లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ చేస్తున్నాడు. వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ లెక్చరర్‌గా కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. […]
Tag: Harish shankar
ముచ్చటగా మూడోసారి ఆ డైరెక్టర్‌కు రవితేజ గ్రీన్‌సిగ్నెల్?
`క్రాక్`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే మరో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు రవితేజ. శరత్ మండవని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేయబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. రవితేజ మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు […]
పవన్-హరీష్ శంకర్ సినిమా టైటిల్ అదేనట?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన దర్శకుల్లో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒకరు. పవన్, హరీష్ కాంబోలో వచ్చిన `గబ్బర్ సింగ్` చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వీరి తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ […]
DJ గా అల్లుఅర్జున్
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం `డి.జె…దువ్వాడ జగన్నాథమ్`. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా కొత్త చిత్రం `డి.జె….దువ్వాడ జగన్నాథమ్` సినిమా రూపొందనుంది. ఆర్య, పరుగు వంటి హిట్ చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్ శ్రీ వెంకటేశ్వర […]
హరీష్ శంకర్ డైరెక్షన్‌లో నాగచైతన్య?
హరీష్ శంకర్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్. హీరోని మాస్‌లుక్‌లోనూ, క్లాస్ లుక్‌లోనూ కూడా ఒకేసారి చూపించగల సత్తా ఉన్న డైరెక్టర్ హరీష్. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా గానీ, హీరోకి ఆ సినిమాకి సంబంధించి ఒక ఐడెంటిటీ ఉండిపోతుంది. అందుకే నాగార్జున, తన తనయుల కోసం ఒక స్టోరీని ప్రిపేర్ చేయమని హరీష్‌ని అడిగాడట. అయితే అఖిల్ సినిమాకి సంబంధించి ఇంకా క్లారిటీ లేకపోవడంతో నాగచైతన్య సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారమ్. ‘రామయ్యా వస్తావయ్యా’, […]