హరిహర వీరమల్లు సినిమా అట్టకెక్కినట్టేనా..?

పవన్ కళ్యాణ్ పొలిటికల్ కారణం చేత సినిమాలకు కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన ఆ తర్వాత మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం జరిగింది.. రీ యంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ పలు సినిమాలలో నటించారు. అలా బీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలు విడుదల అవ్వగా పర్వాలేదు అనిపించుకున్నాయి.. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ OG, ఉస్తాద్ భగత్ సింగ్, ఇలాంటి సినిమాలు షూటింగ్ ని చాలా స్పీడ్ గా […]

అభిమానులనే విసుకు పుట్టించేలా చేస్తున్న పవన్ సినిమా..!!

డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికీ రెండు సంవత్సరాలు పైనే కావస్తున్న ఇప్పటివరకు ఈ సినిమా విడుదల విషయంపై క్లారిటీ రాలేదు. ఈ చిత్రం 17వ శతాబ్దం నాటి కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రం గత ఏడాది చివరిలో విడుదలవుతుందని తెలుపగా.. కానీ ఇప్పటికీ విడుదల కాలేదు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం […]

అలా జరగడం వల్లే హరిహర వీరమల్లు సినిమా బలైపోతోందా..!!

హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ మొదలై దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వ్యవహరిస్తూ ఉన్నారు. మొగలుల కాలంనాటి బందిపోటుగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.2020 లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమయి ఇప్పటికి షూటింగ్ దశలోనే ఉంది. ఇంకా దాదాపుగా […]

ఆహా, ఏమి ఆ అందాల ఆరబోత.. నర్గీస్ ఫక్రీ సెక్సీ పోజులు చూస్తే భయ్యా!!

ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘హరి హర వీర మల్లు ‘సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రోషనారా బేగం అనే పాత్రలో నర్గీస్ ఫక్రీ నటిస్తోంది. నర్గీస్ ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలను నటించలేదు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ తో పాటు తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. రాక్‌స్టార్‌ సినిమాతో మొదలైన ఈ అమ్ముడి సినీ ప్రస్థానం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వరకు ప్రయాణించింది. బాలీవుడ్ సినిమాల్లోనే […]

హరిహర వీరమల్లు సినిమా టీజర్ వచ్చేది ఆరోజే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతోనూ మరోవైపు రాజకీయాలతోను బిజీబిజీగా ఉంటున్నారు. ఈమధ్య కాలంలో క్రిస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర హర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా పూర్తిగా అవ్వలేదు.. దాదాపుగా ఈ సినిమా మొదలుపెట్టి ఇప్పటికే రెండేళ్లు పైగా కావస్తోంది.. అయినప్పటికీ ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది .అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే షూటింగ్స్ పార్ట్ నుంచి వచ్చిన ఫొటోస్ పవన్ లుక్ సినిమా ఈ సినిమా […]