ఆ విషయంలో హీరో ఆర్యకు ఉపశమనం..?

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీల పేర్లు చెప్పి అమ్మాయిలను, అబ్బాయిలను దోచుకుంటున్నారు. వారి వద్ద నుంచి నగదు లాక్కుంటున్నారు. ఎక్కడో ఒక మూల ఇలాంటి నేరం జరుగుతూనే ఉంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. హీరో ఆర్య పేరుతో కొందరు యువలకు మోసం చేశారు. శ్రీలంకకు చెందిన ఒక మహిళ తనను కోలీవుడ్ హీరో ఆర్య మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 70 లక్షల రూపాయలు దోచుకున్నాడని తెలిపింది. పోలీసులు […]

ఆర్య పై కేసు నమోదు చేయించిన శ్రీలంక యువతి..?

కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్న ఆర్య కేవలం నటుడు మాత్రమే కాదు డైరెక్టర్ కూడా. అయితే ఇప్పుడు అనుకోని విధంగా ఊహించని స్థాయిలో ఒక చీటింగ్ కేసులో చెన్నై పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఇక దాదాపుగా మూడు గంటల పాటు పోలీస్ విచారణలో ఆర్య పాల్గొన్నాడు. ఇకపోతే ఆర్య పోలీస్ స్టేషన్ కు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి..? అని ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ ఆయన పై ఒక శ్రీలంక యువతి చీటింగ్ […]

పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన `అఖిల్‌` భామ‌!

`అఖిల్` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ప‌రిచ‌యం అయిన స‌యేషా సైగ‌ల్‌.. త‌మిళ న‌టుడు ఆర్య‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2019లో వీరి వివాహం అంగ‌రంగ‌వైభవంగా జ‌రిగింది. అయితే తాజాగా స‌యేషా సండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆర్య బెస్ట్ ఫ్రెండ్‌, ప్ర‌ముఖ హీరో విశాల్ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. త‌ను మావ‌య్య అయ్యాన‌ని, చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంద‌ని చెబుతూ విశాల్ ఆర్య‌, స‌యేషాల‌కు అభినంద‌న‌లు తెలిపారు. అలాగే త‌న స్నేహితుడు ఆర్య తండ్రిగా […]

రామ్‌కు విల‌న్‌గా మార‌బోతున్న‌ కోలీవుడ్ హీరో?!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమ‌వార‌మే స్టార్ట్ అయింది. రామ్‌, కృతి శెట్టితో పాటుగా త‌దిత‌రులు షూటింగ్‌లో పాల్గొన్నారు. తెలుగుతో పాటు త‌మిళంలోనూ రూపొంద‌నున్న ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి […]