అది ఎన్టీఆర్ అంటే.. ఇలాంటి అరుదైన ఘ‌న‌త మ‌రే హీరోకు ద‌క్క‌లేదుగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` ప్రపంచ సినీప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన `నాటు నాటు` పాట ఫైన‌ల్ గా అవార్డును అందుకుంది చ‌రిత్ర సృష్టించింది. ఇక‌పోతే ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ఎన్టీఆర్ కాస్త ముందుగానే ఆమెరికా వెళ్లి అక్క‌డ సంద‌డి చేశాడు. `ఆర్ఆర్ఆర్‌`ను గ‌ట్టిగా […]

`సలార్` ఏపీ థియేట్రిక‌ల్ రైట్స్‌కు భారీ డిమాండ్.. ఎంతో తెలిస్తే షాకైపోతారు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో ఒక‌టే `స‌లార్‌`. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విల‌న్స్ గా అల‌రించ‌బోతున్నారు. హైద‌రాబాద్ లో ఈ మూవీ […]

RRR: ఎన్టీఆర్ పాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి..!!

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం RRR. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో కూడా ఎన్టీఆర్ పాత్ర చాలా తక్కువగా ఉందని రామ్ చరణ్ ని హైలైట్ గా చేశారని గతంలో […]

ఆ రోజు హేళ‌న చేశారు.. భ‌య‌పెట్టారు.. తాప్సీ చేదు అనుభ‌వాలు!

టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన హీరోయిన్ల జాబితాలో తాప్సీ ఒకటి. అయితే బాలీవుడ్ లోనూ తాప్సి సక్సెస్ అయింది. స్టార్ హీరోలతో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నార్త్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అయింది. కెరీర్ […]

మైండ్ బ్లోయింగ్ చేస్తున్న మంచు లక్ష్మి గ్లామర్ షో..!!

టాలీవుడ్ లో హీరోయిన్ గా, యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది మంచు లక్ష్మి. ఇక మోహన్ బాబు కి కొడుకుల కంటే తన కూతురు లక్ష్మి అంటేనే చాలా ఇష్టం. ఒక వైపు నిర్మాతగా మరోవైపు ఫిమేల్ కథలతో హీరోయిన్ గా మంచు లక్ష్మి దూసుకుపోతోంది. మంచు లక్ష్మీ ప్రస్తుతం ఓ యాక్షన్ త్రిల్లర్ మూవీలో పోలీస్ ఆఫీసర్గా నటిస్తోంది. మొట్టమొదటిగా మంచు లక్ష్మి అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఐరెంద్రి అనే పాత్రలో […]

మృణాల్ కు డ‌బ్బు పిచ్చిగాని ప‌ట్టిందా.. అంత తింగ‌రి ప‌ని ఎలా చేసింది?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో తనదైన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. గత ఏడాది సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే స్టార్ హోదాను అందుకుంది. దీంతో సౌత్ లో ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదే అదును అనుకున్న మృణాల్‌.. త‌న రమ్యున‌రేష‌న్ ను […]

ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే నాని `ద‌స‌రా` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టే!

న్యాచుర‌ల్ స్టార్ నాని కెరీర్ తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `ద‌స‌రా`. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి దర్శకత్వం వ‌హించ‌గా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మార్చి 30న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. […]

PS -2 సక్సెస్ కావడం కష్టమేనా..?

ప్రముఖ భారతీయ దర్శక దిగ్గజాలలో డైరెక్టర్ మణిరత్నం కూడా ఒకరు. తన డ్రీమ్ సినిమాగా తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా తమిళంలో తప్ప మరెక్కడా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. మొదటి పార్ట్ గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేశారు. రెండవ భాగాన్ని ఏడాది ఏప్రిల్ 28న విడుదల […]

కేజీఎఫ్ సెట్ లో య‌శ్ వేధింపులు.. గుట్టంతా ర‌ట్టు చేసిన శ్రీ‌నిధి శెట్టి!

క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్‌, శ్రీ‌నిధి శెట్టి జంట‌గా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `కేజీఎఫ్‌` చిత్రం ఎన్ని సంచ‌ల‌నాల‌ను సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రెండు భాగాలుగా విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే ఇటీవల ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు.. ట్విట్ట‌ర్ లో శ్రీనిధి ఫోటో షేర్ చేస్తూ ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. `కేజీఎఫ్ సెట్ లో యశ్ తో పని చేయడం […]