సాధారణంగా టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ కి ట్రై చేస్తూ ఉంటారు.. కానీ సమంత మాత్రం ఏకంగా హాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. సమంత తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు , తమిళ సినిమాలకు వరుసపెట్టి సంతకాలు చేస్తోంది. శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత మరో రెండు తెలుగు, తమిళ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే విడాకులకు ముందు ఈమె నటించిన ఫ్యామిలీ మెన్ టు వెబ్ సిరీస్ […]
Tag: Heroin
పుష్ప సినిమాలో.. సమంతనా..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, హీరోయిన్ గా రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించి మొదటి భాగాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రచార పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ నటిస్తోంది అన్నట్లుగా సమాచారం వెలువడింది. వాటి వివరాలను చూద్దాం. ఈ […]
డేటింగ్ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక..?
డేటింగ్ పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. డేటింగ్ చేసే వ్యక్తి మన గురించి మంచి అభిప్రాయం తో ఉండాలని తెలియజేసింది. అలా ఉంటే వయస్సు తో సంబంధం లేకుండా డేటింగ్ చేయవచ్చునని రష్మిక చెప్పుకొచ్చింది. వయస్సు అనేది చాలా చిన్న అంశమని రష్మిక వెల్లడించింది. అబ్బాయి నచ్చితే వయస్సు తో సంబంధం లేకుండా మనం డేటింగ్ చేయవచ్చని తెలియజేసింది. కానీ ఆ అబ్బాయి కూడా మనల్ని మార్చకుండా ఉండాలని […]
ఇలా చేస్తే మీరు కూడా నాలాగా ఉంటారంటున్న పూజ హెగ్డే..!
పూజా హెగ్డే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 11 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే ఇందులో వింతేముంది అనుకుంటే.. పూజా హెగ్డే మొదటి సినిమా మాస్క్ మూవీ లో కాస్త గ్లామర్ తక్కువగా ఉన్నట్లు కనిపించినా..ఇప్పుడు కాస్త గ్లామర్ పెరిగిందని చెప్పుకోవచ్చు. తాజాగా తన ఫిట్ నెస్ సీక్రెట్ ను తెలియజేసింది పూజా హెగ్డే.ఆమె ఫిట్‌నెస్ కు కారణం పైలెట్స్ ఎక్సర్ […]
నాగార్జుననే భయపెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?
అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైనప్పటికి.. నటుడిగా టాలీవుడ్‌లో తనకంటూ స్పెషన్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో సినీ ప్రియులను మెప్పించి టాలీవుడ్ కింగ్‌గా దూసుకుపోతున్న నాగ్.. మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటుతూ ఎన్నో సంచలనాలు సృష్టించాడు. అటువంటి వ్యక్తిని ఓ హీరోయిన్ భయపెట్టిందట. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున […]
ఆ హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటున్న రాశిఖన్నా ..!
రాశి ఖన్నా.. మొదటిసారి టాలీవుడ్లోకి ఊహలు గుసగుసలాడే అనే ఈ సినిమా ద్వారా పరిచయం అయిన ఈ అమ్మడు..అందం, అభినయంతో పాటు నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా చేరువయ్యింది. ఇక ఆ తర్వాత అగ్ర హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశాలను కొట్టేసింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈమె ఒక్క విజయం కూడా సాధించలేక, కొంతవరకు తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉందనే చెప్పాలి. అయితే కోలీవుడ్లో మాత్రం అవకాశాలు రావడంతో అక్కడ ఎక్కువగా […]
ఫ్రెండ్ బర్త్ డే పార్టీ లో సింపుల్ డ్రెస్ తో మెరిసిన సమంత..!!
సినీ ఇండస్ట్రీ లో ఉండే ఏ సెలబ్రిటీ అయినా సరే ఎలాంటి దుస్తులు వేసుకున్నా చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా అక్కినేని సమంత కూడా తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కి చాలా సింపుల్ డ్రెస్ తో హాజరయ్యింది. అయినా కూడా ఆమె ఆ పార్టీలో అట్రాక్టివ్ గా నిలవడం గమనార్హం.ఇటీవల ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి అలాగే ఇతర సన్నిహితులతో కలిసి పార్టీలో కనిపించింది […]
గోవాలో.. ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్న అమలాపాల్.. బట్టలు..?
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దులకు లాట్ రూమ్ పడిన కారణంగా చాలామంది సెలబ్రిటీస్ మాల్దీవులకు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు కోవిడ్ ప్రభావం అంతగా లేదు. అందుచేతనే ఇప్పుడు ఎక్కడికైనా వెళుతున్నారు మన సెలబ్రిటీస్.గత ఒక సంవత్సరం కూడా సినీ పరిశ్రమ ఎంతో ఒత్తిడికి గురి అయింది. దాంతో నటీనటులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం నెమ్మదిగా పరిస్థితులు చక్కపడుతుండడంతో తమపై ఉన్న ఒత్తిడిని అంత తొలగించుకునేందుకు.. వారికి సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. […]
సమంత..జిమ్ లో వర్క్ ఔట్ చూస్తే..షాక్ అవ్వాల్సిందే..!
ఏం మాయ చేసావ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత. ఆ తర్వాత నిన్ను సినిమాలలో నటించి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి నాగ చైతన్య వివాహం చేసుకొని సంతోషంగా ఉన్న సమయంలో కొన్ని కారణాల చేత వీరు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఇక ఇలా ప్రకటించిన అప్పట్నుంచి సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తు ఎంతో బిజీగా ఉంటోంది. సమంత త్వరగా నాగచైతన్య జ్ఞాపకాల నుంచి […]