మరొకసారి నరేష్ పవిత్ర -లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి..!!

ఈ మధ్యకాలంలో తరచూ వార్తలు నిలుస్తున్న పేరు ఎవరిది అంటే నరేష్ ,పవిత్ర లోకేష్ అని చెప్పవచ్చు.. కచ్చితంగా నెలలో ఒక్కసారైనా వీరిద్దరి పేరు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరిద్దరి రిలేషన్ వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.నరేష్ కు ఇప్పటికీ మూడు వివాహాలు జరగడం మరి పవిత్ర లోకేష్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంతో వీరిద్దరి జంట పైన పలు రకాలుగా సైతం కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇక […]

ధ‌నుష్ `సార్` అరుదైన ఘ‌న‌త‌.. రాజ‌మౌళి సినిమాల‌కు కూడా ద‌క్క‌లేదు!

తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో నేరుగా చేసిన తొలి చిత్రం `సార్`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. నేడు తెలుగులో ‘సార్‌’, తమిళంలో ‘వాతి’ పేర్లతో అట్ట‌హాసంగా ఈ సినిమా విడుద‌లైంది. అంద‌రికి అందుబాటులో ఉండాల్సిన […]

ఆఫ‌ర్ల కోసం ప్రగ్యా పాట్లు.. ఈసారి ఏకంగా విప్పి చూపించేసింది!

అందం అంతకుమించి టాలెంట్‌ ఉన్నప్పటికీ ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు ఆఫర్లు మాత్రం దక్కడం లేదు. కెరీర్ క్లోజ్‌ అనుకుంటున్న సమయంలో `అఖండ` రూపంలో ప్రగ్యా బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ మూవీతో ఆమెకు మ‌ళ్లీ కెరీర్ పై కొత్త ఆశ‌లు పుట్టుకొచ్చాయి. అఖండ హిట్ తో వ‌రుస అవ‌కాశాలు వ‌స్తాయ‌ని భావించింది. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. అఖండ వంటి సూప‌ర్ హిట్ ప‌డినా..రే ఆమె జాతకం మారలేదు. ఆఫర్లు రావడం […]

సైలెంట్ గా సెటైరికల్ ట్విట్.. చేసిన బండ్ల గణేష్.. టార్గెట్ ఆ డైరెక్టరెనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు బండ్ల గణేష్. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఆ తర్వాత కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.అయితే నిర్మాణరంగంలో బండ్ల గణేష్ సక్సెస్ కాలేకపోవడంతో మళ్లీ ఆ రంగానికి దూరమయ్యారు. దీంతో కొన్ని సినిమాలలో నటుడుగా మళ్లీ తన వంతు ప్రయత్నం చేయగా అది కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇక తర్వాత వెంటనే […]

కొత్త ప్రియుడితో ద‌ర్శ‌న‌మిచ్చిన‌ అమీ జాక్సన్.. రొమాంటిక్ పిక్స్ తో రచ్చ‌!

అమీ జాక్సన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎవడు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ భామ‌.. తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో న‌టించింది. అయితే ఏ ఇండ‌స్ట్రీలోనూ ఈ బ్యూటీకి స్టార్ హోదా ద‌క్క‌లేదు. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న స‌మ‌యంలో బ్రిటన్‌కు చెంది హోటల్ వ్యాపారవేత్త జార్జ్ పనయోటౌతో అమీ ప్రేమ‌లో ప‌డింది. వీరికి 2019లో ఓ కుమారుడు జ‌న్మించాడు. అయితే […]

బికినీ డోస్ తో హీటెక్కిస్తున్న లక్ష్మీరాయ్..!!

ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ రెండు దశాబ్దాలు పైగా అవుతోంది హీరోయిన్ లక్ష్మీరాయ్. ఎంతమంది స్టార్ హీరోయిన్ల కంటే ముందుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. తమిళ ,తెలుగు భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన హీరోయిన్గా పేరు పొందింది లక్ష్మీ రాయ్. ఇమే సుదీర్ఘ ప్రయాణంలో 50కుపైగా సినిమాలలో నటించింది. మలయాళం లో కూడా పలు సినిమా నటించి గుర్తింపును అందుకుంది. కమర్షియల్ సినిమాలలో నటించిన కూడా పెద్దగా హీరోయిన్ […]

ధనుష్ సార్ మూవీ ఎలా ఉందంటే..?

కోలీవుడ్ హీరో ధనుష్ మొదటిసారిగా తెలుగులో నటించిన చిత్రం సార్. ఈ సినిమాని డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా తెలుగు,తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ,టీజర్స్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ రోజున ఈ సినిమా గ్రాండ్గా విడుదలవ్వడం జరిగింది. ముందుగానే ఈ సినిమా […]

హీరోయిన్లను మించిన అందంతో లయ కూతురు..!!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అచ్చ తెలుగు అమ్మాయిగా ఉంటూ తెలుగులో బాగానే సక్సెస్ సాధించి మంచి క్రేజ్ అందుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈమెకు నటనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కెరియర్ బాగా సాగుతున్న సమయంలో వివాహం చేసుకుంది. కూచిపూడి డాన్సర్ ఆయన లయ భద్రం కొడకో అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత స్వయంవరం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. స్టార్ […]

మీనా ఈస్ బ్యాక్‌.. పాపుల‌ర్ సాంగ్ కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన అందాల తార‌!

అలనాటి అందాల తార మీనా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మీనా సౌత్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగు వెలిగింది. హీరోయిన్ గా అవకాశాలు త‌గ్గిన త‌ర్వాత‌ సహాయక పాత్రలు పోషిస్తూ సత్తా చాటుతోంది. ఇక లైఫ్ అంతా సాఫీగా వెళుతున్న సమయంలో మీనా జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ గత ఏడాది హఠాన్మ‌రణం చెందిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో […]