హీరోల బర్త్ డే వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కి పండగే. ఏదైనా కొత్త అప్డేట్ ఉంటుందేమో, కొత్త పోస్టర్స్ వస్తాయేమో అని ముందే నుంచే ప్లాన్ చేసుకుంటుంటారు. ఇప్పుడు తాజాగా మరో ట్రెండ్ కూడా నడుస్తుంది. అదే రీ రిలీజ్. హీరోల ఓల్డ్ మూవీస్ ని థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలు కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ చేసారు. పోకిరి, ఒక్కడు, బిల్లా, […]