చార్మి అందుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి కౌర్ అందరికీ సుపరిచితమే. ఈమె తన అందంతో, తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈమె నటన పరంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నది. అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత.. ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించింది. 2001వ సంవత్సరంలో నీ తోడు కావాలి అనే సినిమా ద్వారా తొలిసారిగా సినీ ఇండస్ట్రీ వైపు అడుగు పెట్టింది. ఈ సినిమాల్లో నటించేటప్పుడు ఈమె వయసు 14 సంవత్సరాలు. […]

ఆ నిర్మాత.. ఈ హీరోయిన్.. టాలీవుడ్ లో ఒక్కటే గుసగుసలు..!

ఈ హీరోయిన్ జీవితంలో తరచూ ఎప్పుడు గాసిపులే.. అప్పుడప్పుడు ఇ హీరోయిన్ పై వివాదాలు కూడా వస్తూ ఉంటాయి. కొన్నాళ్ళ క్రితం ఇండస్ట్రీలో ఓ నిర్మాత పై అభిమానం చూపించిందని గాసిప్పులు వినిపించాయి. ఇక అప్పటి నుంచి ఆ నిర్మాతతో ఆమెకు సంబంధాలున్నట్లు పుకార్లు వచ్చాయి. దాంతో ఆ నిర్మాత నిర్మించే సినిమాలో సైతం ఆమెకు పాత్రలు కచ్చితంగా ఉండనే ఉంటాయి.దీంతో ఈ హీరోయిన్ పై పుకార్లు ఇంకా బలంగానే వినిపిస్తూ వచ్చాయి. లేటెస్ట్ గా వినిపిస్తున్న […]

అవ‌కాశాలు లేక పేకాట‌కు బానిసైన ప్ర‌ముఖ హీరోయిన్..చివ‌ర‌కు..?

సినీ ఇండ‌స్ట్రీలో వ‌రుస అవ‌కాశాల‌తో బిజీ బిజీగా గ‌డిపి.. ఒక్క‌సారిగా ఫేడ‌వుట్ అయిపోతే వ‌చ్చే బాధ అంతా ఇంతా కాదు. ఈ బాధను త‌ట్టుకోలేక, ముందుకూ సాగ‌లేక జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే చెడు అల‌వాట్ల‌కు బానిస‌లు మారుతుంటారు. ఇక ఓ హీరోయిన్ కూడా అవ‌కాశాలు లేక పేకాట‌కు బానిసైపోయింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు శ్రద్దాదాస్. `సిద్దు ఫ్రం శ్రీకాకుళం` సినిమాతో తెలుగ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన శ్రద్దాదాస్.. త‌న‌దైన అందం, న‌ట‌న‌తో […]

హీరోయిన్ లక్ష్మి మూడు పెళ్లిళ్లు వెనక ఇంత తంతు జరిగిందా..?

టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్లను ఎన్ని సంవత్సరాలు గడిచిన ప్రేక్షకులు మరువలేరు. ఎందుచేతనంటే వారి నటనతో ప్రేక్షకులను అంత బాగ ఆకట్టుకున్నారు.ఇక అలాంటి వారిలో నటి లక్ష్మి కూడా ఒకరు.ఈమె అసలు పేరు యార్రగుడిపాటి వెంకట మహాలక్ష్మి.ఈమె 1968 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈమె స్టార్ హీరోల సరసన నటించింది. లక్ష్మి రియల్ లైఫ్ లోకి వస్తే ఎన్నో చేదు అనుభవాలని ఎదుర్కొన్నట్లుగా […]

అందవిహీనంగా మారిపోయిన చిరంజీవి హీరోయిన్..?

ఒకప్పుడు హీరోయిన్ల ఫోటోలు చూడడానికి మనకి ఎక్కువగా మ్యాగజైన్ పేపర్ లోనే వచ్చేవి. అలా వచ్చిన మ్యాగ్జైన్ పేపర్లకు భారీగా డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిన తర్వాత అలాంటి అవసరం లేనేలేదు. సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన తరువాత సెలబ్రిటీలు సైతం వారి ఫోటోలను తరుచు అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఫోటో నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈమె అలనాటి స్టార్ హీరోలతో సైతం చాలా […]

డ్రగ్స్ కేసులో ఇద్దరికీ సపోర్ట్ చేసిన స్టార్ హీరో..

సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ వ్యవహారం రోజురోజుకు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే . 2014లో అంతమై పోయింది అని అనుకుంటున్న నేపథ్యంలో ఇటీవల మరోసారి టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇకపోతే చాలామంది తారలు ఇటీవల ఈడీ ముందు హాజరైనారు. ఇకపోతే ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు.కానీ అధికారులు వీరిని విచారించి వదిలేశారు. ఇక్కడ కొంతమంది స్టార్ సెలబ్రిటీలను మరో స్టార్ హీరో […]

హాట్ వీడియో విడుదల చేసి.. తమ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్..?

టాలీవుడ్ లోకి సవ్యసాచి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ తర్వాత అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. కానీ ఇవన్నీ తనకి ఎటువంటి పేరు తీసుకురాలేదు. కానీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. ఈమేను స్టార్ హీరోయిన్ల మార్చేసింది. ఈ సినిమాలో ఈమె ఎక్కువ అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇక అందుకోసం దర్శకనిర్మాతలు కూడా ఈమె కాల్షీట్ల కోసం ఎగబడ్డారు. ఈమె తమిళ్ […]

కుటుంబంతో గొడవపడిన అనుష్క.. ఏకంగా అక్కడికి జంప్..?

అనుష్క శెట్టి సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు.. అరుంధతి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనుష్క , ఆ తర్వాత తను ఏ సినిమా చేసినా కూడా అది మంచి విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన కూడా నటించిన ఈ కన్నడ కుట్టి , తెలుగులో ఎన్నో విజయాలను అందుకుంది. స్టార్ హీరోలు కూడా అనుష్క కోసం తమ డేట్స్ కూడా మార్చుకునే వారట. మొదటిసారిగా […]

ఆ విషయంలో కుర్ర యాంకర్ తో గొడవ పడుతున్న రష్మీ..!

రష్మీ పుట్టింది ఒరిస్సా.. పెరిగింది మాత్రం విశాఖపట్నం.. ఇక యాంకర్ గా బుల్లి తెర పైకి అడుగుపెట్టిన యాంకర్ రష్మీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఈమె మొదట్లో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొని , ఇబ్బందులు పడి చివరకు ఎట్టకేలకు జబర్దస్త్ వేదిక ద్వారా యాంకర్ గా అడుగుపెట్టింది. ఇక అలా తన అందచందాలతో, వాక్ చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న యాంకర్ రష్మి ,ఇటీవల […]