చిరంజీవి నటించిన హిట్లర్ మూవీ కి మొదట ఎవరిని అనుకున్నారో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ మూవీ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఈ సినిమా అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించడం తోపాటు, సమాజంలో ఎలా ఉండాలి ఆడపిల్లలు ..అనే దానిని బాగా వివరించారు. హిట్లర్ సినిమా చిరంజీవి కెరీర్ లోనే ఒక టర్నింగ్ పాయింట్. ఈ సినిమా రిలీజ్ అయ్యి, తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడమే కాకుండా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా వెనుక చాలా పెద్ద కథ […]

వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ సోదరి..

సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆమె సోదరి మంజుల ఘట్టమనేని కూడా అందరికీ సుపరిచితమే. ఇక ఈమె నిర్మాతగా, దర్శకురాలిగా.. షో అనే జాతీయ అవార్డు చిత్రంలో మంజుల సోలోగా నటిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఒకే ఒక పాత్రలో రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రానికి నీలకంఠ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇక ఇప్పుడు సుమంత్ తో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ప్రధాన పాత్రలో […]

నిర్మాతలను ఆదుకుంటున్న నాచురల్ స్టార్ నాని..

కరోనా ఉద్రిక్తత ఎక్కువగా ఉండడంతో.. ఏపీ, తెలంగాణలో థియేటర్లు మూత పడడం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలోనే థియేటర్ లు ఓపెన్ చేసుకోవచ్చని రాష్ట్ర సంస్థలు తెలిపాయి. అయితే ఏపీలో టికెట్ల రేట్లు మాత్రం మరింత తక్కువగా ఉండడంతో థియేటర్లో తెరవడానికి ఓనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే నాని గతంలో వి సినిమాని ఓటీటీలో విడుదల చేయగా, సినిమా ఫ్లాప్ టాక్ తో నిలిచింది. ఇక ప్రస్తుతం టక్ జగదీష్ […]

గోపీచంద్ సినిమాలో మరొక స్టార్ హీరో..?

గోపీచంద్ యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తను మొదటగా సినిమాలో విలన్ గా నటించి, ఆ తరువాత హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో గోపీ చంద్ ను వరుస ఫ్లాపులు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు సరికొత్త మూవీలో ఒక స్టార్ హీరోతో కలిసి నటించబోతున్న ట్లు సమాచారం. ఆ విషయాలను చూద్దాం. కెరియర్ మొదట్లో చిన్న హీరో గా సినీ జీవితాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోగా రాణించిన అతి […]

షూటింగ్ లో ప్రమాదం.. నటుడికి గాయాలు

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోలు తమ హీరోయిజం చూపించడం కోసం రియల్ గా, కొంతమంది ఫైట్ సీన్ లలో కొన్ని సన్నివేశాలను చేస్తూ ఉన్నారు. అయితే అలా కొంత మంది మాత్రమే చేస్తుంటారు. ఇక మరికొంతమంది షూటింగ్ జరిగే సమయంలో ఏదైనా మిస్ అయ్యి, గాయాల పాలవుతుంటారు. ఇప్పుడు అలాంటి వారిలో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడికి ఇటువంటి ప్రమాదమే జరిగిందట. తమిళనాడు రాష్ట్రం లోని దిండిగల్ జిల్లాలో ఒక ప్రదేశంలో, జరుగుతున్న షూటింగ్ సమయంలో […]

దేవుని పాత్రలో దర్శనమివ్వనున్న స్టైలిష్ స్టార్..

అల్లు అర్జున్  ఒక దేవుడు గా త్వరలో ఒక యువ హీరో సినిమాలో కనిపిస్తున్నాడనే వార్త ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో పాకుతోంది. అయితే అల్లు అర్జున్ ఏమిటి..? దేవుడు పాత్రలో కనిపించడం ఏమిటి..? అని అనుకుంటున్నారా..? అయితే అల్లు అర్జున్ కు ఇలాంటి  పాత్రలో కనిపించేందుకు ఇష్టపడరట. ఎందుచేతనంటే ప్రేక్షకుల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో, ఆయన సినిమాల్లో దేవుడు గెటప్ ను వేయలేదట. ఇక రాను రాను ఎక్కువగా ఈ తరం హీరోలలో పవన్ […]

ఎన్టీఆర్ పై ఘాటుగా కామెంట్స్ చేసిన సుదీప్.. మరీ ఇంత దారుణమా..?

నందమూరి తారక రత్న వారసుడిగా, సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్రవేసుకోవడమే కాకుండా యంగ్ టైగర్ గా కూడా గుర్తింపు పొందాడు. ఈయన మొదట సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి, ఎన్నో రికార్డులను సృష్టించాడు. ఎన్టీఆర్ కు కేవలం సినీ ప్రేక్షకులు మాత్రమే అభిమానులు కాదు, సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ కు అభిమానులే. సోషల్ మీడియా పరంగా చూసుకుంటే ,రోజురోజుకీ ఎన్టీఆర్ ఫాలోవర్స్ పెరిగిపోతూనే ఉన్నారు. అంతేకాదు ఇటీవల […]

హీరో సహాయంతో ఉద్యోగం పొందిన యువకుడు…

ఇండస్ట్రీలోని హీరోలు ఎప్పుడూ ఏదో ఒక విషయంలో పాపులర్ అవుతూనే ఉంటారు. అలా ఇప్పుడు ఒక యువ హీరో, ఒక యువకుడికి ఉద్యోగం ఇప్పించి బాగా పేరు సంపాదించుకున్నాడు. ఆ హీరో ఎవరో తెలుసుకుందాం. ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో బాగా పేరుమోసిన యువ హీరో నవీన్ పోలిశెట్టి. ఈయన జాతి రత్నాలు సినిమా తో బాగా పాపులర్ సంపాదించాడు. లాక్ డౌన్ సమయం లో ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే యువకుడికి ఇంట్లో చాలా ఇబ్బందులు ఉండడంతో, […]

మెగా చెల్లిగా ఛాన్స్ కొట్టిన స్టార్ హీరోయిన్..

మెగాస్టార్ సినీ ఇండస్ట్రీలో ఎంత స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడో, మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి , తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మెగాస్టార్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తున్నాడు. అందుకే ఇప్పటివరకు తన స్థానాన్ని ఏ ఒక్కరు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు. అంతలా ఆయన ప్రేక్షకులని మెప్పిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈయన నటుడు మాత్రమే కాకుండా రాజకీయ నేతగా […]