అగ్ర‌న‌టులు ముంద‌జ‌.. ఖుష్బూ వెనుకంజ‌

ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు పోటీ చేయ‌గా, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, తమాక తదితర పార్టీలున్నాయి. వాటితోపాటు మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కూటమిలో ఐజేకే, సమక చేరాయి. అయితే శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న సమక నుంచి ఎవ్వరూ పోటీచేయలేదు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ సారథ్యంలోని కూటమి […]

ఆర్‌కే న‌గ‌ర్‌లో గెలుపు వారిదే..

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆర్కే న‌గ‌ర్‌లో గెలుపు కోసం డ‌బ్బులు విచ్చ‌ల విడిగా ఖ‌ర్చుచేస్తున్నాయి రాజ‌కీయ పార్టీలు! అటు అన్నాడీఎంకే, ఇటు దీప వ‌ర్గం, ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం, డీఎంకే, బీజేపీ, ఇలా ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఇక్క‌డ గెలుపు ప్ర‌తిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిని వ‌రించ‌బోతోందనే అంశంపై నిర్వ‌హించిన స‌ర్వేలో షాకింగ్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. ఈ ఎన్నిక‌లో డీఎంకే విజ‌యం […]

త‌మిళ‌నాట రాష్ట్ర‌ప‌తి పాల‌నేనా?!

త‌మిళ‌నాడులో రాష్ట్ర‌ప‌తి పాల‌న త‌ప్ప‌దా? ఆదిశ‌గా కేంద్ర‌మే పావులు క‌దుపుతోందా? ప్ర‌స్తుతం ఏర్పాటైన ప‌ళ‌ని స్వామి ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ఎత్తున మంత్రాంగం న‌డుస్తోందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. వారం కింద‌టి వ‌ర‌కు తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడిన త‌మిళ‌నాడు రాజ‌కీయాలు చిన్న‌మ్మ జైలుకు వెళ్ల‌డం, ప‌ళ‌ని సీఎం సీటెక్క‌డంతో అంతా స‌ర్దుకుంటాయ‌ని అంద‌రూ భావించారు. కానీ, అసెంబ్లీలో ప‌ళ‌ని బ‌ల‌ప‌రీక్ష సంద‌ర్భంగా జ‌రిగిన కురుక్షేత్ర ప‌ర్వం.. తాజాగా రాష్ట్ర రాజ‌కీయాల‌ను అట్టుడికిస్తోంది. అసెంబ్లీ బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌ని […]

త‌మిళ అసెంబ్లీ సాక్షిగా ఓడిన ముగ్గురు

త‌మిళ‌నాడు అసెంబ్లీలో సీఎం ప‌ళ‌నిస్వామి బ‌ల ప‌రీక్ష‌లో నెగ్గుతారా ? లేదా ? అన్న ఉత్కంఠ‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. ఈ రోజు జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో పళనిస్వామి రాజకీయ చతురత ముందు మరోసారి పన్నీరు సెల్వం, డీఎంకే బొక్కబోర్లపడ్డాయి. త‌మిళ అసెంబ్లీలో కురుక్షేత్రాన్ని త‌ల‌పించేలా జ‌రిగిన అవిశ్వాస తీర్మానంలో సీఎం పళనిస్వామికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటువేశారు. వ్యతిరేకంగా 11 వ్యతిరేక ఓట్లుపడ్డాయి. ఇక ఈ బ‌ల‌ప‌రీక్ష‌లో పైకి ప‌న్నీరు సెల్వం ఓడిన‌ట్లు క‌నిపిస్తున్నా ఓవ‌రాల్‌గా మాత్రం […]

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జంప్ టు డీఎంకే

త‌మిళ‌నాడు రాజకీయాల్లో అత్యంత వేగ‌వంత‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జ‌య‌లలిత మ‌ర‌ణంతో ఆ పార్టీ ఒంట‌రి అయిపోయింది. అమ్మ‌కు ముందు చూపు లేక‌పోవ‌డంతో పార్టీకి వార‌సుడిని త‌యారు చేయ‌ని ఫ‌లితం ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో పార్టీని ఎవ‌రు న‌డిపించాల‌ని, ప్ర‌భుత్వాన్ని ఎలా డీల్ చేయాలి? అనే సందేహాల‌కు స‌మాధానం దొర‌క‌క‌పోగా.. నేనంటే నేనంటూ అమ్మ పార్టీకి వార‌సులు పుట్ట‌గొడుగులా త‌యార‌య్యారు. దీంతో అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు క‌ట్టుత‌ప్పుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి […]

దమ్ముంటే అసెంబ్లీ లో మాట్లాడు

తమిళ నాట రాజకీయాలు భలే చిత్రంగా ఉంటాయి.వ్యక్తి గత దూషణలు..కక్ష సాధింపు చర్యలు దేశం లో ఎక్కడా లేనంతగా తమిళనాడు లోనే మనం చూస్తుంటారం.ఇక జయలలిత,కరుణానిధి చిరకాల వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వారిది దశాబ్దాల కాలం నుండి కొనసాగుతున్న వ్యక్తిగత వైరం.ఎవరు అధికారంలో ఉన్నా అవతలి వాళ్ళను ముప్పతిప్పలు పెట్టడం ఖాయం. అయితే వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయిన జయలలిత ఈ సారి కరుణానిధి అండ్ డీఎంకే పార్టీ పై కొంచెం మతవైఖరితో వుంటూ […]