మాన‌వ‌త్వాన్ని చాటుకున్న తమిళ్ సూప‌ర్ స్టార్..!

ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో అందరికి మేము ఉన్నామనే భరోసా క‌ల్పిస్తున్నారు సినీ నటులు. ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో అందరి ప‌రిస్థితి ధైన్యంగా మారింది.ఈ క్ర‌మంలో ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు విరాళాలు అందిస్తూ తమ మాన‌వ‌త్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ ఆస్పత్రుల్లో రోగులకు సహాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. విరుదాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు, వైద్యులకు, ఆస్పత్రిలో పని చేసే […]

హీరోగా మార‌బోతున్న బండ్ల గ‌ణేష్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల‌..అంజనేయులు సినిమాతో నిర్మాత‌గా మారాడు. ఇక నిర్మాత‌గా కూడా సూప‌ర్ స‌క్సెస్ అయిన ఈయ‌న ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా పవన్‌పై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక చాలా రోజుల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటూ వచ్చిన బండ్ల‌.. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాతో […]

ప్ర‌భాస్ గురించి ఒక్క ముక్క‌లో చెప్పేసిన నటి..!

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్రం షూటింగ్ 30 శాతం పూర్తయింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మొన్నటి వరకు నాన్ స్టాప్ గా జరిగిన షూటింగ్ కు ఇప్పుడు కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి అభిమానులతో చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ప్రభాస్ గురించి కూడా […]

బన్నీ సోదరిగా ఐశ్వర్య రాజేష్!?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కంబినేషన్లో రాబోతున్న సినిమా పుష్ప. ఈ సినిమా పై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన మూవీ టీజర్ తో అటు ఫ్యాన్స్ ఇటు ఆడియన్స్ పుల్ ఫిదా అయిపోయారు. మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండటం, ప్రత్యేక పాత్రలో ఊశ్వరిరౌటేలా చేస్తుండటం సినిమాకి మరింత క్రేజ్ తీసుకొస్తున్నాయి. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ అయిన దేవిశ్రీ ప్రసాద్ ఇందులో ఓ అద్భుతమైన […]

స‌ల్మాన్ సీటీమార్ సాంగ్ వీడియో రిలీజ్..!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రంలో దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన సీటీమార్‌ పాట అందరిని బాగా ఆకట్టుకుంది. ఈ పాటను సల్మాన్‌ఖాన్‌ నటిస్తోన్న రాధే మూవీ కోసం దేవిశ్రీప్రసాద్‌ రీమిక్స్‌ చేశారు. కొద్ది సేప‌టి క్రితం హిందీ పాట రిలీజ్ అయింది. ఇందులో సల్మాన్ ఖాన్ త‌న‌దైన స్టైల్‌లో చేశారు. డీజే మూవీ లోని సీటీమార్‌ సాంగ్ నచ్చడంతో తన మూవీ కోసం ఈ పాటను స్వరపరచమని సల్మాన్‌ఖాన్‌ స్వయంగా దేవిశ్రీప్రసాద్‌ను […]

మరోసారి మానవత్వం చాటుకున్న బాలీవుడ్ హీరో..!?

బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్ష‌య్ కుమార్ రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా స్టార్ హీరోనే. ఆప‌ద వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌న వంతు సాయం చేస్తూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు అక్షయ్. గ‌త సంవత్సరం క‌రోనా విజృంభిస్తున్న టైములో భారీ విరాళాలు అందించిన అక్ష‌య్ కుమార్ ఇప్పుడు తాజాగా క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం పాటు పడుతున్న మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న స్వ‌చ్ఛంద సంస్థ‌కు రూ. కోటి విరాళంగా […]

కోవిడ్ టైములో ఇట‌లీలో బిజీగా ఉన్న అక్కినేని హీరో.?

క‌రోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో కొందరు హీరోల‌కు సంబంధించిన చిత్ర షూటింగ్స్ ఆగిపోయి వాయిదా పడ్డాయి. అక్కినేని హీరో నాగ చైత‌న్య థాంక్యూ చిత్రం మాత్రం వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల వైజాగ్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మూవీ బృందం ఇటీవలే ఇట‌లీకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా థ్యాంక్యూ చిత్ర యూనిట్ ఇటలీలో క‌రోనా జాగ్ర‌త్తలు పాటిస్తూ మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. మూవీకి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్న పీసీ శ్రీరామ్ లొకేష‌న్స్ స్టిల్స్ త‌న […]

కరోనా రోగికి హీరో సహాయం…?

దేశ వ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో కరోనా పేషెంట్లకు ఎంతో అవసరమైన ఆక్సిజన్ కొరత కూడా ఉండనే ఉంది. మరో వైపు కరోనా పేషెంట్ లకు అత్యవసరం సమయంలో ముఖ్యమైన రెమిడిసివిర్‌ లు కూడా దొరకడం లేదు. ఈ మెడిసిన్ కోసం హాస్పిటల్ ముందు జనం గంటల కొద్దీ నిలబడినా ప్రయోజనం ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఓ వ్యక్తి తన తండ్రి కోసం సోషల్ మీడియా వేదిక […]

క్వారంటైన్ లోకి మహేష్ బాబు..!?

కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటు కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా వదిలి పెట్టట్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా, తాజాగా మహేష్ బాబు క్వారంటైన్లోకి వెళ్లడం అందరిలో కలకలం రేపుతోంది. తాజాగా మహేష్ పర్సనల్ స్టైలిష్ట్ కరోనా బారిన పడ్డారని సమాచారం. అతనితో […]