రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ రాజసాబ్.. రిలీజ్ కు టైం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఈవారం ధియేటర్లోకి వచ్చేయాల్సింది. కానీ.. టెక్నికల్ సమస్యలతో సినిమా వాయిదాపడి.. సంక్రాంతి బరిలో రిలీజ్ కు సిద్ధమైంది. జనవరి 9న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఇటీవల మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్.. ప్రేక్షకులను […]
Tag: director maruthi
రాజాసాబ్ మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ బిజినెస్.. రెండు తెలుగు రాష్ట్రాల లెక్కలివే..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా దుసుకుపోతున్న సంగతి తెలిసి్దే. ఈ క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాకు హీరోయిన్‌లుగా రీద్ది కుమార్ , మాళవిక మోహన్ ,నిధి అగర్వాల్ మెరవనున్నారు. దాదాపు రూ .400 కోట్ల బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా […]
బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసిన మారుతి.. అక్కడ సినిమా తీస్తున్నాడా..?!
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో మారుతీ ఒకడు. ప్రస్తుతం ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా తెరకెక్కిస్తున్న మారుతి.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. తన సత్తా మరోసారి చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మారతి బాలీవుడ్ బాట పట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మారుతి బాలీవుడ్ పై కన్ను వేశారని.. అక్కడికి నుంచి ఆయనకు చాలా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది. […]
ప్రభాస్ – మారుతి మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్స్ ఇవే..!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ – రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి సినిమా తర్వాత అన్ని వరుసగా పాన్ ఇండియా మూవీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు ఏమి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి2898 సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక వీటితో పాటే దర్శకుడు మారుతితో ఓ యాక్షన్ కమర్షియల్ మూవీ కూడా నటిస్తున్నాడు ప్రభాస్. […]
మారుతి చేతికి ప్రభాస్ రూ. 6 కోట్ల కార్.. వైరల్ గా మారిన వీడియో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి `రాజా డీలక్స్` టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను హార్రర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. రాజా డీలక్స్ అనే పాత థియేటర్ చుట్టు ఈ సినిమా కథ నడుస్తుంది. ముందుగా ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోతున్నట్టు వార్తలు వచ్చాయి. […]
ప్రభాస్-మారుతి మూవీ విడుదలకు ముహూర్తం పెట్టేశారోచ్..?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి `రాజా డీలక్స్` అనే టైటిల్ పరిశీలనతో ఉంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పటికే షూటింగ్ లోకేషన్ నుంచి ఓ పిక్ సైతం లీక్ అయింది. […]
ఆ హీరోయిన్ ని తెగ వాడేసుకుంటున్న మారుతి..చివరకు అందుకు కూడా..?
యస్.. ఇండస్ట్రీలో ఈ న్యూస్ ఇప్పుడు తెగ హాట్ టాపిక్ గా మారింది. కామెడీ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న మారుతి..ప్రజెంట్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. రీసెంట్ గా పక్కా కమర్షీయల్ సినిమాతో..మంచి హిట్ అందుకున్న మారుతి..ఆ తరువాత పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా పై అధికారిక ప్రకటన లేనప్పటికి ..బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం సినిమా కి సంబంధించిన అన్ని […]
ఎక్కడ మొదలు పెట్టాడో..అక్కడికే వచ్చి ఆగిన మారుతి..ఇదేం కర్మ రా బాబు..?
యస్.. ఇప్పుడు సినీ విశ్లేషకులు ఇదే మాట అంటున్నారు. కామెడీ సినిమాలతో తనదైన మార్క్ చూయించిన మారుతి..తన సినిమాల్లో హద్దులు మీరిన బూతులు కూడా అటాచ్ చేస్తుంటారు. ఎంత హెల్తీ కామెడీ తో నవ్విస్తాడో..అంతే ఢబుల్ మీనింగ్ డైలాగ్ లతో కవ్విస్తాడు కూడా. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన సినిమాలు చూస్తే..ఈ విషయం ఇట్టే అర్ధమైపోతుంది. దర్శకుడిగా ఆయన తీసిన ఫస్ట్ సినిమా ‘ఈ రోజుల్లో’ నండి..నిన్న కాక మొన్న వచ్చిన “పక్కా కమర్షీయల్” వరకు మారుతి సినిమాల్లో […]
‘పక్కా కమర్షియల్’ కి ఫస్ట్‌డే ఊహించని కలెక్షన్స్.. ఎంతంటే..!!
గోపీచంద్ హీరోగా, రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన లెటేస్ట్ చిత్రం పక్కా కమర్షియల్. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న ధియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. గత కొంత కాలంగా సరైన హిట్ పడని గోపీచంద్ తన ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకుని ఉన్నాడు. అల్లు అరవింద్ ఈ సినిమా ను ప్రోడ్యూస్ చేయడం ..సినిమాకి మంచి పబ్లిసిటీ ఇవ్వడంతో సినిమా పై ఓ రేంజ్ లో ఊహించుకున్నారు జనాలు, సీన్ […]









