తెలుగు సినిమాలు ఓ మూసధోరణిలో పోతున్నవేళ, అడపాదడపా కొన్ని సినిమాలు వచ్చి ప్రేక్షకుల మైండ్ సెట్ ని మర్చి వేసాయి. ఇక అలాంటి సినిమాలు కొన్ని సూపర్ హిట్లయితే మరికొన్ని సినిమాలు మాత్రం బక్షాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్లాపయినప్పటికీ ఆయా సినిమాలు మాత్రం ప్రేక్షక గుండెల్లో పదిలంగా ఉండిపోయాయి. ఆ సినిమాలలో ముఖ్యమైన అంశం ఏమిటంటే క్లైమాక్స్ లో హీరో ప్రాణాలు కోల్పోతాడు. ఇది ఆడియన్స్ జీర్ణించుకోలేని విషయం అయినప్పటికీ ఆయా పాత్రలు పోషించిన హీరోలు […]
Tag: highlight
సముద్రం నడిబొడ్డులో తన పాట్నర్ తో ముద్దులతో రెచ్చిపోయిన హీరోయిన్?
ఈమధ్య రొమాన్స్ హద్దులు దాటుతోంది. ముఖ్యంగా నేటి యువత ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఇక అలాంటివారిని ఎంకరేజ్ చేసే దిశగా నేటి తారలు కూడా హద్దులు మీరుతున్నారనే చెప్పుకోవాలి. తాజాగా ‘నాగిని’ సీరియల్ ఫేం, బుల్లితెర నటి మౌనీరాయ్ తన ప్రియుడు సూరజ్ నంబియార్‌ను తాజాగా పెళ్లాడింది. జనవరి 27న ఉదయం మలయాళీ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. […]
ఆ సినిమా రాకపోయుంటే పూరీ జగన్నాధ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది!
డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం అక్కర్లేదు. అత్యంత వేగంగా సినిమాలను తెరకెక్కించడంలో పూరి మంచి దిట్ట. అంతేకాదు అంతే వేగంగా విజయాలను కొల్లగొడతాడు. అంతేకాక ఈయన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తారు. అయితే విడుదలకు సిద్దంగా ఉన్న లైగర్ సినిమాలో ఓ యాక్టర్ గా చేసిన విషు రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు విషయాలను చర్చించాడు. “నేను మొదట్లో వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదని […]
బాలయ్య తన చిన్న కూతురు తేజస్వినికి భయపడతారనీ మీకు తెలుసా?
నందమూరి బాలయ్య అంటేనే హై ఓల్టేజి పర్సనాలిటీ గుర్తొస్తుంది అందరికీ. ముఖ్యంగా అతని అభిమానులు ఆయన్ని ఓ సింహం అని కొనియాడుతూ వుంటారు. అయితే అలాంటి సింహం లాంటి బాలయ్య తన చిన్న కూతురికి భయపడతారంటే మీరు నమ్ముతారా? అవును.. మీరు విన్నది నిజమే. బాలయ్య సినిమాలు, డేట్ లు, ప్రొగ్రాములు కావాలంటే ఇదివరకు ‘డాక్టర్ సురేంద్ర’ అనే పేరు గట్టిగా వినిపించేది. డాక్టర్ గారు అనే రెగ్యులర్ పలుకుబడి కూడా వుండేది. కానీ ఇప్పుడు మరో […]
పెళ్లి గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చేసిన నటి పూర్ణ.. ఏమన్నారంటే?
నటి పూర్ణ గురించి అందరికీ తెలిసినదే. మొదట పలు సినిమాల్లో నటించి హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న పూర్ణ ఇపుడు పలు టీవీ షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యనే పూర్ణకి పెళ్లి కుదిరినట్టు అధికారికంగా ఓ ప్రకటన వచ్చిన సంగతి విదితమే. UAEకి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పూర్ణ పెళ్లి చేసుకోబోతుంది. అసిఫ్ అలీ JBS గ్రూప్ ఆఫ్ కంపెనీలకు CEO, మరియు ఫౌండర్. ‘జమా అల్ మెహరి’ […]
వేణుకి కలిసి రానిది, సుమంత్ కి కలిసొచ్చింది.. ఏమిటో తెలుసా?
ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని మాత్రమే వినబడే రోజులు మారాయి. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అన్న రేంజ్ కి మనవాళ్ళు ఎగబాకారు. మన తెలుగు సినిమాలకు దేశవిదేశాల్లో కూడా ఆదరణ దక్కుతుంది. ఒకప్పుడు హిందీ సినిమా రాజ్యమేలుతున్నవేళ హిందీ సినిమాల్లో నటించే స్టార్లను తమ సినిమాల్లోకి తీసుకుంటే బాగా మార్కెట్ చేసుకోవచ్చు అని సౌత్ లో ఉన్న దర్శక నిర్మాతలు భావించేవారు. ఇప్పుడు లెక్కలు మారాయి. ఇప్పుడు మన తెలుగు సినిమా ఆర్టిస్ట్ […]
కంటెంట్ లేక బోల్తా పడిన సినిమాలు OTT రిలీజ్‌కు రెడీ అయిపోతున్నాయి!
కరోనా మహమ్మారి తర్వాత సినిమా రంగానికి గడ్డు పరిస్థితులు తలెత్తాయని స్పష్టమౌతోంది. ఈ క్రమంలో థియేట్రికల్ మార్కెట్ కంటే, OTT మార్కెట్ గణనీయంగా పెరగడం కూడా చిత్ర పరిశ్రమపై గొడ్డలిపెట్టులాగా మారింది. దీంతో రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా OTTల వైపే మొగ్గు చూపుతున్నారు. కొన్ని సినిమాలకు థియేటర్ దాకా వెల్లే బజ్ క్రియేట్ కాకపొవడంతో.. బాక్సాఫాస్ వద్ద అవి ఫ్లాప్ లుగా నిలిచిపోతున్నాయి. అయితే.. గత నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని […]
ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏడేళ్లపాటు అజ్ఞాతంలో గడిపిన హీరో ఎవరో తెలుసా?
సినిమా జీవితం అంటే అదేదో మనం చాలా తేలికగా ఊహించేసుకున్న రంగులమయం జీవితం కాదు. ఆ జీవితం వెనుక ఎన్నో కన్నీళ్లు కష్టాలు ఉంటాయి. సినీ తారల జీవితాలలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. డబ్బైతే సంపాదిస్తారు కానీ, అనుభవించేది మాత్రం శూన్యమే అని చెప్పుకోవాలి. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి పుష్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్నాడు మలయాళ హీరో ఫహద్ ఫాజిల్. ఆ తర్వాత తమిళ సినిమా విక్రమ్ సినిమాలో నటించి […]
టాలీవుడ్ సమ్మె.. ప్రభాస్ కు ఎంత నష్టమో తెలుసా?
సినిమా నిర్మాణ వ్యయం పెరగడం, థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.. ఆగస్టు 1వ తేదీ నుంచి టాలీవుడ్ నిర్మాతలు సమ్మె చేస్తున్నారు. నిర్మాణ వ్యయం తగ్గకపోతే ఇండస్ట్రీ మనుగడ కష్టమవుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ఓటీటీల్లో విడుదలకు 10 వారాల లాక్ ఇన్ పీరియడ్ అమలు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.. అయితే సమ్మె జరుగుతున్నా కూడా చాలా సినిమాల షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. అయితే […]