ఇండియా వైజ్‌గా పాపులర్ అయిన షో బిగ్ బాస్. ముందుగా హిందీలో మొదలుపెట్టిన ఈ షోని తర్వాత అన్ని భాషల్లోను మొదలుపెట్టారు. అన్నిచోట్ల ఈ షో బాగా ప్లాపులర్ అయ్యింది. తెలుగులో ఏకంగా ఐదు సీజన్లు కంప్లీట్ చేసి.. ఆరో సీజన్ రాబోతుంది. దీనికోసం తెలుగు బిగ్ బాస్ అభిమానులు చాలా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో మొదటి ఐదు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. రీసెంట్గా బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా మొదలు పెట్టారు. అది […]
Tag: highlight
వయసు ముదిరినా బన్నీ హీరోయిన్‌లో హాట్‌నెస్ తగ్గలేదే…!
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు 100వ సినిమాగా వచ్చిన సినిమా గంగోత్రి. ఈ సినిమా ద్వారానే అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ అప్పటి క్రేజీ హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ పరిచయమైంది. ఆర్తి అగర్వాల్- ఆదితి అగర్వాల్ ఇద్దరూ ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉండగా రాఘవేందర్రావు అదితిని చూసి గంగోత్రి సినిమాకి హీరోయిన్ దొరికేసిందని చెప్పారట. అలా మొదటి సినిమాతో ఇద్దరు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే భారీ […]
అదేంటి నాగ్ VS చిరు ఏం జరిగింది… ఎక్కడ తేడా కొట్టింది…!
సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు మూల స్తంభాలుగా ఉంటూ వస్తున్నారు. వీళ్ళ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే సినీ అభిమానులకు పండగలా ఉండేది. ఇప్పటికీ వీళ్ళు కుర్ర హీరోలకి పోటీ వస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాలకృష్ణ- చిరంజీవి యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వెంకటేష్- నాగార్జున ఫ్యామిలీ సినిమాలు… ప్రేమ కథలు చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు […]
ఎన్టీఆర్, మహేష్‌లే బెస్ట్ హీరోలు… సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!
తెలుగు చిత్ర పరిశ్రమల విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన తన మొదటి సినిమా గులాబీ నుండి ఇటీవల రిలీజైన నక్షత్రం సినిమా వరకు క్రియేటివ్ దర్శకుడుగా తనకంటూ ఒక స్థానాన్ని ఆడియన్స్ లో క్రియేట్ చేసుకోగలిగాడు. కృష్ణవంశీ సినిమా చేస్తున్నారంటే ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సింధూరం- అంతపురం- మురారి- చక్రం- ఖడ్గం- రాఖీ- చందమామ- మహాత్మా -మొగుడు- గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలు […]
asia cup 2022: భారత్, పాక్, శ్రీలంక మూడు జట్లకు పెద్ద దెబ్బే..!
క్రికెట్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అనే ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2022 రానే వచ్చింది. ఆగస్టు 28న దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ బీలో తొలి మ్యాచ్ భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగుతుంది. ముందుగా శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ అక్కడ పరిస్థితులు దృష్ట్యా .ఈ టోర్నీని యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆసియా కప్ […]
రామోజీ – షా భేటీ వెనక టాప్ సీక్రెట్… ఇంత స్కెచ్ వేస్తున్నారా…!
తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు.. అనేక విశ్లేషణలకు దారితీస్తోంది. రాజకీయాలకు కేరాఫ్‌గా.. మేధా విగా.. టీడీపీని వెనుక నుంచి నడిపిస్తున్న మీడియా మొఘల్‌గా.. పేరున్న రామోజీరావుతో .. బీజేపీ అగ్ర నాయకుడు.. కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ కావడం.. అనేక చర్చలకు దారితీస్తోంది. తెలంగాణ పర్యటన కు వచ్చిన షా.. అనూహ్యంగా రామోజీతో భేటీ అయ్యారు. వాస్తవానికి.. రాష్ట్ర బీజేపీ నాయకులు ఎప్పుడూ.. ఇలాంటి సూచనలు చేయలేదు. అయితే.. కేంద్రంలో నిన్న మొన్నటి వరకు కీలక […]
దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో ఎన్టీఆర్… ఎంత హాట్ టాపిక్ అంటే…!
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజీ పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు గాను ఆస్కార్ అవార్డ్స్‌కి నామినేట్ అయినట్టు వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ పై రాజకీయంగా కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి రేపింది. […]
మహేష్ ఫ్యాన్స్‌కు మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్… అదిరిపోతుందా…!
తెలుగు సినిమా పరిశ్రమలో అభిమాలలు కొత్త ట్రెండ్ అని తీసుకొచ్చారు. ఏ హీరో పుట్టిన రోజు వచ్చిన ఆ హీరో సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాని థియేటర్లో మళ్ళీ విడుదల చేయటం అనే కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు రోజు ఆయన ఫ్యాన్స్ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. పోకిరి సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను […]
సురేఖవాణి కూతురు సినిమా ఎంట్రీకి అడ్డు ఎవరు… సుప్రీత కూడా తల్లిలాగానే అవుతుందా…!
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరుగు పోవడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల కొడుకులు, కూతుర్లు అందరూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారు ఇప్పటికే చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కూతురు, తెలుగు సీనియార్ హీరోయిన్ రోజా కూతురు.. ఇలా పలువురు వారసులు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు మరో ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో బాగా […]