స్టార్ హీరోయిన్గా రకుల్ ప్రీతిసింగ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ చాలా సన్నబడి తన అందాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక టాలీవుడ్ లో కూడా ఈ మధ్యకాలంలో పెద్దగా ఏ సినిమాలలో కూడా నటించలేదు కేవలం ఈమె ఫోకస్ అంతా ఎక్కువగా బాలీవుడ్ వైపు పెట్టి అక్కడే పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక అంతే కాకుండా రకుల్ స్టార్ హీరోయిన్గా ప్రస్తుతం మంచి ఫ్యాన్ […]
Tag: hilight
సీనియర్ హీరోలైన.. ఈ స్టార్ హీరోయిన్ కి అవకాశాలు ఇస్తారా..!!
మొదటి దేవదాసు సినిమా ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది హీరోయిన్ ఇలియానా . ఆ తర్వాత పోకిరి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా మారిపోయి.. కోటి రూపాయలు అందుకున్న మొట్టమొదటి హీరోయిన్గా పేరుపొందింది. ఆ తర్వాత తన క్రేజ్ తో బాలీవుడ్లో పలు సినిమాలలో నటించిన మొదట బాగానే ఆకట్టుకున్న ఆ తర్వాత సక్సెస్ కాలేకపోయింది ఇలియానా. ఆ తర్వాత టాలీవుడ్కు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. అమర్ అక్బర్ ఆంటోనీ […]
రాజమౌళి వల్లే నిలబడ్డ స్టార్ హీరోలు వీళ్లే..!!
టాలీవుడ్ లో దిగ్గజ దీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ను సైతం హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు రాజమౌళి గురించి ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇక ఆయన వల్లే ఈ రోజున టాలీవుడ్లో ఈ స్థాయిలో ఉందని చెప్పడానికి నిదర్శనంగా రాజమౌళి సినిమాలే కారణమని చెప్పవచ్చు. తన సినిమాలతో అంతగా ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడున్న దర్శకులు హీరోల కోసం వెయిట్ చేస్తే.. హీరోలు మాత్రం రాజమౌళి కోసం వెయిట్ చేస్తుంటారు. […]
పెళ్లికి ముందే అలాంటి పని చేసి హన్సికకు పెద్ద షాక్ ఇచ్చిన భర్త!
యాపిల్ బ్యూటీ హన్సిక గత ఏడాది డిసెంబర్ లో పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ప్రియుడు సొహైల్ కతురియాతో హన్సిక ఏడడుగులు వేసింది. రాజస్థాన్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి పెళ్లికి సంబంధించిన వేడుకలను లవ్ షాదీ డ్రామా పేరుతో హాట్ స్టార్ రెండు వారాల నుంచి ప్రసారం చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఎపిసోడ్ లో హన్సిక ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే పెళ్లికి ముందుకు తన భర్త సోహైల్ ఇచ్చిన […]
హాలీవుడ్ సినిమాలపై చరణ్ మోజు.. అతి పెద్ద కోరిక బయటపెట్టిన మెగా పవర్ స్టార్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌కు ఆయన ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నాడు. హెచ్.సి.ఎ. సంస్థ ఆయన్ని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లిన రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో అత్యధిక మంది వీక్షించే పాపులర్ షోలలో ఒకటైన `గుడ్ మార్నింగ్ అమెరికా`లో పాల్గొనే అవకాశాన్ని చరణ్ దక్కించుకున్నారు. అలాగే వచ్చే నెల ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగబోతోంది. ఈ […]
అల్లరి నరేష్ `ఉగ్రం` కథ నచ్చినా సరే ఆ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడు?
అల్లరి నరేష్ నుంచి తర్వలో `ఉగ్రం` అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. నాందితో తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడలతో అల్లరి నరేష్ చేసిన చిత్రమిది. షైన్ స్క్రీన్ బ్యానర్ గా సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మిస్తున్న ఈ సినిమాతో మిర్నా అనే హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఒక యాంగ్రీ పోలీస్ అఫీసర్ పాత్రలో నటించారు. ఇటీవల బయటకు వచ్చిన […]
ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరో శింబు.. అమ్మాయి ఎవరంటే..?
ఏ ఇండస్ట్రీలో నైనా ప్రేమ వ్యవహారాలు బ్రేకప్ వ్యవహారాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. ఇద్దరు కంటే ఎక్కువ మందిత ప్రేమలో పడ్డ సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా హీరోలు ఎక్కువగా ప్రేమ వ్యవహారాలలో నిలుస్తూ ఉంటారు. ఇలా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. సౌత్ లో మాత్రం హీరో సిద్ధార్థ్, శింబు ,సల్మాన్ ఖాన్ ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయాన్ని నడిపారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక హీరో శింబు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని […]
విజయ్ వర్మతో లవ్ ఎఫైర్.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేసిన మిల్కీ బ్యూటీ!
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో ఉందంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో విజయ్ వర్మ, తమన్నా లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేసింది. అప్పటినుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి. కానీ ఇంతవరకు ఈ వార్తలపై విజయ్ వర్మ, తమన్నా స్పందించలేదు అలాగే ఖండించనూ లేదు. పైగా […]
నాగబాబు భార్య పద్మజా గురించి తెలియని విషయాలు ఇవే..!!
టాలీవుడ్లో మెగాస్టార్ తమ్ముడుగా నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. హీరోగా నిర్మాతగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే నిర్మాతగా పలు ఆర్థిక నష్టాలను కూడా చవిచూశారు. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమాతో నాగబాబు కెరియర్ ఒక్కసారిగా తలకిందులు అయ్యింది. దీంతో ఇక ఆ వైపుగా సిని నిర్మాణం వైపు అడుగు వేయలేదు. నాగబాబు భార్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రుద్రవీణ సినిమా షూటింగ్ సమయంలో నాగబాబు బిజీగా […]