క‌ళ్లు చెదిరి మైండ్ బ్లాక్ యాక్ష‌న్‌.. ది ఘోస్ట్ ట్రైల‌ర్ అరాచ‌కం (వీడియో)

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న దిఘోస్ట్ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మేకర్స్ ఇప్పకే మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయ‌గా.. ఇవి బాగా ఆకట్టుకున్నాయి. పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ అనే సంకేతాలను వారు చూపించారు. ది ఘోస్ట్‌ సినిమా ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ యాక్షన్ అందించబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మ‌హెష్ బాబు ఈ రోజు […]

బిగ్ ఫెస్టివల్స్ పై కన్నేసిన మెగాస్టార్… ఈసారి గురి తప్పదు గురూ!

బహుశా తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని మనిషి వుండరు అంటే అతిశయోక్తిగా ఉంటుంది. నేడు ఆ మెగా వృక్షఛాయలో అనేకమంది హీరోలు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ‘పునాదిరాళ్ళు’ అనే సినిమాతో కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవిగా ఎదిగిన తీరు వర్ణనాతీతం. ఇక అతని సినిమా వస్తుందంటే సినిమా థియేటర్ల దగ్గర ఎలాంటి సందడి నెలకొంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. మాస్ జనాలు అతని సినిమా అంటే పడి చస్తారు. క్లాస్ […]

పూరి గత పాపాలకు విజయ్ బలి… టైం చూసి కొట్టిన మెగా ఫ్యాన్స్..!?

రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను పాన్‌ ఇండియా లెవెల్‌కు తీసుకు వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత వ‌రుస పాన్ ఇండియా సినిమాల ప‌రంప‌ర‌లో ఈ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మ‌ధ్య వాతావ‌ర‌ణం స‌రిగా లేదు. గ‌తంలో విజయ్ దేవరకొండ, పూరి జ‌గ‌న్నాథ్ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు చిరంజీవి, మెగా ఫ్యాన్స్‌ను బాగా హ‌ర్ట్ చేశాయి. ఇక ఇప్పుడు వాళ్లంతా లైగ‌ర్‌ను టార్గెట్ […]

ఓ మ్యాగజైన్ కవర్ పేజీకోసం రెచ్చిపోయిన దిశా ప‌టానీ.. వైరల్ అవుతున్న హాట్ పిక్స్!

దిశా ప‌టానీ.. అంటే ఎవరో తెలియని కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. అమ్మడు ఇండియన్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే తన ప్రతాపమేంటో చూపించింది. దాంతో చిన్న హీరోలనుండి అగ్రహీరోల వరకు అందరితోనూ బి టౌన్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. అవసరమైనపుడు అందచందాలను ఆరబెట్టడంలో అమ్మడు ఏమాత్రం సిగ్గు పడదు. సోష‌ల్ మీడియాలో క‌నీసం ఒక్క‌సారైనా హాట్ ఫోటోలను అప్‌లోడ్ చేయకపోతే ఈ భామకు నిద్ర పట్టదు. ఓ రకంగా చెప్పాలంటే అందాల ఆరబోతలో ఈ భామను మించిన […]

ర‌కుల్‌ వేసుకున్న ఈ డ్రెస్‌కు ఇంత స్పెషాలిటీ ఉందా… దీని రేటు చేస్తే గుండె గుబేలే…!

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ల‌లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరటం సినిమాతో రకుల్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. తర్వాత రకుల్ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపుతెచ్చుకుంది. తెలుగు సినీ పరిశ్రమంలో అగ్ర హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మకు తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో […]

మ‌హేష్‌, ప్ర‌భాస్‌ను మించిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్‌… !

సినిమా పరిశ్రమలో హీరోలకి హీరోలకి మధ్య పోటీ ఉండటం సహజం. ఇదే క్రమంలో హీరోల సినిమాలు ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి? ఎక్కడెక్కడ రిలీజ్ అవుతున్నాయి? అనేది కూడా ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. టాలీవుడ్ పరిశ్రమకు వచ్చేసరికి ఇక్కడ అగ్ర హీరోలుగా కోనసుగుతున్న పవన్ కళ్యాణ్- ప్రభాస్- ఎన్టీఆర్- రామ్ చరణ్- మహేష్ బాబు- అల్లు అర్జున్ వంటి హీరోల అందరి సినిమాలు విషయంలో ఇలాంటి చర్చలు అభిమానుల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏ అగ్ర హీరో […]

రౌడీ ఫ్యాన్స్ కి బీపి తెప్పిస్తున్న నాని ట్వీట్..ఎంత ధైర్యం సామీ నీకు..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడో లేనంతగా జూన్- జూలై నెలలో వచ్చిన సినిమాలు అట్టర్ ప్లాఫ్ అవ్వగా ఒక్క సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అవ్య‌లేదు. జూన్‌లో డైరెక్టు సినిమా మేజ‌ర్‌, క‌మ‌ల్ డ‌బ్బింగ్ మూవీ విక్ర‌మ్ మాత్రమే హిట్‌. ఆ త‌ర్వాత జూన్‌, జూలై అన్ని సినిమాలు ప్లాపులే. పై రెండు సినిమాలు వ‌దిలేస్తే నిర్మాతలకు లాభాలు తీసుకువ‌చిన‌ సినిమా ఒకటి కూడా లేదు. ఆగస్టు నెల మొదటిలో రిలీజ్ అయిన బింబిసారా- సీతారామం సినిమాలు […]

ASIA CUP 2022: ఆసియా కప్‌లో భార‌త్‌కు ప‌సికూన స‌వాల్‌

ఆసియా కప్-2022 కు క్వాలీఫ‌యింగ్ రౌండ్‌లో విజేత హాంకాంగ్‌ ఆరో జట్టుగా అర్హత సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన చివ‌రి మ్యాచ్‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన హాంకాంగ్ క్వాలీఫైయింగ్ రౌండ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆసియాక‌ప్‌లో అడుగు పెట్టింది. ఈ క‌ప్‌లో హాకాంగ్ భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు ఉన్న గ్రూప్ ఏలో ఉంది. హాకాంగ్ భార‌త్‌, పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. హాంకాంగ్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న ఇండియాతో, ఆ త‌ర్వాత రెండో […]

Asia Cup 2022: ఆసియాక‌ప్‌కు ముందు కోహ్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడటానికి రెడీగా ఉన్నాడు. యూఏఈ వేదిక‌గా ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో ఆడే మ్యాచ్ కోహ్లీకి వందో టీ 20 మ్యాచ్‌. ఈ మ్యాచ్‌కు ముందు కింగ్‌ కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు తాను రెగ్యుల‌ర్ గా ఆడే త‌న ఎంఆర్‌ఫ్‌ జీనియస్‌ బ్యాట్‌ను కోహ్లీ ప‌క్క‌న పెట్టేస్తున్నాడు. ఈ బ్యాట్ ప్లేస్‌లో ఇకపై కోహ్లి […]