హీటెక్కించే ఫోజులలో నభా నటేష్..!!

మంగళూరు ప్రాంతానికి చెందిన హీరోయిన్ లలో నబా నటేష్ కూడా ఒకరు. మోడల్గా తన కెరీయర్ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా మారింది. అలా 2015 వ సంవత్సరంలో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కన్నడలో సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మూవీ వజ్రకాయ లో ఈమె హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం తో సుధీర్ బాబుతో కలిసి నన్ను దోచుకుందువటే సినిమాలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పరవాలేదు […]

`పుష్ప 2` త‌ర్వాత ఆ డైరెక్ట‌ర్ కి ఓటేసిన బ‌న్నీ.. వ‌ద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్‌!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన `పుష్ప ది రైజ్‌` ఘ‌న‌ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో భాగాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఎర్రచందనం స్మ‌గ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్‌ మీదకు వెళ్ళింది. ఇక‌పోతే ఈ సినిమా అనంతరం బన్నీ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో ఉంటుందనే చర్చ ఎప్పటినుంచో సాగుతోంది. అయితే బన్నీ తన నెక్స్ట్ […]

ఆ నటుడు చెప్పడం వల్లే కృష్ణ ఇంటిని మార్చేశారా..!!

నటుడు నాగినీడు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సొంతింట్లో మనిషిలా ఈ నటుడు క్యారెక్టర్ ఉంటుందని చెప్పవచ్చు. సినిమాలలో ఈయనమాట ముఖావలి అన్నింట్లో కూడా పెద్ద తరహాని గుర్తుకు తెచ్చే పాత్రలాగా ఉంటాయి. ఎడిటింగ్లో ల్యాబ్ టెక్నీషియన్ కెరియర్ను మొదలుపెట్టిన అనుభవంగా నటుడుగా మారి తనకంటూ ఒక ప్రత్యేకంగా ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు. అలాంటి ఆయనకు సంబంధించిన కొత్తకోణం ఒకటి తాజాగా బయటపడడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఇంటి […]

సైలెంట్ అయిపోయిన‌ సంక్రాంతి డైరెక్ట‌ర్స్‌.. నెక్స్ట్ ఉందా.. లేదా..?

టాలీవుడ్ ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. వీర సింహారెడ్డి సినిమాను గోపీచంద్ మలినేని తెర‌కెక్కించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించాడు. అలాగే బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేశాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారే […]

`ఎన్టీఆర్ 30` కొత్త లాంఛింగ్ డేట్ లాక్‌.. తీవ్ర నిరాశ‌లో ఫ్యాన్స్‌!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్ర‌మిది. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో రెండేళ్ల క్రిత‌మే ఈ మూవీని ప్ర‌క‌టించారు. కానీ, ఇంత వ‌రకు ఈ సినిమా ప్రారంభం కాలేదు. ఈ సినిమా సెట్స్‌పైకి రావ‌డానికి అవాంత‌రాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 24న ఈ […]

బాక్సాఫీస్ వ‌ద్ద `సార్‌` బీభ‌త్సం.. 10 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్రం `సార్‌`. ఇందులో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త హీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం తొలి ఆట నుంచే […]

సమంత బాధపడిన విషయాలపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన సమంత..!!

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా సమంత ఎంట్రీచి ఇప్పటికి 13 ఏళ్లు పూర్తిచేసుకుంది. స్టార్ హీరోయిన్గా సమంత అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఏంమాయ చేసావే సినిమాతో మొదటిసారిగా వెండితెరకు పరిచయమైంది. తన మొదటి చిత్రంతోనే నటన పరంగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది సమంత. ఇక సమంత నటించిన శాకుంతలం […]

అవార్డ్స్ అన్నీ రామ్ చరణ్‌కే రావాలి.. వెంకీ షాకింగ్ కామెంట్స్‌!

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్‌ ఎక్కడికో వెళ్ళిపోయింది. నేషనల్ గా కాదు ఇంటర్నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయ్యాడు. అరుదైన మైలురాళ్లను అందుకుంటున్నాడు. `గుడ్ మార్నింగ్ అమెరికా` షోలో పాల్గొన్న ఏకైన ఇండియన్ యాక్టర్ గా చరణ్ ఘనత సాధించారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేడుకకు అతిధిగా ఆహ్వానించబడ్డారు. ప్రత్యేకంగా స్పాట్ లైట్ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో హాలీవుడ్ స్టార్లు సైతం చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. […]

14 ఏళ్ల క్రితం స‌మంత ఎలా ఉందో చూశారా.. వైర‌ల్‌గా మారిన త్రో బ్యాక్ పిక్‌!

సమంత.. తాజాగా సినీ ఇండస్ట్రీలో 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈమె నటించిన తొలి చిత్రం `ఏం మాయ చేసావే` విడుదలై నిన్నటితో 13 సంవత్సరాలు అవుతోంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సమంత.. ఆ తర్వాత ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరస అవకాశాలతో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుంది. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. 14 […]