ఎట్ట‌కేల‌కు వ‌రుణ్ తేజ్‌పై త‌న ఇష్టాన్ని బ‌ట్టబ‌య‌లు చేసేసిన లావణ్య త్రిపాఠి!

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్ద‌రూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గతంలో మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య‌ కలిసి నటించారు. ఆ స‌మ‌యంలో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని టాక్ న‌డుస్తోంది. ప్రైవేట్ పార్టీలో ఇద్దరు జంటగా పలుమార్లు కనిపించడం, వరుణ్ తేజ్‌ చెల్లెలు నిహారిక పెళ్లిలో […]

తన ఫస్ట్ లవ్ బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన హన్సిక..!!

అల్లు అర్జున్ దేశ ముదురు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది హీరోయిన్ హన్సిక. ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ పలు బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఇక పలు చిత్రాలలో కూడా స్పెషల్ సాగులో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటి లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంటున్నా ఈ ముద్దుగుమ్మ గత ఏడాది […]

ఆ కుటుంబం వల్లే తారకరత్న ఇలా అయ్యారా..?

అతి చిన్న వయసులోనే తారకరత్న మరణించడంతో ఈ వార్తని అటు కుటుంబ సభ్యులు, అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న తారకరత్న తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న సమయంలో ఇలా మరణించడంతో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక అస్వస్థకు గురైంది. తారకరత్నకు ఒక పాప కూడా ఉంది ఇక వీరి బాధ్యత కూడా ఎవరు తీసుకుంటారు అనే ప్రశ్న అందరిలోనూ ఇప్పుడు మొదలవుతోంది. తారకరత్న విషయంలో మాత్రం […]

చీర కట్టులో మైండ్ బ్లోయింగ్ చేస్తున్న.. సంయుక్త మీనన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మలయాళం ముద్దుగుమ్మలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక అలా వచ్చి స్టార్ హీరోయిన్గా కూడా సత్తా చాటుతున్న వారు చాలామంది ఉన్నారు. అలా కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, నిత్యా మీనన్, అను ఇమ్మానుయేల్, మాళవిక మోహన్ దాస్.. సాయి పల్లవి తదితర హీరోయిన్ల సైతం టాలీవుడ్లోకి అడుగుపెట్టి ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్గా పేరు పొందారు. ఇక మలయాళం నుంచి వచ్చే అమ్మాయిలకు నటన అనేది తమ బ్లడ్ […]

తారకరత్న మృతి పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి..!!

తారకరత్న మరణ ప్రస్తుతం యావత్ సినీ , రాజకీయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న శ్రీ రెడ్డి మాత్రం తారకరత్న మరణం పైన పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తారకరత్న మరణానికి నారావారి క్షుద్ర పూజలు కారణమంటూ వ్యాఖ్యానిస్తోంది. వీళ్ళ పూజల వల్ల తారకు బలైపోయాడు అంటూ శ్రీరెడ్డి తెలియజేయడం జరుగుతోంది.బిడ్డ వచ్చిన వేల గొడ్డు వచ్చిన వేళ అంటారు మన తెలుగోళ్ళు.. మొదటి రోజు యాత్రకు వాళ్లు చేయించిన […]

కొలనులో అందాలతో మంత్రం ముద్దుల చేస్తున్న అమలాపాల్..!!

అందం అభినయం కలిగి ఉన్న తారలలో నటి అమలాపాల్ కూడా ఒకరు .ఒకవైపు గ్లామర్ షో చేస్తూనే మరొకవైపు తన నటనకు ప్రాధాన్యత ఉంటే పాత్రలలో నటిస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందం అద్భుతమైన నటనతో ఒక్కో సినిమాతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి పాత్రలోనైనా సరే నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డంను సొంతం చేసుకున్నది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం బాగానే సంపాదించింది. ఇక నాగచైతన్య నటించిన […]

థండ‌ర్ థైస్‌తో అనుప‌మ ద‌డ‌ద‌డ‌లు.. తొలిసారి సూప‌ర్ హాట్‌గా ఫోజులు!

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ కు గత ఏడాది బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఈ అమ్మడు నటించిన కార్తికేయ 2, 18 పేజెస్, మరియు బటర్ ఫ్లై చిత్రాలు 2022లో విడుదలై మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ జోడీగా `డీజే టిల్లు`కు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న `టిల్లు స్క్వేర్`లో న‌టిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అలాగే మ‌రోవైపు […]

తండ్రి క‌న్నా బాలయ్య‌నే ఎక్కువ‌గా ప్రేమించిన‌ తార‌క‌రత్న‌.. అందుకు ఈ టాటూ నిద‌ర్శ‌నం!

నంద‌మూరి తార‌క‌ర‌త్న తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న‌.. 23 రోజులు మృత్యువుతో పోరాడి శ‌నివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కోలుకొని ఆరోగ్యంగా తిరిగివస్తాడని అనుకున్నా.. తార‌క‌ర‌త్న‌ను మృత్యువు కబళించ‌డంతో కుటుంస‌భ్యులు, అభిమానులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో ఆయ‌న‌ అంత్యక్రియలు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు తార‌క‌ర‌త్న‌కు నివాళులు అర్పిస్తున్నారు. మ‌రోవైపు తార‌క‌ర‌త్న‌కు సంబంధించి ఎన్నో విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నారు. తార‌క‌ర‌త్న‌కు బాబాయ్ […]

బాక్సాఫీస్ వ‌ద్ద `సార్‌` సెన్సేష‌న్‌.. 2 రోజుల్లో ధ‌నుష్ ఎంత రాబ‌ట్టాడంటే?

తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్రం `సార్‌`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ గా న‌టించింది. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో […]