లైగ‌ర్ ప్లాప్‌తో క‌న్నీళ్లు పెట్టుకున్న విజ‌య్‌… వైర‌ల్ అవుతోన్న వీడియో..!

పూరి జగన్నాథ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్. భారీ ఎక్స్పెక్టేషన్ మధ్య ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై సోషల్ మీడియా వెదిక‌గా భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ హైదరాబాద్ థియేటర్లో సినిమా చూసి బాధతో తిరిగి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]

మీటూ ఉద్యమం కంటిన్యూ అవుతుందా? ఆఫర్ ఇస్తానని అక్కడ టచ్ చేశాడంటున్న హీరోయిన్?

సినిమా ఇండస్ట్రీలో గత కొన్నాళ్లుగా ‘కాస్టింగ్ కౌచ్’ ‘మీటూ ఉద్యమం’ అనే పదాలు ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. అప్పట్లో ఈ కాస్టింగ్ కౌచ్ ఉన్నా కూడా అది కేవలం నాలుగు గోడలమధ్యే గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా మంది నూతన నటీమణులు ధైర్యంగా తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మీడియా ముందు నిర్భయంగా చెబుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారు కూడా తమ సినీ కెరియర్ […]

హీరో గోపీచంద్ భార్య ఎవ‌రు… ఆమెకు ఇంత బ్యాగ్‌గ్రౌండ్ ఉందా..!

విలక్షణ నటుడు హీరో గోపీచంద్ గురించి అందరికి తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తన సొంత టాలెంట్ తో తనకంటు ఒక స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. హీరో గోపీచంద్ తండ్రి వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన తను హీరోగా సెట్‌ల్ అవ్య‌డానికి చాలా కష్టాలు అనుభవించాడు. […]

ఇంతకీ బొద్దుగుమ్మ ‘నిత్యా మీనన్’ను ఇబ్బంది పెడుతున్నది ఎవరు?

బేసిగ్గా మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ అంటే తెలుగునాట తెలియని ప్రజలు ఉండరనే చెప్పుకోవాలి. తెలుగులో ‘అలా మొదలైంది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిత్యా అటుపై వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. సహజమైన నటనే ఆమెకి ప్లస్ అయింది. ముఖ్యంగా స్కిన్ షోకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. అందుకనే ఇక్కడ ఆమెకి ప్రత్యేకమైన అభిమానులు వుంటారు. ఆమెలో వున్న ఇంకో ప్రత్యేకమైన లక్షణం ముక్కుసూటిదనం. అవును… […]

ఆంటీ ఆంటీ అన‌సూయ‌… తోలుతీస్తా అంటూ రెచ్చిపోయిందిగా…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా అనసూయకు సూపర్ క్రేజ్ వచ్చింది. అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రతో ఫుల్ పాపులర్ అయింది. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అన‌సూయ‌కు కోపం వ‌చ్చింది. త‌న‌ను, త‌న ఫ్యామిలీని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టే వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. శుక్ర‌వారం ఆమె చేసిన ట్వీట్లు విజ‌య్ […]

వామ్మో..మళ్లీ పెంచేసిన సమంత..మొగుడు లేకపోయినా ఆ విషయంలో తగ్గేదేలే..!?

సౌత్‌లో టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న‌ సమంత చైతుకు దూర‌మ‌య్యాక త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఆమె చేస్తోన్న మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. య‌శోద‌, శాకుంత‌లం, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషీ సినిమాలు చేస్తోంది. ఇక తాజాగా స‌మంత రెమ్యునరేషన్‌కి సంబంధించి ఓక వార్త‌ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సౌత్‌లో హీరోయిన్ నయనతార అందరి కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.. సమంత […]

ఇంట్రెస్టింగ్: ఆ అక్షరం పూరి జగన్నాధ్ పాలిట శాపంగా మారిందా..?

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ మొదట్లో వచ్చిన సినిమాలు అని సూపర్ సక్సెస్ సాధించాయి. వరుస హిట్లతో దూసుకుపోయాడు. స్టార్ హీరోలు అందరూ పూరి డైరెక్షన్లో ఒక్క సినిమా చేయాల‌ని కోరుకోవ‌డంతో పూరీ రేంజ్ పెరిగిపోయింది. ఇదే క్రమంలో పోకిరి- దేశముదురు సినిమాలు పూరిని మరో లెవెల్ కు తీసుకుపోయాయి. అంతమంది దర్శకులు ఉన్నా చిరంజీవి… రామ్ చరణ్‌ను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇది […]

నాని మాస్ ధ‌మాకా ‘ ద‌స‌రా ‘ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. ఈ సారైనా హిట్ కొట్టేనా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో నేచురల్ స్టార్ నాని మీడియం రేంజ్ హీరోల్లో టాప్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన చేసే సినిమాలు మినిమం హిట్ అనే టాక్ ఉంది. గత కొంతకాలంగా నానికి సరైన హిట్ లేదు. ఎప్పుడో తీసిన ఎంసీఏ ఆయనకి చెప్పుకోతగ్గ‌ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు నాని రేంజ్‌ను నిలబెట్టలేకపోయాయి. క‌రోనా తర్వాత వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్ మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. దీని తర్వాత వచ్చిన […]

Bigg Boss 6 హౌస్‌లోకి భార్యా భర్తలు వస్తున్నారు.. ఇద్దరిలో ఒక్కరైనా గెలుస్తారా?

తెలుగు వారికి బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదటి సీజన్ నుండే మనవాళ్ళు దానికి బ్రహ్మరధం పడుతున్నారు. ఈ క్రమంలో ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు అని అర్ధం అయిపోయింది. బిగ్ బాస్ మొదటి సీజన్‌ను NTR హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. అలాగే మూడు, […]