సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన ఎన్టీఆర్ గడ్డం కథ‌..!

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజే పెంచుకున్నాడు. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటించాడు. ఆ పాత్రలో ఎన్టీఆర్ వదిగిపోయాడు ఎన్టీఆర్ నటను చూసి హాలీవుడ్ నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. రీసెంట్గా ఆస్కార్ నామినేషన్ లో ఎన్టీఆర్ పేరు కూడా వచ్చింది. తాజాగా ఇప్పుడు బిజెపి అగ్ర‌ నాయకుడు, కేంద్ర […]

త‌న ల‌వ‌ర్ సిద్ధార్థ్ గురించి క్లారిటీ ఇచ్చేసిన కియారా…!

బాలీవుడ్ అందాల భామ కియ‌ర అద్వానీ గురించి అంద‌రికి తెలిసిందే. ఈమె తెలుగులో మ‌హేష్ బాబు తో భ‌ర‌త్ అనే నేను సినిమా చేసింది, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఇప్పుడు తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సి15లో కియారా హీరోయిన్ గా నటిస్తుంది. కియ‌రా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రా గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ షేర్షా […]

త‌న‌కు ఎలాంటి మొగుడు కావాలో చెప్పి మ‌రీ షాక్ ఇచ్చిన స‌దా..!

సీనియర్ హీరోయిన్ సదా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. 2000వ దశకం మొదట్లో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఆమె నితిన్ తొలి సినిమా జ‌యంలో హీరోయిన్‌గా చేసింది. త‌న తొలి సినిమా జయంతోనే సదాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాలో వెళ్ల వెళ్ల‌వయ్యా వెళ్ళు అని చెప్పే డైలాగ్ ఇప్పుడు కూడా వింటుంటే కొత్త‌గా ఉంటుంది. ఆ తర్వాత ఆమెకు మంచి ఛాన్సులే వ‌చ్చాయి. విక్ర‌మ్ హీరోగా వ‌చ్చిన […]

బిగ్‌బాస్ 6 కోసం నాగార్జునకు మైండ్ బ్లాకింగ్ రెమ్యున‌రేష‌న్‌… క‌ళ్లు జిగేలే…!

పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయిన‌ షో బిగ్ బాస్. ముందుగా హిందీలో మొదలుపెట్టిన ఈ షోను తర్వాత అన్ని భాషల్లోను మొదలుపెట్టారు. అన్నిచోట్ల ఈ షో బాగా ప్లాపుల‌ర్ అయ్యింది. తెలుగులో ఏకంగా ఐదు సీజన్లు కంప్లీట్ చేసి.. ఆరో సీజన్ రాబోతుంది. దీనికోసం తెలుగు బిగ్ బాస్ అభిమానులు చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో మొదటి ఐదు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. రీసెంట్గా బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా […]

ఇంట్రెస్టింగ్: లైగర్ కోసం ఇష్టమైన దాని వదిలేసిన విజయ్ దేవరకొండ..!!

లైగర్.. లైగర్.. లైగర్.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పదం ట్రెండింగ్ లోకి వస్తుంది. అంతకుముందు లైగర్ అంటే పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం లైకర్ అంటే అందరూ విజయ్ దేవరకొండ ని చూస్తున్నారు. అంతలా ఆయన లైగర్ అనే పదం పై ఇంపాక్ట్ వేసుకున్నారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా కలిసి నటిస్తున్న చిత్రమే ఈ లైగర్. టాలీవుడ్ స్టార్ డెరింగ్ అండ్ డాషింగ్ […]

హీరోయిన్స్ అవి వేసుకోవడమే మానేశారా..? ఇదేం కర్మ రా బాబు..!!

ఓరి దేవుడో.. ఈ కాలం హీరోయిన్స్ ఇలా తయారయ్యారా? ఏంట్రా బాబు ఇది. ఇలాంటి కామెంట్స్ నే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే హీరోయిన్స్ అంటే గ్లామర్ గా ఉండాలి. గ్లామర్ గా ఉంటేనే చూస్తారు జనాలు. అయితే గ్లామర్ గా ఉండడం వేరు, ఒళ్ళు చూపించడం వేరు కదా.. రెండిటికి చాలా తేడా ఉంది . గ్లామర్ గా అందంగా కనిపించడం కోసం హీరోయిన్స్ ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నారు. కొంచెం […]

ఇండస్ట్రీ అంటే అంతే, ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి.. తప్పదు: అనసూయ భరద్వాజ్

బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్‌ తెలుగు కుర్రకారుకి అవసరం లేదు. తన అందచందాలతో ఫ్యాన్స్‌ మనసులను దోచేసిన ఈ బ్యూటీకి స్టార్‌ హీరోయిన్‌కు ఉన్నంత క్రేజ్‌ ఉందంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం. అందుకే ఆమె బుల్లితెర నుండి వెండితెరమీదకు వెళ్లి తన సత్తా చాటుతోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే అనసూయ లైమ్‌లైట్‌లోకి వచ్చింది మాత్రం జబర్దస్త్‌ అనే కామెడీ షోతో అనే విషయం […]

100 మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఫేసెస్‌లో ‘మంచు లక్ష్మి’కి చోటు… ఒప్పుకోమంటున్న నెటిజన్స్?

మంచు లక్ష్మి.. ఆపేరు చూసినా, ఆపేరు చదివినా జనాలకి ఒకటే గుర్తుకు వస్తుంది. అదే లక్ష్మి టాక్ షో. అవును… కొన్ని సంవత్సరాలక్రితం బుల్లితెరపైన అలరించిన ఈ షో గురించి ఆహుతులు అంత త్వరగా మర్చిపోలేరు. ఈ షో ద్వారా పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీల వింతలూ, విశేషాలను బయటపెట్టిన మంచు లక్ష్మి మంచి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా ఆ షోలో ఆమె మాట్లాడిన తెలుగు అమెరికన్ యాక్సెంట్ కి అందరు పడిపోయారు… నిజం చెప్పాలంటే ఆమె సినిమాలలో […]

పెళ్లికాకముందే ఫస్ట్ నైట్ కావాలంటున్న యాంకర్ విష్ణుప్రియ… రెండు సార్లు అంటూ నోరు జారింది?

తెలుగు బుల్లితెర యాంకర్లలో సుమ, ఉదయభాను, అనసూయ, రష్మీ తరువాత మనకి వినబడే పేరు విష్ణుప్రియ. అవును… పొడుగు కాళ్ళ సుందరి విష్ణుప్రియ భీమనేని అంటే తెలియని తెలుగు కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. మోడలింగ్ రంగం నుంచి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. అనతికాలంలోనే మంచి ఫాలోయింగ్‌ను అందుకుంది. ఫలితంగా వరుస షోలతో హవాను చూపించింది ఇకపోతే ఈమె తాజాగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ యూనిట్‌తో తాజాగా క్యాష్ షోలోకి […]