లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు వేసింది. దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట ఫైనల్ గా వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లి అయిన నాలుగు నెలలకే సరోగసి పద్ధతిలో పండంటి మగ కవలలకు జన్మనిచ్చారు. వీరి సరోగసి చాలా పెద్ద వివాదం అయింది. అయితే లీగల్‌గానే వివాదానికి నయన్ దంపుతులు ముగింపు పలికారు. ఇకపోతే తాజాగా నయనతారకు […]
Tag: hilight
ఇంత సీక్రెట్‌గానా… జబర్దస్త్ రాకేష్.. సుజాత ప్రేమ క్లైమాక్స్‌లో పెద్ద ట్విస్ట్…!
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన కమెడియన్లలో జబర్దస్త్ రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. గతం లో చిన్నపిల్లలతో కలిసి స్కిట్లు చేసిన్ రాకేష్.. ఆ తర్వాత పలు జబర్దస్త్ కమెడియన్లతో స్కిట్లు చేయడం మొదలుపెట్టారు . అలా మంచి మంచి కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత ఊహించని రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు రాకేష్. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఇమేజ్తో సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని అక్కడ […]
మిస్ ఇండియాను పట్టేసిన మన్మధుడు.. ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకైపోతారు!
అక్కినేని మన్మధుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున గత ఏడాది `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఈ మూవీ తర్వాత నాగార్జున నుంచి మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే ది ఘోస్ట్ రిజల్ట్‌ను దృష్టిలో పెట్టుకొని తదుపరి సినిమా కథ విషయంలో నాగార్జున ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే అనేక చర్చల అనంతరం `ధమాకా` రచయిత […]
బీచ్‌లో `అమిగోస్` బ్యూటీ అందాల విందు.. షర్ట్ బటన్స్ తీసేసి మరీ ఫోజులు!
ఆషికా రంగనాథ్.. ఇటీవలే ఈ అందాల భామ `అమిగోస్` మూవీతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి జేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, ఆషికా రంగనాథ్ కు మాత్రం అందం, అభినయం, నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. ఆషికాకు ఇదేమి తొలి […]
టూ పీస్ బికినీతో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న తెలుగు యాంకర్..!!
దీపికా పిల్లి టిక్ టాక్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. క్యూట్ స్మైల్ తో స్టైలిష్ లుక్లో కుర్రకారులకు ఫుల్ ఎక్కిచ్చేలా కనిపిస్తూ ఉంటోంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ వేదికగా కామెడీ, వీడియో క్లిప్పులను డాన్స్ వీడియోలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. టిక్ టాక్ లోనే అత్యంత అందమైన ట్రెండీ అమ్మాయిగా కూడా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ఇండియాలో టిక్ టాక్ ను బ్యాన్ విధించడం జరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరిధిని […]
మరొకసారి హైపర్ ఆది పై విరుచుకుపడుతున్న నేటిజన్స్..?
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు హైపర్ ఆది. అంతేకాకుండా రాజకీయంగా కూడా జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యకర్తగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైపర్ ఆది జబర్దస్త్ మానివేయడం జరిగింది. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రం కనిపిస్తూ ఉన్నారు.హైపర్ ఆది అక్కడ వరుసగా ఎపిసోడ్లో చేస్తూ భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. హైపర్ […]
అందుకే బీర్ తాగానంటున్న హీరోయిన్ ఆమని..!!
మూడు దశాబ్దాల క్రితం విడుదలైన జంబలకడిపంబ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది హీరోయిన్ ఆమని. ఇక ఈ సినిమాని ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆడవాళ్లు పనులు మగవారు మగవాళ్ళ పనులు ఆడవాళ్లు చేస్తే ఎలా ఉంటుందో చూపించడంతో పాటు ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించారు. ఇందులో హీరోయిన్గా నటించిన ఆమని తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. సినిమాలో మద్యం తీసుకునే సన్నివేశాలు.. సిగరెట్ […]
చేజేతులారా సక్సెస్ సినిమాలను వదులుకున్న హీరోయిన్స్..!!
సాధారణంగా ఇండస్ట్రీలో ఒకరు చేయవలసిన సినిమాలు మరొకరు చేస్తూ ఉంటారు. ఆలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు అందుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ చేయవలసిన సినిమా ఆమె పలు కారణాల చేత తప్పుకోవడంతో మరొక హీరోయిన్ చేసి హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు మిస్ చేసుకున్న కొన్ని క్రేజీ ప్రాజెక్టుల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ముందుగా హీరోయిన్ రాసి ఖన్నా, […]
ఇంట్రెస్టింగ్ వార్.. బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఎన్టీఆర్-చరణ్ పోటాపోటీ!
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రంతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫైట్ నెలకొంది. బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఈ ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే గోల్డెన్ […]