సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర ఏప్రిల్ 7 అంటే నిన్న రిలీజ్ అయింది. ఇందులో రవితేజ, జయరామ్, సుశాంత్, మురళీ శర్మ, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ వంటి స్టార్ యాక్టర్స్ నటించారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ఖాయమని రవితేజతో సహా అభిమానులు అనుకున్నారు కానీ అది జరగలేదు. ఫస్ట్ డేనే ఈ మూవీపై నెగిటివ్ టాక్ వచ్చింది. కాగా ఈ సినిమాపై అంచనాలు […]
Tag: director sudheer varma
10 తలలతో రవితేజ..భయంకరంగా `రావణాసుర` ఫస్ట్ లుక్!
మాస్ మహారాజా రవితేజ తన 70వ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్‌తో సుధీర్ వర్మతో ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకి `రావణాసుర` అనే టైటిల్ ను .. `హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్` అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేశారు. ఇక […]
`రావణాసుర` గా రాబోతున్న రవితేజ..ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే?!
మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రమేశ్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చిత్రానికి పూర్తి చేసుకున్న ఈయన.. ఇప్పుడు శరత్ మండవతో `రామారావు ఆన్ డ్యూటీ`, నక్కిన త్రినాథరావుతో `ధమాకా` సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు ఇంకా పూర్తిగాక ముందే తన 70వ చిత్రాన్ని సైతం రవితేజ ప్రకటించాడు. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించబోతుండగా.. సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. […]