తనని కూడా కమిట్మెంట్ అడిగారని షాకింగ్ కామెంట్స్ చేసిన అషు రెడ్డి..!!

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు రాణించాలని కల అందరికీ ఉంటుంది కానీ అది కొందరికే సాధ్యమవుతుంది. అయితే ఇప్పటి జనరేషన్లో మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో వస్తున్న వారికి ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ ఎదురవుతుందని విషయం గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. కానీ మీటు ఉద్యమం వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఈ క్యాస్టింగ్ విషయం మీద మాట్లాడడం జరిగింది. తమకు జరిగిన కొన్ని అనుభవాలను కూడా కొంతమంది పడుకోవడం జరిగింది . అయితే […]

జబర్దస్త్ నుంచి పోసాని తప్పుకోవడానికి కారణం అదేనా..?

జబర్దస్త్ ప్రారంభం సమయంలో జడ్జిలుగా నాగబాబు, రోజా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొన్ని కారణాల చేత నాగబాబు తప్పుకోవడం జరిగింది. దీంతో సింగర్ మనో ఎంట్రీ ఇచ్చారు. మనో కూడా కొన్ని కారణాల చేత ఈ షో మధ్యలో తప్పుకోవడం జరిగింది. దీంతో పోసాని మరియు కృష్ణ భగవానులను తీసుకురావడం జరిగింది.ఈ మధ్యకాలంలో పోసాని అసలు బుల్లితెర పైన కనిపించలేదు. అన్నిచోట్ల కూడా కృష్ణ భగవాన్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు దీంతో పోసానిని మల్లె […]

అంద‌రి ముందు ఆ హీరోయిన్ కు `ఐ లవ్ యు` చెప్పిన‌ త్రివిక్ర‌మ్‌..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంద‌రి ముందు ఓ హీరోయిన్ కు ఐ లవ్ యు అని చెప్పేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. త్రివిక్ర‌మ్ సతీమ‌ణి సాయిసౌజన్య ప్ర‌ముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీతో క‌లిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై `సార్(త‌మిళంలో వాతి)` అనే మూవీని నిర్మించింది. కోలీవుడ్ స్టార్ ధ‌నుస్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్ర‌మిది. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం […]

రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచేస్తున్న.. చిరుత హీరోయిన్..!!

చిరుత సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది హీరోయిన్ నేహా శర్మ. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కుర్రాడు అనే చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో టాలీవుడ్లో మరి ఇతర ఆఫర్లు కూడా నటించలేదు. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించినట్లుగా తెలుస్తోంది. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు తన హాట్ ఫోటోలను సైతం షేర్ […]

NBK-108 కి అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న బాలయ్య..!!

బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో సక్సెస్ మీద ఉన్నారు బాలయ్య. ఇప్పుడు ఇదే తరహాలోనే  సీనియర్ అగ్ర హీరోలలో స్థానం సంపాదించారు. ఇక తన రెమ్యూనిరేషన్ ని కూడా ప్రతి సినిమాకి పెంచుకుంటూ వెళుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2021 డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో సక్సెస్ అందుకొని మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి బాలయ్య రూ .10కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇక తాజాగా వీరసింహారెడ్డి […]

ఆ హీరోయిన్ నా ఫ‌స్ట్ క్ర‌ష్‌.. టాప్ సీక్రెట్ లీక్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తాజాగా హీరోయిన్స్ లో త‌న ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రు అనే టాప్ సీక్రెట్ ను తొలిసారి లీక్ చేశాడు. `ఆర్ఆర్ఆర్‌` సినిమా ప్ర‌స్తుతం ఆస్క‌ర్ కు ఒక్క అడుగు దూరంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే రామ్ చ‌ర‌ణ్ వ‌రుస‌గా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు చరణ్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్నో […]

దసరా సినిమా సక్సెస్ కావాలంటే ఎంత రాబట్టాలో తెలుసా..?

నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మాస్ చిత్రం దసరా. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి నిరంతరం వార్తల్లోనే నిలుస్తూనే ఉంది. ఈ సినిమా విడుదల పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో బాగానే ఆకట్టుకుంది. దీంతో అభిమానులు కూడా ఈ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మార్చి 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ […]

ప్రభాస్ పై వచ్చిన వార్తలలో ఎంత నిజం ఉంది..!!

ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఆది పురుష్ -3d మూవీ ఇటీవల పూర్తి కాగా సినిమా నిర్మాణంలో కాస్త నాణ్యత కోసం రిలీజ్ తేదీని వాయిదా వేయడం జరిగింది. ఇటీవలే సలార్ సినిమాను కూడా పూర్తి చేయడం జరిగింది. కాస్త విరామం తీసుకున్న ప్రభాస్ తిరిగి సినిమా షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. కానీ ఇంతలోనే ప్రభాస్ పైన […]

రోజు రోజుకి దిగజారి పోతున్న పూజా హెగ్డే పరిస్థితి..!!

టాలీవుడ్ లో హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ పేరు తెలియని తెలుగు రాష్ట్ర ప్రేక్షకులు ఉండాలని చెప్పవచ్చు. ముకుందా సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అలా వైకుంఠపురం చిత్రంతో మంచి క్రేజ్ ను అందుకుంది. ఇలా అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించింది పూజ హెగ్డే. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో […]