ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌లలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం వరస ప్రాజెక్టులు అందుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య తనయుడుగా మోక్షజ్ఞ తో ఓ సినిమా చేయడానికి ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసుకున్నాడు. దీంతోపాటే.. హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా.. జై హనుమాన్ కూడా ఆయన త్వరలోనే సెట్స్ పైకి […]
Tag: entertaining news
ఈ ఇయర్ బాలీవుడ్‌కి కునుకు లేకుండా చేసిన మన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే…!
తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా తమని తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సక్సెస్ కూడా సాధిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లోనే తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు కూడా.. తమదైన రీతిలో సినిమాలు చేయలేని పరిస్థితి నెలకొంది. బాలీవుడ్ వద్ద కూడా మన తెలుగు హీరోలు సత్త చాటుతున్న క్రమంలో.. బాలీవుడ్ స్టార్లకు […]
” గేమ్ ఛేంజర్ ” సినిమాకు సీక్వెల్.. ఆ హీరో క్లారిటీ ఇచ్చాడుగా…!
కొత్త సంవత్సరాన్ని గేమ్ ఛేంజర్‌తో స్వాగతం పలుకుతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. కియారా అద్వాని హీరోయిన్గా.. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు టాలీవడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాల్లో అంజలి, శ్రీకాంత్, ఎస్.జే.సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడం.. ఇప్పటికే చరణ్ నుంచి సినిమా రిలీజై నాలుగేళ్లు కావడంతో.. ఈ సినిమాపై […]
అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన ప్రభాస్.. కల్కి తర్వాత ఇదే ఫస్ట్ టైం..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సినీ ఇండస్ట్రీకి ఎప్పుడు అండగా నిలుస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా వెళ్లి మరి కలిసిన దాఖలాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఈరోజు ఉదయం మధ్యంతర బెయిల్ పై ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బన్నీ ఇంటికి రావడం.. […]
పెళ్లి తర్వాత గ్లామర్ తో గత్తర రేపుతున్న స్టార్ హీరోయిన్ల లిస్ట్ ఇదే.. !
ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ అంతా పెళ్ళై.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత దాదాపు గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ పాత్రలో నటిస్తు మెప్పించేవారు. అయితే.. ఈ జనరేషన్ హీరోయిన్స్ మాత్రం పెళ్లి చేసుకుంటే గ్లామర్ షో చేయకూడదా.. అలా ఏదైనా రాజ్యాంగంలో రాసి ఉందా అంటూ ప్రశ్నల దాడి చేస్తున్నారు. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే ఇక సినిమా అవకాశాలు తగ్గినట్టే, గ్లామర్ షోకు గుడ్ బై చెప్పినట్టే, ఇండస్ట్రీలో ఉండడం కష్టమే అంటూ ఎన్నో రకాల […]
చెయ్యని తప్పుకు జైల్.. ఇక పై తగ్గదేలే.. పుష్పరాజ్ షాకింగ్ డెసిషన్.. !
చంచల్గూడా జైల్ నుంచి రిలీజ్ అయిన బన్నీ.. మరోసారి మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. మీడియాతో మాట్లాడుతూ బన్నీ ఎమోషనల్ అయ్యాడు. జరిగిన సంఘటన దురదృష్టకరమని.. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అంటూ చెప్పుకొచ్చాడు. నా ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. నాకు సపోర్ట్ గా నిలిచినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ వెల్లడించిన బన్నీ.. నేను బాగున్నాను. ఎవరు టెన్షన్ పడొద్దు.. చట్టం పట్ల నాకు గౌరవం ఉంది. చనిపోయిన రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం […]
అఖండ 2 తాండవంతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ లయ కూతురు ఎంట్రీ.. ఏ పాత్రలో అంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహరాజ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య అఖండ 2 తాండవం సినిమాలో నటించనున్నాడు. బోయపాటి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో పిక్స్ లెవెల్ అంచనాలు ఉన్నాయి. బాలయ్య వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న క్రమంలో.. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చి.. కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టించిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక అఖండ మూవీ లో బాలయ్య అఘోర పాత్రలో అందరినీ […]
వామ్మో 2024 లో అల్లు అర్జున్ పై ఏకంగా ఇన్ని కేసులు ఉన్నాయా..?
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అలా అల్లు అర్జున్ 2024 లో ఏకంగా మూడు కేసులలో ఇరుక్కున్నాడు అంటూ ఓ వార్త నెటింట వైరల్‌గా మారుతుంది. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఇష్యూలోను నిందితుడిగా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా.. కేసు కొట్టేయలంటూ […]
అక్కినేని అకిల్‌తో శ్రీ లీల.. ఎక్స్ క్లూజివ్ న్యూస్ వైరల్..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రీలీలకు తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత వరస సినిమా ఆఫర్‌లను అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సరసన కూడా గుంటూరు కారం సినిమాలను నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. నటించిన చాలావరకు సినిమాలు ఫ్లాప్ కావడంతో మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇక తాజాగా […]