బాల‌య్య సినిమాకు 20 రోజులు ఇచ్చిన శ్రీ‌లీల‌.. హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్‌!?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈమె సైన్ చేసిన ప్రాజెక్టులలో `ఎన్‌బీకే 108` ఒకటి. నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్ర‌మిది. షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేకంగా షూటింగ్ జరుపుకుంటుంది. తండ్రి కూతురు మధ్య ఈ […]

ఎన్టీఆర్ ధ‌రించిన ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్‌ అవడంతో.. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళితో సహా చిత్ర టీం గత మూడు వారాల నుంచి అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో 95వ ఆస్కార్‌ వేడుకలు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ఎప్పుడూ లేనంత ఉత్కంఠతో తెలుగు ప్రేక్షకులు ఈ వేడుక కోసం కళ్లు […]

మోహ‌న్ లాల్‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన హ‌నీరోజ్‌.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

హ‌నీరోజ్.. ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `వీర సింహా రెడ్డి` సినిమాతో టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ భామ‌.. త‌న అందం, అభిన‌యంతో కుర్ర‌కారు గుండెల్లో గూడు క‌ట్టేసుకుంది. వీరసింహ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హనీరోజ్ పేరు నెట్టింట మారుమోగింది. నిత్యం ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ అమ్మ‌డి డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాను […]

సహ నటుడుతో ప్రేమాయణం మొదలుపెట్టిన బిగ్ బాస్..!!

బాలీవుడ్ లో బిగ్ బాస్ -15 తేజస్విని ప్రకాష్ అందాల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే ఇదే హౌస్ లో నటుడు కరణ్ కుంద్రా తో తేజస్వి ప్రేమలో పడ్డారని ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది.అప్పటినుంచి ఈ జంట టీవీ పరిశ్రమలో బాగా క్రేజీగా పాపులర్ సంపాదించారు. ఈ జంట త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.అయితే ఇంతలోనే వీరిద్దరి నడుమ కొన్ని మనస్పర్ధలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి. కరణ్ కుంద్రా సోషల్ మీడియాలో ఒక రహస్యమైన […]

పవన్ కళ్యాణ్ ఒక ఉమనైజర్ సంచలన వ్యాఖ్యలు చేసిన ఉమైర్ సంధు..!!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినీ రాజకీయ జీవితంలో బిజీగా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ మొదలుపెట్టి ఇప్పటికి 27 సంవత్సరాలు అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు ప్రజాదరణ పొందుతూ మరొకవైపు సినిమాలలో బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయము ఒకటి అని చెప్పవచ్చు. ఈ విషయంపై ఎన్నో సందర్భాలలో […]

సమంత పాటకు స్టెప్పులేస్తున్న బాలీవుడ్ స్టార్స్..!!

సమంత పుష్ప సినిమాలో నటించిన పాట ఊ అంటావా.. ఉ ఊ అంటావా.. ఈ పాట ఎంతటి పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో అల్లు అర్జున్ సమంత ఎంత అద్భుతంగా నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ఈ పాట కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈ పాటకి ఎన్నో రీల్స్ కూడా చేయడం జరిగింది నటీనటుల సైతం. అయితే ఇప్పుడు తాజాగా ఈ పాటను […]

ర‌ష్మికను దానికి మాత్ర‌మే వాడుకుని అన్యాయం చేశారు.. స్టార్ రైట‌ర్ షాకింగ్ కామెంట్స్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాకు అన్యాయం చేశారంటూ స్టార్ రైట‌ర్ పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. గ‌త కొద్ది రోజుల నుంచి తెలుగులో విడుద‌లైన సినిమాల‌కు ఆయ‌న త‌న‌దైన శైలిలో రివ్యూలు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన వెంట‌నే కాక‌పోయినా.. నెల లేదా రెండు నెల‌ల త‌ర్వాత సినిమాలోని ప్ల‌స్‌, మైన‌స్‌లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా గోపాలకృష్ణ `వార‌సుడు(త‌మిళంలో వ‌రిసు)`కు రివ్యూ ఇచ్చారు. విజ‌య్ ద‌ళ‌ప‌తి, ర‌ష్మిక జంట‌గా వంశీ పైడ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న […]

ఉల్లిపొర‌లాంటి కొంగు వెన‌క దాగ‌నంటున్న అదా శర్మ ప‌రువాలు.. ఇక కుర్రాళ్ల కొంప కొల్లేరే!

అదా శర్మ.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆకట్టుకునే అందం, అంత‌కు మంచి న‌ట‌నా ప్ర‌తిభ‌ ఉన్నా.. ఆవ‌గింజంత అదృష్టం లేక‌పోవ‌డం వ‌ల్ల అదా శర్మ హీరోయిన్ గా నిల‌దొక్కుకునేందుకు నానా తంటాలు పడుతోంది. వ‌రుస సినిమాలు చేస్తోంది. కానీ, స‌రైన హిట్ మాత్రం ప‌డ‌టం లేదు. అదా శర్మ ఇండ‌స్ట్రీలోకి దాదాపు 15 ఏళ్లు అయిపోతోంది. అయినాస‌రే ఆమె గ్రాఫ్ అంతంత మాత్రంగానే ఉంది. 2021లో ఆమె నుండి ఒక్క సినిమా […]

నాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి.. పెళ్లిపై స్పందించిన నరేష్..

గత రెండు రోజుల నుంచి నరేష్ – పవిత్ర పెళ్లి వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారుతోంది..కొంతమంది అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు అని.. సినిమా షూటింగ్ కోసం చేసిన వీడియోను నరేష్ మళ్ళీ పోస్ట్ చేశాడు అంటూ తెగ కామెంట్లు చేస్తారు.. మరి కొంతమంది ఏకంగా పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లినట్లు చెప్పుకొస్తూ కథనాలు అల్లారు. వాస్తవానికి నరేష్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మాత్రం […]