ట్రెడిషనల్ కులో కూడా అదరగొడుతున్న.. ఫరియా అబ్దుల్లా..!!

రొమాంటిక్ అండ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన జాతి రత్నాలు సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. హీరోయిన్గా మొదటి చిత్రం అయినప్పటికీ కూడా అద్భుతమైన నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా తన క్యూట్ అండ్ స్మైలీ లుక్కుతో అందరిని కట్టిపడేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వచ్చిన అందులో ఆచితూచి పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నది. అయితే గత ఏడాది.. బంగార్రాజు చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ లు […]

ప్రభాస్ `ప్రాజెక్ట్ కె`తో తార‌క‌రత్న‌కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒక‌టి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా న‌టిస్తున్నారు. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో అశ్వినీ దత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం `ప్రాజెక్ట్ కె` షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. […]

శివ‌రాత్రికి టాప్ లేపేసిన `టెంప‌ర్‌`.. ఎన్టీఆర్ ఖాతాలో న‌యా రికార్డ్‌!

టెంప‌ర్‌.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తిండి పోయే చిత్రాల్లో ఒక‌టి. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, కోట శ్రీనివాస రావు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. వక్కంతం వంశీ ఈ మూవీకి క‌థ అందించ‌గా.. అనూప్‌ రుబెన్స్ పాటు, మణి శర్మ బ్యాక్‌గ్రైండ్ మ్యూజిక్ అందించారు. 2015 ఫిబ్రవరి 13న విడుద‌లైన ఈ […]

SSMB -29: సినిమా విడుదల కాకుండానే రికార్డ్ సృష్టిస్తున్న మూవీ..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్లో అగ్ర హీరోగా పేరుపొందారు. ప్రస్తుతం మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా అని తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమా అయిపోయిన వెంటనే దర్శక ధీరుడు రాజమౌళితో 29 వ సినిమాలో నటించబోతున్నారు.ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ సినిమా నటిస్తున్నారని తెలియడంతో అభిమానులు చాలా సంతోషపడ్డారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నానని […]

ఆర్య చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరో..?

తెలుగు ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఒక బ్రాండ్ ఉంది. అల్లు అర్జున్, అల్లు అరవింద్ వల్లే అల్లు కుటుంబానికి మంచి పేరు వచ్చింది. ఇక ఈయన తీసిన సినిమాలు ఓ రేంజ్ సక్సెస్ ని తెచ్చి పెట్టాయి. అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు ఇప్పుడు అంతా పేరుని అల్లు అర్జున్ కూడా సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ఎంతో అమాయకంగా కనిపిస్తారు. ఇక దేశముదురు సినిమా తర్వాత ఆర్య […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సుబ్బు సినిమా హీరోయిన్..!!

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాని వేసుకున్న హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోయిన్స్ ఇలా సక్సెస్ అయిన వారు ఉన్నారు.అభిమానులను సంపాదించుకొని ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాంటి సెలబ్రెటీలలో కొంతమంది వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ హీరోయిన్ కూడా ఒకరు. ఆమె పెరు సోనాలి జోషి. ఈమె పేరు చెప్పగానే తెలియకుండా పోవచ్చు కానీ ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్కి జోడిగా సుబ్బు […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ధ‌నుష్ `సార్‌`.. స్ట్రీమింగ్ డేట్ ఇదిగో!?

కోలీవుడ్‌ స్టార్ ధనుష్, మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం `సార్`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగులో సార్‌, త‌మిళంలో వాతి పేర్ల‌తో విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. విద్య అనేది మ‌న ప్రాథ‌మిక హ‌క్కు. దాన్ని అంద‌రికీ స‌మానంగా ఇవ్వాల‌నే పాయింట్ తో ఈ […]

గడ్డ కట్టే చలిలో స‌మంత ఎలాంటి ప‌ని చేస్తుందో చూస్తే షాకైపోతారు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలలు క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. మయోసైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత.. మళ్ళీ షూటింగ్స్ లో బిజీగా మారుతుంది. అయితే క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ వృత్తిపట్ల సమంత ఎంత డెడికేషన్ చూపిస్తుందో తాజా సంఘటనతో రుజువయింది. ప్ర‌స్తుతం స‌మంత `సిటాడెల్` వెబ్ సిరీస్ షూటింగ్ లో భాగ‌మైంది. రాజ్ & డీకే రూపొందిస్తున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా న‌టిస్తున్నాడు. ది […]

నెపోటిజంపై నాని ఇలా, రానా అలా.. చరణ్ పేరు తెస్తూ షాకింగ్ కామెంట్స్‌!

నెపోటిజం.. దాదాపు అన్ని వృత్తిల్లో ఉంది. కానీ, సినీ ప‌రిశ్ర‌మ‌లో మాత్రం నెపోటిజం అనేది ఒక వివాస్ప‌ద టాపిక్‌. ఇండ‌స్ట్రీలో వారసులే హీరోలు, హీరోయిన్లు అవటం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకూ టాప్‌ హీరోలు అలాంటి వాళ్లే. అయితే తాజాగా ఈ వివాదాస్పద నెపోటిజం సబ్జెక్ట్‌పై న్యాచుర‌ల్ స్టార్ నాని స్పందించారు. ఈ సంద‌ర్భంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పేరు తెస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పూర్తి వివ‌రాల్లోకి […]