విశ్వనాథ్ గారు మృతి చెందగా.. నిన్నటి రోజున ప్రముఖ సింగర్ వాణి జయరామ్ మృతి చెందడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక చైల్డ్ యాక్టర్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. అసలు విషయంలోకి వెళ్తే తన నటన ప్రతిభతో సినీ ప్రేక్షకులను అలరించిన తారలు ఒక్కొక్కరు లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. […]
బ్రేకప్ వల్ల పెళ్లి చేసుకోలేదంటున్న నటి..!!
సినీ ప్రపంచంలో ఎంతోమంది ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మందే ఉంటారని చెప్పవచ్చు. మరి కొంతమందిని చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఈ సమయం వచ్చే సమయానికి ప్రయత్నిస్తూ వేచి చూసినవారు స్టార్స్ అవుతారు.. అలాంటి వారిలో సునైనా మొల్లా కూడా ఒకరు. ఈమె పుట్టింది మహారాష్ట్రలోని నాగపూర్ లో తండ్రి హరీష్ మొల్ల, తల్లి సంధ్య మొల్ల ఇమే బీకాం పూర్తి చేసి మోడల్ గా తన కెరీయర్ని మొదలుపెట్టింది. పలు […]
ఎన్నోసార్లు చావు అంచుల దాకా వెళ్ళా..విజయశాంతి..!!
స్టార్ హీరోలతో సినిమాలు చేసి లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందింది విజయశాంతి. ఎన్నో సినిమాలు ముందుండి నడిపించిన ఈమె లేడీ అమితాబ్ గా కూడా బిరుదు పొందింది. ఒకపక్క గ్లామర్ హీరోయిన్ గా నటిస్తేనే కర్తవ్యం నుంచి ఒసేయ్ రాములమ్మ దాకా ఎన్నో లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది. తాజాగా విజయశాంతి తన సినీ కెరియర్ గురించి మాట్లాడడం జరిగింది. విజయశాంతి మాట్లాడుతూ..180 సినిమాల దాకా నటించాను అన్ని భాషలలో కూడా నటించాను అందులో లేడి […]
కేరళలో హనీ రోజ్ ఫ్యాన్ ఫాలోయింగ్.. చూస్తే షాక్..!!
తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒకేసారి తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నటి హనీ రోజ్. ఈ సినిమా విడుదలకు ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ఏమి పేరు బాగా పాపులర్ అయింద. ఈమే అందానికి యువత కూడా ఫిదా అయిపోయారు. వీరసింహారెడ్డి సినిమాతో శృతిహాసన్ ను మించిపోయి హానీ రోజ్ పేరే బాగా వైరల్ గా మారింది. ఇక వీర సింహారెడ్డి సినిమా విడుదలైన తర్వాత అబ్బాయిల కలల […]
ఎన్టీఆర్ తో గొడవ వల్ల 14 ఏళ్లు మాట్లాడని డైరెక్టర్..!!
లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ అనారోగ్య సమస్యతో ఈనెల రెండవ తేదీన మరణించిన సంగతి తెలిసింది. అయితే ఈయన మరణించిన తర్వాత ఎంతోమంది విశ్వనాధ్ గారితో ఉన్న అనుబంధాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విశ్వనాథ్ గారికి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి రావడం జరిగింది ఈ క్రమంలోని విశ్వనాధ్ గారికి ఎన్టీఆర్కి మధ్య జరిగిన ఒక గొడవ కూడా వైరల్ గా మారుతోంది. వీరిద్దరి మధ్య దాదాపుగా 14 సంవత్సరాల పాటు మాటలు లేవన్నట్లుగా తెలుస్తున్నది. […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి పునర్నవి..!!
తెలుగులో మొదట ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా నటిగా పేరు పొందింది పునర్నవి భూపాలం. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయింది ఈ ముద్దుగుమ్మ. ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించిన ఈ అమ్మడు.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో శర్వానంద్ కూతురుగా నటించింది. ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ కావాలంటే పిట్టగోడ, అమ్మకు ప్రేమతో, నీ సాదిక, మనస్సుకు నచ్చింది వంటి చిత్రాలలో నటించింది. చివరిగా 2021 లో సైకిల్ […]