సర్జరీ చేయించుకొని వికటించడంతో ఆ పని చేశానంటున్న స్టార్ హీరోయిన్..!!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ ప్రియాంక చోప్రా. తన అందచందాలతో గ్లామర్ తో గ్లోబల్ స్టార్ గా కూడా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక పలు హాలీవుడ్ మూవీలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా హీరోయిన్లకు సైతం డ్రెస్సింగ్ స్టైల్ ముఖం అందం చాలా అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. వీరు ఇలా అందంగా కనిపించడం కోసం సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు. అయితే గతంలో ఒకసారి […]

అగ్నిసాక్షిగా ప‌విత్ర‌తో ఏడ‌డుగులు వేసిన న‌రేష్‌.. పెళ్లి వీడియో వైర‌ల్‌!

ప్రముఖ నటులు వీకే నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి పీట‌లెక్కారు. అగ్నిసాక్షిగా ప‌విత్ర‌తో న‌రేష్‌ ఏడ‌డుగులు వేశాడు. కొద్ది రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూఇయర్ సందర్భంగా వీడియోతో అనౌన్స్ చేసిన ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌కు దూరంగా ఓ గుడిలో న‌రేష్‌, ప‌విత్ర‌ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని నరేష్, పవిత్ర లోకేష్ ట్విట్టర్ వేదికగా కన్ఫామ్ చేశారు. `ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు.. […]

బరితెగించిన స్టార్ హీరో కూతురు.. మొగుడు ఉండగానే లవర్ తో షికారులు..!!

సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం ఇక్కడ ఎవరు ఎలా ఉంటారో చెప్పడం చాలా కష్టము.. సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు హీరోయిన్స్ సైతం బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేస్తూ ఉంటారు. ఇక హీరోలు కూడా గర్ల్ ఫ్రెండ్స్ లను మార్చేసిన సందర్భాలు చాలానే ఉంటాయి. అయితే ఇదంతా పాత సామెత అని చెప్పవచ్చు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఎందుకంటే హాట్ బ్యూటీలే కాదు వివాహమై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా కొత్త బాయ్ ఫ్రెండ్స్ […]

వామ్మో.. `నాటు నాటు` సాంగ్ దెబ్బ‌కు చ‌ర‌ణ్ అన్ని కిలోల బ‌రువు త‌గ్గాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది మార్చిలో విడుదలై సంచలన‌ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే గ‌త ఏడాది నుంచి ఈ సినిమా ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. అలాగే అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసులో కూడా నిలిచింది. `ఆర్ఆర్ఆర్‌`లోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో […]

హాలీవుడ్ మీడియాలో ఎన్టీఆర్ కు ఘోర అవమ‌నం.. అంత మాట అన్నారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు హాలీవుడ్ మీడియాలో ఘోర అవమానం జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని `నాటు నాటు` పాట ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్ తాజాగా ‘టాక్ ఈజీ’ అనే పాపులర్ పోడ్ క్యాస్ట్ ఛానల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఛానల్ లో […]

కళ్ళు చెదిరే రేంజ్ లో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిన ఎన్టీఆర్..!!

స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాల రామాయణం సినిమాతో తన నటనను ప్రూవ్ చేసుకున్న ఈయన.. ఆ తర్వాత కాలంలో పలు సినిమాలలో చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక హీరోగా మారిన తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరొకవైపు టీవీ షోలు కూడా చేస్తూ భారీగా ఆస్తులు […]

న‌డిరోడ్డుపై పోలీస్ చేసిన ప‌నికి మంచు ల‌క్ష్మి ఫైర్‌.. ఛీ..ఛీ.. ఇంత దారుణమా?

మంచు ల‌క్ష్మి తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు `నా ర‌క్తం మ‌రుగుతుంది` అంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అస‌లు మంచు ల‌క్ష్మి అంత‌గా ఫైర్ అవ్వ‌డానికి కార‌ణం ఉంది. మ‌న దేశంలో ఆడ‌వాళ్ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారుల నుంచి కాటికి కాలు చాపిన పండు ముసలి వరకు.. మహిళ అయితే చాలు కామంతో కన్నుముసుకుపోయిన కొందరు కీచకులు తాము ఉన్నహోదా.. స్థానం […]

రాజకీయాల ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..!!

టాలీవుడ్ లో బడా నిర్మాతగా పేరుపొందిన దిల్ రాజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. దిల్ రాజ్ కుమార్తె హన్షిత రెడ్డి, అన్న కుమారుడు హర్షిత్ రెడ్డి కలసి బలగం అనే చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకు ఆదరణ బాగా లభించింది. అలాగే ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ను సాధించి లాభాల బాటలో పయనిస్తోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సిరిసిల్ల ఎంతో అట్టహాసంగా […]

`ఆర్ఆర్ఆర్`పై నోరు జారిన త‌మ్మారెడ్డి.. రాఘ‌వేంద్ర‌రావు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్!

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట ఆస్కార్ కు నామినేట్‌ అవడంతో.. రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ `ఆర్ఆర్ఆర్‌`పై నోరు జారారు. `ఆర్ఆర్ఆర్‌ మూవీ టీమ్‌ ఆస్కార్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేసింది. […]