అన్షు.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సొంత ఊరు ఢిల్లీ అయినప్పటికీ లండన్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. అక్కినేని నాగార్జున హీరోగా కె.విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆల్ టైం హిట్ మూవీ `మన్మథుడు`తో టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తన అందం, అమాయకత్వంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. మన్మథుడు అనంతరం రాఘవేంద్ర, మిస్సమ్మ తదితర చిత్రాల్లో మెరిసింది. తొలి సినిమా […]
Tag: hilight
అలా జరగడం వల్లే హరిహర వీరమల్లు సినిమా బలైపోతోందా..!!
హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ మొదలై దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వ్యవహరిస్తూ ఉన్నారు. మొగలుల కాలంనాటి బందిపోటుగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.2020 లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమయి ఇప్పటికి షూటింగ్ దశలోనే ఉంది. ఇంకా దాదాపుగా […]
చిరంజీవికి ఘోర అవమానం.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది పాపం!
మెగాస్టార్ చిరంజీవికి ఘోర అవమానం జరిగింది. ఈ ఏడాదిని చిరంజీవి `వాల్తేరు వీరయ్య` హిట్ తో ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రీసెంట్గా అత్యధిక సెంటర్స్ లో 50 రోజులను కూడా పూర్తి […]
వామ్మో.. పుష్ప 2 టీజర్ కోసమే అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. దీంతో రెండో భాగంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆ అంచనాలను అందుకునేందుకు సుకుమార్ పక్క ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు. స్క్రిప్ట్ లో ఎన్నో […]
`ఆర్ఆర్ఆర్` నిర్మాతతో రాజమౌళికి అక్కడే చెడిందా..? అందుకే దూరం పెట్టారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. గత ఏడాది కాలం నుంచి ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాస్తుంది. మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటోంది. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకెళ్తూ తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెబుతోంది. అయితే `ఆర్ఆర్ఆర్` అంటే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి.. […]
నటుడు సంపూర్ణేష్ బాబు సైలెంట్ గా ఉండడానికి కారణం..?
టాలీవుడ్ లో మొదట హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సంపూర్ణేష్ బాబు. ఆ సినిమాతో బర్నింగ్ స్టార్ గా పేరు సంపాదించారు. ఆ తరువాత ఎన్నో సినిమాలలో ఎంతో మంది హీరోల సినిమాలలో కూడా నటించారు. అయితే ఈ మధ్యకాలంలో సంపూర్ణేష్ బాబు నుండి కొత్త సినిమాలు ఏవి రావడం లేదు. అయితే సంపూర్ణేష్ బాబు మాత్రం కేవలం హీరో గాని నటించాలని కోరుకుంటున్నాడట .కానీ హీరోగా ఎక్కువ అవకాశాలు మాత్రం రాలేదని వార్తలు […]
30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న జీవిత.. ఆ స్టార్ హీరో మూవీలో బంపర్ ఆంఫర్!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జీవిత.. 1991లో ప్రముఖ హీరో రాజశేఖర్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత వెండితెరకు దూరం అయింది. ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసింది. అయితే దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత జీవిత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ నుంచి తాజాగా జీవిత బంపర్ ఆఫర్ ను అందుకుంది. కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో `లాల్ సలామ్` టైటిల్ తో రజినీకాంత్ ఓ […]
పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెన్ చేసిన కియారా..!!
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఫగ్లి సినిమాతో మొదటిసారిగా 2014లో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు మరే సినిమాలో కూడా కనిపించలేదు.. 2016-17లో రెండు చిత్రాలను నటించి మెప్పించింది .ఈ ముద్దుగుమ్మ భరత్ అనే నేను చిత్రంతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా […]
ఎట్టకేలకు వారికి క్షమాపణలు చెప్పిన శ్రీ లీల.. కారణం..?
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల క్రేజీ సంపాదించుకుంది హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అందం అభినయం తో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమ్మడి డాన్స్ కు ఎనర్జీకి ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. ఇక రెండవ సినిమాతోనే రవితేజ తో కలిసి ధమాకా చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ హీరోయిన్గా మారిపోయింది. […]