రుణం తీర్చుకున్న చిరంజీవి.. అడగ్గానే సాయం..!

మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా సినిమాలతోనే కాదు తన సేవాగుణంతో కూడా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తన గొప్ప మనసును చాటుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మరొకసారి తన గొప్ప మనసును నిరూపించుకోవడమే కాదు తన రుణాన్ని తీర్చుకున్నారు చిరంజీవి. తాను చదువుకున్న వై ఎన్ కాలేజీకి చిరంజీవి ఎంపిగా ఉన్న సమయంలోనే రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారట . ఈ విషయాన్ని ఆ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ […]

ఎన్టీఆర్ యూనివర్సిటీపై జగన్ కన్ను?

ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం.. ప్రముఖ యూనివర్సిటీ..విజయవాడలోని ఈ ప్రముఖ విద్యాసంస్థ నిధులపై ప్రభుత్వ కన్ను పడింది.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాలకు నిధుల సమస్య ఏర్పడటంతో నిధి సమీకరణలో ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వర్సిటీకి చెందిన కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వర్సిటీ బ్యాంకు అకౌంట్లలో దాదాపు రూ.250 కోట్ల నిధులున్నాయి. అవన్నీ ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి […]

వైసీపీ టీం..నిధుల కోసం ఢిల్లీలో వేట!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చులు పెరిగిపోతున్నాయి.. పలు పథకాలు అమలు చేయాలంటే డబ్బు కావాలి.. రాష్ట్ర బడ్జెట్ పరిస్థితీ అంతంత మాత్రమే.. కేంద్రప్రభుత్వం కూడా నిధలడిగితే మొహం తిప్పుకుంటోంది.. రాష్ట్ర పెద్దలకు ఏం చేయాలో తోచడం లేదు. అందుకే పట్టువదలని విక్రమార్కుడులా కేంద్రం వద్దకు పదే పదే నిధుల కోసం వెళుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి కూడా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇక రాష్ట్ర ఎంపీలు కూడా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరిస్తున్నారు. […]

మత్స్యకారులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జ‌గ‌న్‌!

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి రోజు రాష్ట్రంలో ఇర‌వై వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నారు. ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్ స‌ర్కార్ సంక్షేమ ప‌థకాల అమ‌లులో ఏ మాత్రం వెనుక‌డుగు వేయడం లేదు. తాజాగా మత్స్యకారులకు సీఎం జ‌గ‌న్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద వరుసగా మూడో […]

వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!?

ఏపీలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి సమయంలో వాలంటీరు అందించిన సేవలు అభినందనీయం. ఈ క్రమంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. తాజాగా ఈ కార్యక్రమానికి అవసరమైన మొత్తని ఏపీ సర్కార్ రిలీజ్ చేసింది. మొత్తం రూ.261 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్ర పేరిట మొత్తం మూడు కేటగిరీల్లో వాలంటీర్లను సత్కరించనున్నారు. ఉగాది రోజున సీఎం […]