టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా సోకింది. ఆమె తాజాగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కార్తికేయ-2 లో నటించింది. టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత ఆమెకు వచ్చిన హిట్ ఇది. ఈ సినిమా ప్రమోషన్లలో ఆమె స్పీడ్‌గా ఉంది. నార్త్, సౌత్ సహా చాలా ప్రాంతాలు అనుపమ చుట్టేసింది. ఈ క్రమంలో జలుబు, దగ్గు రావడంతో ఆమె కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్టు […]
Tag: highlight
మన స్టార్ హీరోలు ఇష్టంగా తినే ఆహారం ఇదే.. వారి బ్యూటీ సీక్రెట్ ఇదేనా?
సాధారణ మానవులు తినే తిండికి, గ్లామర్ ప్రపంచానికి చెందిన మనుషులు తినే తిండికి కాస్త వ్యత్యాసం ఉంటుంది. మనం ఆకలేస్తే దొరికింది తినేస్తూ ఉంటాము. వారు అలా కాదు.. తినే తిండి విషయంలో అనేక నియమాలు పాటిస్తూ వుంటారు. లేకపోతే వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కోట్లు గడిచినా కూడా వారు కడుపు నిండా తినలేరు. తింటే లావు అయిపోతారు. అందుకే తమకు యిష్టమైన ఫుడ్స్ ఊరిస్తున్నా కూడా వారు కడుపు కట్టుకుని ఉంటారు. […]
హైపర్ ఆది కళ్లు నెత్తికెక్కాయా..? సుధీర్ ను అంత మాట అనేసాడు ఏంటి..!!
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ కు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. సుధీర్- రష్మీ జంట కలిసి స్కిట్, డాన్స్ చేసినా ప్రేక్షకుల నుంచి అదిరే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల సుడిగాలి సుధీర్ రెమ్యునిరేషన్… ఇతర కారణాలవల్ల ఈటీవీ కి గుడ్ బాయ్ చెప్పి స్టార్ మాలో ప్రోగ్రాములు చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే సుధీర్ కి ఈటీవీలో వచ్చినంత క్రేజ్ స్టార్ మా ఛానల్లో రావట్లేదు. అక్కడ చేసిన ప్రోగ్రాంలు కూడా సక్సెస్ కావడం లేదు. దీంతో […]
‘ జల్సా ‘ రీ రిలీజ్‌కు నో రెస్పాన్స్… పవన్ ఫ్యాన్స్‌కు మతి చెడుతోందిగా…!
టాలీవుడ్ లో హీరోల కెరియర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేసే ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మారిన కాలంతో కొత్త టెక్నాలజీతో లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు ఆ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్‌లో సూపర్ హిట్ అయిన పోకిరిని మళ్లీ రిలీజ్ చేసి స్పెషల్ షోలు వేస్తే […]
Asia Cup 2022: భారత్ – పాక్ మ్యాచ్‌లో విన్నర్ ఎవరు… షాహిద్ అఫ్రిది షాకింగ్ ఆన్సర్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ రానే వస్తుంది. పాకిస్తాన్- భారత్ మ్యాచ్ లకు ఉన్న క్రేజ్ అంతా అంతా కాదు. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా చాలా సంవత్సరాలు ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ కప్, ఏసియా కప్ లాంటి టోర్నమెంటుల్లో మ్యాచ్‌లే జరుగుతున్నాయి. ఈ రెండు టీంలు చివరిసారిగా గతేడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో తలబడ్డారు. ఈ టోర్నీలో భారత్ […]
బరి తెగించిన యాంకరమ్మ..అది కూడా చూయించేసిందిరోయ్..!?
బుల్లితెరపై ఎంతోమంది అమ్మాయిలు యాంకర్ గా వస్తుంటారు.. అయితే వారిలో తక్కువ మంది మాత్రమే స్టార్ డంను సొంతం చేసుకుంటారు. మిగిలినవారు చిన్న చిన్న అవకాశాలతో వారి కెరీయర్ కొనసాగిస్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడున్న కుర్ర యాంకర్లు బుల్లితెరపై స్టార్ యాంకర్లుగా కొనసాగుతూవస్తున్నారు. అలాంటి వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈమె తన కెరియర్‌లో సినిమాలో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ, అరకొర యాంకరింగ్ చేసినా స్టార్ డం రాలేదు. అయితే ఇప్పుడు ఈ అందాల భామ వరస […]
చిరంజీవిపై యాంకర్ అనసూయ సంచలన కామెంట్స్… అలా జరిగిందట!
మెగాస్టార్ చిరంజీవి… పరిచయం అక్కర్లేని ఓ అద్భుతం. తెలుగు తెరపై క్లాస్, మాస్ అనే తేడాలేకుండా అశేషజనాభిమానాలను సొంతం చేసుకున్న అగ్రనటుడు. నేడు మెగాస్టార్ అనే వృక్షఛాయలో ఓ అరడజనకు పైగా హీరోలు తయారయ్యారు అంటే అర్ధం చేసుకోండి. రాబోయే తరాలకు ఓ రూట్ ని ఏర్పాటు చేసారు కొణిదెల శివ శంకర వరప్రసాద్. సినిమాల పరంగా ఎప్పుడో సెంచరీ కొట్టేసిన మెగాస్టార్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కుర్ర హీరోలకు ధీటుగా అడుగులేస్తున్నారు. ప్రస్తుతం […]
టాలీవుడ్‌కు షాకిచ్చేలా ‘ లైగర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్… విజయ్ కెరీర్ టాప్..!
విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు జోడిగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కింది. లైగర్ రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ స్థాయిలో జరిగింది.. మొత్తం 90 కోట్ల […]
డబ్బు కోసం ఇలియానా నీచమైన పని.. దానికి కూడా ఓప్పేసుకుందా..!
గోవా బ్యూటీ అందాల భామ ఇలియానా గురించి అందరికి తెలిసిందే. తెలుగులో దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఇలియానా తక్కువ సమయంలోనే తెలుగులో అగ్ర హీరోయిన్‌గా కొనసాగింది. తరవాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో బాలీవుడ్ లో కి వెళ్ళింది అక్కడ కూడా స్టార్ హీరోలతో నటించింది. ఇక తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ ఫీడ్ అవుట్ అయిపోయి… పెళ్లి కూడా చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అయితే ఇలియానా […]