`శాకుంతలం` మ‌ళ్లీ వాయిదా.. లబోదిబోమంటున్న స‌మంత ఫ్యాన్స్‌!?

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో గుణశేఖర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం `శాకుంత‌లం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. పౌరాణిక నేప‌థ్యంలో అద్భుత‌మైన ప్రేమ కావ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంత మ‌హారాజుగా దేవ్ మోహ‌న్ న‌టించారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. విజువ‌ల్ వండ‌ర్‌గా త్రీడీ టెక్నాల‌జీతో తెలుగు, హిందీ, త‌మిళ‌, […]

ఆ స్టార్ హీరోయిన్ కెరియర్ క్లోజ్ అయినట్టేనా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీతిసింగ్. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి తన హవా కొనసాగించాలని చూస్తోంది. వరుసగా ఏడు ఎనిమిది సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కెరియర్ ప్రారంభంలో వరుసగా అవకాశాలు వచ్చిన గత ఏడాది ఏకంగా ఒకేసారి ఐదు బాలీవుడ్ చిత్రాలలో నటించిన మెప్పించలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరియర్ డేంజర్ జోన్లు ఉందని వార్తలు […]

నందమూరి కుటుంబం పై పోసాని సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR చిత్రంతో మరింత పెరిగిపోయి గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయాలలో కూడా ఎన్టీఆర్ పేరు తరచూ ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ముఖ్యంగా తన తాత పోలికలతో ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లో సత్తా చాటాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంగా తెలియజేస్తూ ఉంటారు. ఈ విషయంపై నందమూరి అభిమానులు కూడా మద్దతు తెలుపుతూ […]

అందుకే జబర్దస్త్ మానేశా అంటున్న వేణు..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్గా ఎంతో గుర్తింపు సంపాదించారు కమెడియన్ వేణు. జబర్దస్త్ లో వేణు వండర్స్ అనే టీం తో తెలుగు తెరకు పరిచయమై అందరిని కడుపుబ్బ నవ్వించేవారు. ఇక పలు సినిమాలలో కూడా నటించి తన కామెడీతో నవ్వించారు వేణు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను ఈయన టీం నుంచే వచ్చినవారే. తన కాంగ్రెస్ కిట్లతో నవ్వులు పూజించిన టిల్లువేను అనుహంగా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే […]

ఇలియానా పై నిషేధంపై.. క్లారిటీ ఇదే..!!

టాలీవుడ్ లో గోవా బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ఇలియానా.పోకిరి చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.ముఖ్యంగా తన నాజు కైనా నడుముతో అందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకుంది ఒకప్పుడు యూత్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. టాలీవుడ్ లో కెరియర్ దూసుకుపోతున్న సమయంలో ఇలియానా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వాలని ఎన్నో కలలు కంటూ ప్రయత్నించింది. బాలీవుడ్లో ఇలియానాకి కనీసం సరైన అవకాశం కూడా […]

ప‌విత్ర‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన న‌రేష్‌.. ఏమ‌న్నాడంటే?

సీనియ‌ర్ న‌టుడు వీకే నరేష్ ప్ర‌ముఖ న‌టి పవిత్ర లోకేష్ పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్నేళ్ల నుంచి స‌హ‌జీవ‌నం చేస్తున్న ఈ జంట‌.. ఫైన‌ల్ గా మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. `ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ ప‌విత్ర‌న‌రేష్‌` అంటూ ట్విట్ట‌ర్ ద్వారా త‌మ పెళ్లి వీడియోను న‌రేష్‌ పోస్ట్ చేశాడు. దీంతో టాలీవుడ్ లో వీరి పెళ్లి హాట్ టాపిక్ […]

ప‌విత్ర‌తో పెళ్లి చెల్ల‌దా.. న‌రేష్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మేనా..?

ప్రముఖ న‌టుడు వీకే నరేష్ తాజాగా న‌టి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూఇయర్ సందర్భంగా లిప్ లాక్ వీడియోతో అనౌన్స్ చేసిన ఈ జంట.. తాజాగా ప‌విత్ర‌తో న‌రేష్‌ ఏడ‌డుగులు వేశాడు. ఇప్ప‌టికే వీరి పెళ్లి వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అయితే మ‌రోవైపు వీరి పెళ్లి చెల్ల‌దంటూ ప్ర‌చారం ఊపందుకుంది. న‌రేష్ కు ఇది నాల్గువ వివాహం కాగా.. […]

హనీమూన్ కి అక్కడికి వెళ్ళనున్న నరేష్- పవిత్ర..!!

తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ కూడా వివాదాస్పదంగా మారుతున్న జంటలలో నరేష్ ,పవిత్ర లోకేష్ పెళ్లి వార్త ఒకటి అని చెప్పవచ్చు. తాజాగా వీరిద్దరి వివాహం చేసుకొని ఏడు అడుగుల బంధంతో ఒకటైన ఈ జంట ఇప్పుడు హనీమూన్ కు కూడా వీరిద్దరు విహరిస్తున్న వీడియోలు కొన్ని వైరల్ గా మారుతున్నాయి. నరేష్ ,పవిత్ర వివాహం చేసుకున్నట్టుగా ట్విట్టర్ ద్వారా రివిల్ చేశారు. మా కొత్త ప్రయాణంలో జీవితకాలం పాటు శాంతి ఆనందం కోసం మీ దీవెనలు […]

వామ్మో.. మెహ్రీన్ ఇలా త‌యారైందేంటి.. గుర్తు ప‌ట్ట‌డం కూడా క‌ష్ట‌మే!

మెహ్రీన్ కౌర్‌.. ఈ ముద్దుగుమ్మ తెర‌పై క‌నిపించి చాలా కాల‌మే అయిపోయింది. `ఎఫ్ 3` త‌ర్వాత మెహ్రీన్ నుంచి ఓ మూవీ రాలేదు. కొత్త ప్రాజెక్ట్ ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు లేవు. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే ఈ బ్యూటీ హర్యానా మాజీ సీఎం భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనవడు, కాంగ్రెస్‌ నేత భవ్య బిష్ణోయ్ తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. భ‌వ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా జ‌రిగింది. కానీ, ఈ […]