మొదట నమ్రతను మహేశ్‌ ఫ్యామిలీ అంగీకరించలేదనీ మీకు తెలుసా..? మహేష్ ఏం చేసాడంటే?

తెలుగు పరిశ్రమలో ముచ్చటైన జంట ఏది అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మహేశ్‌బాబు-నమ్రత జంట. అవును.. వారికి పెళ్ళై 17 ఏళ్ళు దాటుతున్నా వారు ఇప్పటికీ నూతన దంపతులలాగే వ్యవహరిస్తారు. వారి మధ్య ప్రేమకు ఇదే ఓ కారణం. అందుకనే టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఇక వీరిద్దరిని ప్రేమ అనే అంశంతో ముడివేసింది ‘వంశీ’ అనే సినిమానే. ఇక ఎవరికీ తెలియని ఓ విషయం ఏమంటే ఈ సినిమా అవుట్‌డోర్‌ షూటింగ్‌లో భాగంగా చిత్ర […]

‘బింబిసార’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్..!

నందమూరు కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా దూసుకుపోతోంది.. కెరీర్ లోనే బెస్ట్ ఫర్ఫామెన్స్ తో కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో హిట్ అందుకున్నారు.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొంతుదోంది.. జనాలను థియేటర్స్ కి రప్పించడంలో బింబిసార సక్సెస్ అయినట్లే చెప్పాలి. ఈ సినమా సెలబ్రెటీల నుంచి ప్రశంసలలు అందుకుంటోంది.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై స్పందించారు. బింబిసార సినిమాకు ఆయన సాలిడ్ రివ్యూ కూడా ఇచ్చేశారు. ‘ముందుగా ఆయన సినిమా […]

బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం.. ‘ఒంటరిగా వదిలి వెళ్లావ్’ అంటూ ఎమోషనల్ పోస్ట్..

బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. గుండెపోటుతో మెహబూబ్ తల్లి మరణించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. జూలై 5న తన తల్లి చనిపోయినట్లు సోషల్ మీడియాలో మెహబూబ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. దీంతోపాటు తల్లి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో మెహబూబ్ తన తల్లి గురించి రాసిన పోస్ట్ కన్నీళ్లు తెప్పిస్తోంది.. మెహబూబ్ తన అమ్మ గురించి రాసిన సుధీర్ఘ […]

పాన్ ఇండియా హీరోని బుట్టలో పడేయాలనుకుంటున్న రకుల్ ప్రీత్?

రకుల్ ప్రీత్… గురించి చెప్పాల్సిన పనిలేదు. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమాని ఒక ఏలు ఏలిన అమ్మడు ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించింది. దానికి కారణాలు అందరికీ తెలుసు. ఇండస్ట్రీకి కొత్త నీరు వస్తే పాత నీరు పోవాల్సిందే. మరీ ముఖ్యంగా ఇది హీరోయిన్ల విషయంలో పక్కా. ఆ విషయాన్ని అమ్మడు తొందరగానే గ్రహించింది. దాంతో అమ్మడు బాలీవుడ్ మీద పాగా వేసింది. అక్కడికి వెళ్లి వెళ్లడంతోనే ఓ అర డజనుకు పైగా హిందీ […]

అల్లు అర్జున్ మహేష్ బాబుకి పోటీ తగులు కున్నాడా? అనుమానం ఇందుకే?

అల్లు అర్జున్ – మహేష్ బాబు… ఇద్దరు ఇద్దరే. ఓ పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినా, తమకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న నటులు. బేసిగ్గా ఇద్దరికీ పోటీని పెట్టలేము. ఎందుకంటే ఎవరి విషయాల్లో వారే బెస్ట్. నటనలో మహేష్ బాబు బెస్ట్ అయితే, డాన్సులు వేయడంలో అల్లు అర్జున్ తోపు అన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఫ్యాన్ బేస్ విషయానికొస్తే ఇద్దరూ తక్కువోలేం కాదు. ఆంధ్ర అమ్మాయిలు మహేష్ కి ఫిదా […]

నన్ను పెళ్లి చేసుకున్నవాడు భరించలేడు! రోజంతా అదేపనిగా చేయాల్సొస్తుంది: బిగ్ బాస్ బ్యూటీ

బిగ్‌ బాస్‌.. గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్‌ నుంచి దిగుమతి చేసుకున్న కాన్సెప్ట్‌లలో ఇదొకటి. అయితే మిగతా ప్రోగ్రామ్స్ సంగతి అటుంచితే, ఈ షో మాత్రం అటు నిర్వాహకులకు ఇటు అందులో పాత్రలు పోషిస్తున్న వారికి దండిగా డబ్బులు తెచ్చి పెడుతుంది. ఇక మన ప్రేక్షకులు ఎలాగూ ఉండనే వుంటారు ఇలాంటివాటికి. అందువలన ఈ షో ఇండియాలో సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. భారతదేశంలో ప్రారంభమైన ప్రతి భాషలో బిగ్‌ బాస్‌ కాన్సెప్ట్‌ కు మంచి ఆదరణ […]

అదరగొట్టిన హర్మన్ ప్రీత్ కౌర్.. అందులో ధోనిని మించిపోయిందిగా ..!?

గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓటమితో కామన్‌వెల్త్ క్రికెట్ టోర్నమెంట్‌ను భారత మహిళల జట్టు నిరాశాజనకంగా ప్రారంభించింది. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఎనిమిది వికెట్ల భారీ విజయంతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో పాక్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. భారత్ భారీ విజయం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు వ్యక్తిగత మైలురాయిని తెచ్చిపెట్టింది. హర్మన్‌ప్రీత్ పొట్టి ఫార్మాట్‌లో భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అవతరించింది. ఎంఎస్ ధోని చిరకాల రికార్డును […]

తీరని కోరిక అది.. ఎప్పటికైనా తీర్చేసుకుంటా: సురేఖ వాణి

టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్న క్యారెక్టర్ ఆర్టిస్టులతో వున్న చెప్పుకోదగ్గ నటి నటులలో నటి సురేఖవాణి ఒకరు. ఆమె ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె సినిమాల్లో ఎంత బిజీగా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే బిజీగా ఉంటుంది. అవును… సురేఖ వాణి నిత్యం తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతాఇంతా కాదు. వీరిద్దరూ తల్లి కూతుర్లుగా కాకుండా స్నేహితులుగా ఎంతో సరదాగా పెద్ద ఎత్తున అభిమానులను సందడి […]

‘సింహరాశి’ సినిమా, ముందు బాలయ్య దగ్గరకే వచ్చిందట! ఎందుకు చేయలేదో మరి?

సింహరాశి.. ఈ సినిమా పేరు విన్నా.. విజువల్స్ కనబడినా, చిన్న – పెద్ద అని తేడాలేకుండా వుమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జనులు ఇంటిల్లిపాది మూకుమ్మడిగా టీవీ మీద దాడి చేస్తారు. ఆ సినిమాకి వున్న క్రెడిబిలిటీ అలాంటిది మరి. ఫుల్ ఆఫ్ ఎమోషన్ తో నడిచే ఈ మూవీలో తల్లి కొడుకు సెంటిమెంట్ కు బండరాయికన్నా కన్నీళ్లు రాకమానవు. కుష్టు వ్యాధితో తల్లి తన కొడుకు కళ్లెదుటే ఉన్నా దగ్గరకు తీసుకోదు. చివరకు తను చనిపోతూ […]