Tag Archives: god father

చిరంజీవి ఆల్ టైమ్ రికార్డు..ఇది ఏ హీరోకు సాధ్యం కాలేదుగా!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఏ స్టార్ హీరోకు సాద్యం కాని ఆల్ టైమ్ వ‌ర‌ల్డ్ రికార్డును సృష్టించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం చిరు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమా మేజ‌ర్ షూటింగ్ మొత్తం పూర్తి అవ్వ‌గా.. ప్యాచ్‌వర్క్ ఈ డిసెంబర్‌లో పూర్తి చేయబోతున్నారట. అలాగే చిరు ఇటీవ‌ల‌ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్

Read more

గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో..!

మలయాళంలో సంచలన విజయం సాధించిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అని పేరు పెట్టారు. కాగా లూసిఫర్ సినిమా ఎక్కడికి తెలుగులో విడుదల కావడంతో చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా కథ లో భారీ మార్పులు చేశారు. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read more

యాంకర్ రష్మీకి బంపర్ ఆఫర్..టాలీవుడ్ బాస్ తో స్టెప్పులేసే ఛాన్స్..!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో తో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ రష్మీ. దీంతో సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. యూత్ లో రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. కాగా రష్మీకి ప్రస్తుతం ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పక్కన డాన్స్ చేసే అవకాశం దక్కినట్లు సమాచారం. చిరంజీవి

Read more

 గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి తల్లిగా ఆమే….!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రాన్ని మలయాళం నుంచి లూసీఫర్ అనే సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్టర్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ రానే వచ్చింది. అది ఏమిటంటే చిరంజీవి

Read more

గాడ్ ఫాదర్ సినిమా కోసం రంగంలోకి దిగిన చిరు?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది.అయితే తాజాగా ఈ షూటింగ్ పోటీలో ప్రారంభమయ్యింది. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కు మంచి

Read more

మెగాస్టార్ మూవీ లో ప్రజా గాయకుడు గద్దర్ కీలకపాత్ర?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలో నటించబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమాను తెలుగు రీమేక్ ఇది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రజా నాయకుడు

Read more

 గాడ్ ఫాదర్ సినిమాలో అనసూయ పాత్ర ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఇంకా ఏమి ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఇంకా పడుచు పిల్ల లా కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో అనసూయ ఎక్కువగా సినిమాలలోనే నటిస్తోంది. ఈమె మరీ ముఖ్యంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి లక్కీ యాక్టర్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ఫాదర్ సినిమాలో ఈమెకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి తో నటించడం ఈమెకి చాలా ఆనందంగా

Read more

గాడ్ ఫాదర్ మూవీ సస్పెన్స్.. విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే?

మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసీఫర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు. అయితే తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ను రివీల్ చేయడం జరిగింది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో పలు సినిమాలను తెరకెక్కించిన మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ లో సక్సెస్ ను సాధించుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాలో రెండు పాత్రలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో

Read more

`గాడ్ ఫాదర్`గా వ‌స్తున్న చిరంజీవి..అదిరిన టైటిల్ పోస్ట‌ర్‌!

మెగాస్టార్ చిరంజీవి, మోహ‌న్ రాజా కాంబోలో లూసిఫ‌ర్ రీమేక్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్ష‌న్స్‌, సూప‌ర్ గుడ్ ఫిలింస్ పతాకాల‌పై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే రేపు చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుద‌ల చేసి కాస్త ముందే మెగా అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చింది.

Read more