జనసేన నుండి పోటీ చేస్తాను అంటున్న పొట్టి రియాజ్..!!

అదిరింది కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన కమెడియన్ పొట్టి రియాజ్ గురించి అందరికీ పరిచయమే. సద్దామ్ గ్రూపులో ఒకడిగా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న రియాజ్ ప్రస్తుతం అదిరింది షో నిలిపివేయడంతో యూట్యూబ్ లో కొన్ని వెబ్ సీరీస్ లో నటిస్తూ ప్రేక్షకులకు ఎప్పుడూ చేరువలోనే ఉంటున్నాడు.. ఇకపోతే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నాడు రియాజ్.. అదేంటో పూర్తి విషయాలు తెలుసుకుందాం.. నెల్లూరులోని 30వ డివిజన్ నుంచి మున్సిపల్ […]

మా సమస్య EC తోనే.. మంచు విష్ణు తో కాదు..!

తాజాగా మా ఎన్నికలు ముగిసిన అనంతరం మంచు విష్ణు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. చాలా బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఇక ఇప్పుడు తాజాగా తిరుపతికి వెళ్లి తమ ప్యానల్ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నాడు. ఇక ఇదే అదునుగా చూసుకొని ప్రకాశం మా ఎలక్షన్ లో జరిగే టప్పుడు ఏం జరిగిందోని సీసీ టీవీ ఫుటేజ్ ను చూసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ వీడియో కూడా వైరల్ గా మారుతుంది. ఎన్నికలు అయిపోయిన వెంటనే […]

మా ఎన్నికలలో మెగా హీరోలు పోటీ చేస్తే విష్ణు విత్డ్రా అవుతాడా..?

ప్రస్తుతం మా ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ అభ్యర్థుల మధ్య పోటాపోటీగా మాటల వాదనలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో మొదటిసారి నటులు ఇలా కూడా గొడవ పడతారా..? అంటూ మా ఎన్నికలతో స్పష్టమయింది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. మోహన్ బాబు ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఆర్కే అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. మా ఎన్నికలతో […]

మా ఎన్నికలలో అతనే గెలవాలంటున్న ఫాన్స్..!

సినిమా కార్మికుల కోసం, నటుల కోసం సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సినీ కార్మికులకు లేదా నటులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బాధ్యత తీసుకొని, వారి సమస్యలను నెరవేరుస్తూ ఉంటారు.. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మా ఎన్నికలలో ప్రస్తుతం ఉన్నంత ఉత్కంఠ ముందు లేదనే చెప్పాలి.. ఎందుకంటే ప్రస్తుతం నిలబడుతున్న కొంతమంది నటీనటులు గత కొన్ని రోజులుగా మీడియా ముందుకు […]

మా ఎన్నికల కోసం సిద్ధమైన మంచు ప్యానెల్..!

మా ఎన్నికల గొడవ గత కొన్ని నెలల నుంచి ఇండస్ట్రీలో పెను దుమారం లేపిన విషయం తెలిసిందే.. ఇక అప్పటికే నటి హేమ, జీవిత వంటి ఎంతోమంది నటీనటులు కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాము అని ప్రకటించి , ఆ తర్వాత ప్రకాష్ రాజు ప్యానల్ లోకి విలీనం అయిన విషయం తెలిసిందే.. ప్రకాష్ రాజ్ కు పోటీగా మంచు విష్ణు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే మా ఎలక్షన్ల కోసం ప్రకాష్ […]

టాలీవుడ్ హీరో ల పై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో మా .. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోందని చెప్పాలి.. ఎందుకంటే అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పోటీదారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రకాష్ రాజ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోల ను మధ్యాహ్నం భోజనానికి పిలిచి, వారందరిని ఎందుకు మా ఎలక్షన్స్ లో పాల్గొనడం లేదు అని ప్రశ్నించాడు.. అంతేకాదు వాళ్ల పర్సనల్ కారణాల వల్ల ఎలక్షన్లకు దూరంగా […]

టాలీవుడ్ లో టెన్షన్.. టెన్షన్..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా మా ఎలక్షన్ల గొడవ నే వినిపిస్తున్నది. సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు ఎవరికి తోచిన విధంగా వారు అనుకుంటూ ఉన్నారు. అయితే ఇదే విషయంలో నటి హేమ సీనియర్ హీరో నరేష్ పై.. ఈ మధ్యనే విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇది నిజానికి హేమ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు”అసోసియేషన్ లో ఉన్న నిధులన్నీ ఎవరైనా ఖర్చు చేయగలరు.. అదనంగా నిధులు తెచ్చి ఖర్చు చేయాలి ? “అని […]