విడాకులకు సిద్ధమైన మెగా డాటర్..?

టాలీవుడ్ లో మెగా కుటుంబానికి ఎంతటి ప్రత్యేకమైన స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కేవలం మెగా కుటుంబం అంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏమిటంటే.. వీరి కుటుంబంలో ఒకరే ఎక్కువ వివాహాలు చేసుకోవడం వల్ల ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చిరంజీవి కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకోవడంతో ఎన్నోసార్లు ట్రోల్ అయినా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొకరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వాటి గురించి […]

హైదరాబాద్ లో ఇల్లు కొన్న మృణాల్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకైపోతారు!?

బాలీవుడ్ సినిమాల ద్వారా పాపులర్ అయిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. గత ఏడాది `సీతారామం` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఓవర్ నైట్ స్టార్ గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం సౌత్ లో మృణాల్ కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని కి జోడిగా ఓ సినిమాకు సైన్ చేసింది. అలాగే కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా […]

ప్రేమ పెళ్లి పై స్పందించిన అఖిల్.. షాక్ లో ఫ్యాన్స్..!!

ఏజెంట్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖిల్. ప్రస్తుతం సీసీఎల్ క్రికెట్ మోత మోగిస్తున్నారు సిసిఎల్ కోసం ప్రాక్టీస్ లో ఉన్న అఖిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అఖిల్ మాట్లాడుతూ వీళ్ళందరూ నాకు ప్లేయర్స్ గా కాకుండా ఫ్రెండ్స్ గా ఉంటారు. స్కూల్లో ఓపక్క క్లాసులు జరుగుతూ ఉంటే వెళ్లి క్రికెట్ ఆడే వాళ్ళము ఇలా చాలాసార్లు దొరికాము అంటూ తెలియజేశారు.. అఖిల్ క్రికెట్ ఆడే సమయంలో ఎన్నో […]

మూడ్ బాగోపోతే ఎన్టీఆర్ చూసే సినిమా ఏదో తెలుసా? అస్స‌లు ఊహించ‌లేరు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడొక గ్లోబ‌ల్ స్టార్‌. `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో ఆయ‌న క్రేజ్ ఖండాలు దాటేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయ‌న‌కు అభిమానులు ఏర్ప‌డ్డారు. ఇటీవ‌లె ఆస్కార్ వేడుక‌ను ముగించుకుని హైద‌రాబాద్ కు వ‌చ్చిన ఆయ‌న .. ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ అయిన `ఎన్టీఆర్ 30`పై దృష్టి సారించారు. ఇక‌పోతే రీసెంట్ గా `దాస్ కా ధ‌మ్కీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్‌, నివేదా జంట‌గా […]

OTT లపై… సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..!!

ఇటీవలే ఇద్దరూ తెలుగు హీరోలు నటించిన ఓటిటి కంటెంట్ పై ఘాటుగా వాక్యాలు వినిపిస్తున్నాయి. అందులో అడల్ట్ సన్నివేశాలతో టాలీవుడ్లో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. అందుకనే తెలుగు ఓటీటి కంటెంట్ పై వ్యతిరేకత పెరుగుతోందా? ఓటిటి కంటెంట్ కి సెన్సార్ తప్పని సరి చేయాలని ఒత్తిడి మొదలయ్యిందా అంటే.. ఈ మాటలకు అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు లేని టాలీవుడ్ లో కొత్త సాంస్కృతి ఆ ఒక్క సిరీస్ తీసుకొచ్చింది. దీంతో నటులే దిగొచ్చి కుటుంబంతో […]

ఇల్లు అమ్ముకున్నా.. ఏ ఒక్క‌రూ సాయం చేయ‌లేదు: మోహ‌న్ బాబు

టాలీవుడ్ డైలాగ్ కింగ్ అంటే ట‌క్కున గుర్తొచ్చే పేరు మోహ‌న్ బాబు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా ఇండ‌స్ట్రీలో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగారాయ‌న‌. నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ ఇలాంటి బిరుదులెన్నో సొంతం చేసుకున్నారు. మ‌రెన్నో అవార్డులు అందుకున్నారు. టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న మోహ‌న్ బాబు 71 పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్ బాబు ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ […]

టీజర్: ఎమోషనల్ తో ఆకట్టుకుంటున్న రంగమార్తాండ టీజర్..!!

డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన తాజా చిత్రం రంగమార్తాండ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం విశేషమని చెప్పవచ్చు. డైరెక్టర్ కృష్ణవంశీ చాలాకాలం తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు సమర్పణలో నిర్మిస్తూ ఉన్నారు. మార్చి 22న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర […]

ప‌రువాల విందుతో పరేషాన్ చేస్తున్న జాన్వీ.. ప‌నికిమాలిన ప‌నులు ఆపాలంటూ నెటిజ‌న్లు ఫైర్‌!

జాన్వీ కపూర్.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తర‌చూ గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేయడమే పనిగా పెట్టుకుందీ బ్యూటీ. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు లేకుండా క్లీవేజ్ షో చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. తాజాగా కూడా బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్ లో అందంగా ముస్తాబై య‌మా హాట్ గా దర్శనమిచ్చింది. ఒంపు సొంపులు పోతూ ప‌రువాల […]

పెళ్లి త‌ర్వాత న‌ర‌కం.. అయినవాళ్లే అలా చేశారంటూ అలేఖ్య‌రెడ్డి సంచ‌ల‌న పోస్ట్‌!

ప్ర‌ముఖ‌ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న కొద్ది రోజుల క్రిత‌మే త‌నువు చాలించిన సంగ‌తి తెలిసిందే. తార‌క‌ర‌త్న మ‌ర‌ణం నుంచి ఆమె భార్య అలేఖ్య రెడ్డి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతోంది. తన మ‌న‌సులో ఉన్న బాధ‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ త‌ర‌చూ వార్త‌లు నిలుస్తోంది. ఇక‌పోతే తార‌క‌ర‌త్న‌, అలేఖ్య రెడ్డి పెద్ద‌ల‌ను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న విష‌యం విధిత‌మే. అలేఖ్య‌ను వివాహం చేసుకోవ‌డం తార‌క‌ర‌త్న త‌ల్లిదండ్రుల‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. దాంతో వారు పెళ్లి త‌ర్వాత తార‌క‌ర‌త్న, […]