ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మూడు, నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా విడుదలైన `గాడ్ ఫాదర్` సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. అయితే బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154 వ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ త్వరలోనే తెరకెక్కనున్నది. ఈ సినిమాలో రవితేజది చిన్న గెస్ట్ రోల్ ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో రవితేజ ది చిన్న రోల్ కాదని తన పాత్ర చాలా పెద్దగానే ఉంటుందని సినిమా […]
Tag: hero ravi teja
ఖడ్గం సినిమాలో ఆ సీన్ నిజంగానే జరిగిందా..? కృష్ణవంశీ ని కన్నీరు పెట్టించిన హీరోయిన్ ఓరిజినల్ స్టోరీ..?
డైరెక్టర్ కృష్ణవంశీ అంటే ప్రేక్షకులకి సుపరిచితమైన పేరే. ఇక ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. అలా అద్భుతమైన సినిమాలలో ఓ అద్భుతం ఖడ్గం. ఇక ఈ సినిమాలో ముస్లిం, హిందువుల మధ్య స్నేహబంధం ఎలా ఉంటుందో కళ్లకు కట్టిన్నట్లు చూపించాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని ..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా భారీ వసూళ్లు దక్కించుకుంది. […]
బిగ్ రిస్క్ చేస్తున్న రవితేజ..ఇక అంతా భారం దేవుడి పైనే..!?
మాస్ మహారాజ రవితేజకు గత కొంతకాలంగా మంచి హిట్ సినిమాలు అయితే రాలేదు. ఇటీవల తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో రవితేజ ఫ్లాప్ హీరోల లిస్టులోకి చేరారు. గతేడాదివచ్చిన `క్రాక్` సినిమాతో రవితేజ మళ్లీ మంచి రేస్ లోకి వచ్చారు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో కొన్ని సినిమాలు లైన్ లో పెట్టాడు. అయితే ప్రస్తుతానికి మాత్రం చాలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. `ధమాకా` సినిమా కంప్లీట్ అవుతుంది. ఇకపోతే `టైగర్ నాగేశ్వరరావు` […]
లాస్ట్ కి ఇలా కూడా నా..వాళ్ల పై ఆధారపడుతున్న సీనియర్ స్టార్ హీరోలు..!!
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీయంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా చిరంజీవి స్టామినాను మళ్ళీ టాలీవుడ్‌కు చూపించింది. ఆ సినిమా తర్వాత చిరంజీవి నటించిన సినిమాలు అంత ఇంపార్ట్ చూపించలేకపోయాయి. ఆ సినిమా తర్వాత నటించిన సినిమాల్లో ఆయన ఒక సైరా నరసింహారెడ్డి సినిమా తప్ప మిగిలిన ఏ సినిమా హిట్ అవ్వలేకపోయింది. తాజాగా వచ్చిన ఆచార్య సినిమాతో చిరంజీవి ఇమేజ్ మరింత డామేజ్ అయింది. ఈ సినిమా చిరంజీవి సినిమాలోని అత్యంత […]
హీరోయిన్‌తో ఘాటు లిప్‌కిస్‌పై రవితేజ రియాక్షన్ ఇదే..!
ఇప్పుడు సినిమాల్లో లిప్ కిస్‌లు అనేవి కామన్ అయిపోయాయి. కొందరు హీరోయిన్లకు లిప్‌కిస్‌లు కామన్. వారు అడిగిందే తడవు లిప్‌కిస్‌లు ఇచ్చేందుకు సై అంటారు. మరి కొందరు మాత్రం లిప్‌కిస్‌లు ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ దశాబ్దాలుగా కెరీర్ కొనసాగిస్తూ.. ఇప్పటి వరకు లిప్‌కిస్‌లకు దూరంగా ఉన్న మాస్‌మహరాజ్ రవితేజ ఇప్పుడు ముద్దు సీన్లో నటించాడు అంటే అది ఖచ్చితంగా ఇంట్రస్టింగ్ న్యూసే అవుతుంది. గత మూడు నాలుగు రోజులుగా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ […]
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న స్టార్ హీరో లిప్ లాక్ పిక్..ఇంత హాట్ చూడలేం రా బాబోయ్..!!
సోషల్ మీడియా ఎందుకు అందుబాటులోకి వచ్చిందో తెలియదు కానీ..దీని చాలా మంది చెడుకే ఉపయోగిస్తున్నారు. అంటే పూర్తిగా చెడ్డ పనులకే ఉపయోగిస్తున్నారు అని చెప్పలేం కానీ ఎక్కువ మంది మాత్రం చెడు మార్గంలో వెళ్లడానికి ఈ సోషల్ మీడియా ప్రధాన కారణం. ఈ రోజుల్లో చిన్న పిల్లాడు కూడా ఫోన్ ని తెగ వాడేస్తున్నారు. పిల్లలు రైమ్స్ చూడటానికి..ఇంకొంచెం పెద్ద పిల్లలు గేంలు ఆడటానికి.. ఇంకొంచెం పిల్లలు పాటలు, డ్యాన్స్ వీడియోలు చూడటానికి..ఇక ఆ తరువాత ఏజ్ […]
రవితేజ-రామ్‌లతో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్?
అపజయమే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన వెంకటేష్, వరుణ్ తేజ హీరోలుగా ఎఫ్3 అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2019లో వచ్చి సూపర్ డూపర్ హిట్టైన ఎఫ్2 చిత్రానికి ఇది సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. అనిల్ మరో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని […]