మొత్తం చూపించి కుర్రకారును పిచ్చెక్కిస్తున్న ఆండ్రియా.. వీడియో మీకోసం..!

సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు తమ స్టార్ డం కోసం ముఖ్యమైన పాత్రలు చేయడానికైనా రెడీ అయి పోతూ ఉంటారు. అలా ఆండ్రియా బోల్డ్ పాత్రలలో హీరోయిన్ గా నటించి గుర్తింపు పొందాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈమె తమిళ ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరిగా పేరు పొందింది. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ తన ఫిట్నెస్ కోసం జిమ్ సెంటర్ లకి వెళుతూ ఉంటుంది. అలాంటి ఈమె తమ […]

విడాకులు తీసుకోనున్న ప్రభాస్ హీరోయిన్..

ప్రస్తుతం హీరోయిన్లు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియక అందరూ సతమతమవుతున్నారు. ఎందుకంటే వారి నిర్ణయాలు అలా ఉంటున్నాయి. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, వాళ్లు తీసుకునే నిర్ణయాలు అందరిని ఆశ్చర్య పరిచేలా చేస్తున్నాయి. ఇక ప్రభాస్ హీరోయిన్ అటువంటి సంజన కూడా ఇలాంటి షాకింగ్ విషయాన్ని తెలిపి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సంజన మొదటి నుంచి ఎన్నో వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇక తన వ్యక్తిగత విషయానికొస్తే.. 2020 వ సంవత్సరంలో డాక్టర్ […]

హీరోయిన్ రంభ భర్త ఎవరో తెలుసా ?

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు అలా వచ్చి ఇలా తళుక్కుమని మెరిసి, కొంతకాలం స్టార్ పొజిషన్ను అనుభవించి, సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు.. ముఖ్యంగా అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించిన స్టార్ హీరోయిన్ల లిస్టులో రంభ కూడా ఒకరు. ఈమె తన నటనతో, అందంతో, అమాయకపు మాటలతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. అప్పట్లో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి కుర్రకారును తనవైపు తిప్పుకున్న ఈ భామ ఎందుకో తెలియని […]

హీరోయిన్ భానుప్రియ రియల్ లైఫ్ ఎలా ఉందో తెలుసా ?

హీరోయిన్ భానుప్రియ అంటే సినీ ఇండస్ట్రీకి బాగా పరిచయం ఉన్న హీరోయిన్. ఈమె మెగాస్టార్ చిరంజీవి యుక్త వయసు నుంచే ఎన్నో సినిమాలలో నటించింది. ఇక నాగార్జున,వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కూడా నటించింది. అయితే ఈమె రియల్ లైఫ్ లో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. భానుప్రియ సితార సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమా తరువాత ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఈమెకి స్వర్ణకమలం అనే సినిమా ద్వారా […]

రంభలా ఆ పాత్రల్లో నటించాలి: ఐశ్వర్య రాజేష్‌

సీనియర్ నటి రంభలా గ్లామరస్‌ పాత్రలో నటించాలని చిన్నతనంలో ఆశపడేదాన్ని అని నటి ఐశ్వర్య రాజేష్‌ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా గ్లామర్‌ పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని..అందుకు తగిన కారణం ఉండాలని నటి ఐశ్వర్య రాజేష్‌ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ అమ్మడు తిట్టం ఇరండు (ప్లాన్‌ బి)లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలో నటించింది. ఇందులో హీరోగా యువ నటుడు సుభాష్‌ యాక్ట్ చేశారు. కాగా క్రైమ్ త్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య పోలీసు అధికారిగా నటించారు. […]

మహేష్ సరసన కృతిసనన్…?

తెలుగు సినీ ఇండస్ట్రీకి కృతిసనన్ మహేష్ బాబు సినిమా ద్వారా పరిచయం అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1-నేనొక్కడినే సినిమాలో ఈ హీరోయిన్ ఆరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లో తన మార్క్ తో దూసుకుపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో ఆమె నటిస్తోంది. ప్రభాష్ సరసన ఆదిపురుష్ లో కూడా ఈమెకు నటించే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు […]

పెళ్లిపై వనితా షాకింగ్ కామెంట్స్ ..?

వనిత విజయ్ కుమార్..ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వినపడుతోంది. ప్రముఖ సీనియర్ నటుడు అయిన విజయ్ కుమార్ కూతురే ఈమె. తెలుగులో దేవీ సినిమాలో హీరోయిన్ ప్రేమాకు అక్కగా నటించింది. అయితే ఈమె పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుందని పలువురు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వనిత కొన్ని టీవీ షోలల్లో నటిస్తోంది. ఆమె జీవితంలో గత కొన్ని రోజులుగా అనుకోని బాధలు చుట్టుముట్టినా ఎదురొడ్డి పోరాడుతోంది. మూడు […]

పెళ్లి విషయం పై స్పందించిన హీరోయిన్..?

సినీ నటి సంజనా గల్రానీ పెళ్లి చేసుకున్న విషయం బయటపెట్టేసింది. నేడు ఈ హీరోయిన్ సంచలన ప్రకటన చేసింది. తాను వివాహం చేసుకున్నట్టు ప్రకటించింది. గత ఏడాది లాక్ డౌన్ సమయంలోనే తాను పెళ్లి చేసుకున్నానని ఇప్పటి దాకా దాచిన సీక్రెట్ ను బయటపెట్టింది. బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టరైన అజీజ్ పాషాను పెళ్లాడానని చెప్పింది. పెళ్లి చేసుకున్న వెంటనే కొన్ని పోలీసు కేసులతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. అందిరినీ ఆహ్వానించి రిసెప్షన్ ఏర్పాటు చేయాలని […]