నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస ప్లాపులతో కూరుకుపోయిన క్రమంలో.. కొత్త లైనప్‌ని ఇచ్చిన డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే దానికి బోయపాటి అనే సమాధానం వినిపిస్తుంది. బాలయ్య సినీ కెరీర్లో.. ఎంతోమంది స్టార్ట్ డైరెక్టర్లతో పనిచేసిన బోయపాటి శ్రీను స్థానం మాత్రం ఎంతో స్పెషల్ అనడంలో అతిశయోక్తి లేదు. నరసింహనాయుడు సినిమా తర్వాత సరైన కమర్షియల్ సక్సెస్ లేక సతమతమవుతున్న బాలయ్యకు సింహ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి.. స్ట్రాంగ్ కం బ్యాక్‌కు కారణం అయిన బోయపాటి.. […]
Tag: director boyapati srinu
నాగ్, బోయపాటిలను నమ్మి కోట్లు నష్టపోయినా ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్ లో హీరోలుగా రాణించిన వారిలో కామెడీ జోనర్ సినిమాల్లో తమ కామెడీ టైమింగ్ తో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న వారు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్లో రాజేంద్రప్రసాద్ తర్వాత అంతే ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో వేణు తొట్టెంపూడి. స్వయంవరం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మొదటి సినిమాతోనే బ్లాక్ పాస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, […]
బాలకృష్ణ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నాడా.. ఫ్యాన్స్‌కి పునకాలేనా??
ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఏదైనా సరే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి కూడా ఉరికొస్తారు. అయితే వీరిద్దరి కాంబోను ఇష్టపడే వారందరికీ ప్రజెంట్ గుడ్ న్యూస్ ఏంటంటే.. మరికొన్ని నెలల్లో ఈ కాంబోలో మరో బ్లాక్ బస్టర్ సినిమా రానుంది. సింహ 2, లెజెండ్ 2, అఖండ 2 సినిమాలో ఏదో ఒకటి […]
బాలయ్య జోరు మామూలుగా లేదుగా.. 16 నెలలో అన్నిని సినిమాల..!?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు బాలయ్య. ఈ మధ్యకాలంలో తన సినిమాల విషయంలో మాత్రం సూపర్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం 2022లో బాలయ్య నుంచి ఒక్క సినిమా కూడా ప్రేక్షకులు ముందుకు రాలేదు. 2022 మొత్తం తన క్యాలెండర్‌లో ఖాళీగా మిగిలిపోయింది. కానీ 2023వ సంవత్సరంలో మాత్రం బాలయ్య వరుస సినిమాలతో థియేటర్‌లో సందడి చేయబోతున్నాడు. […]
బాలయ్య వీరసింహారెడ్డి హిట్ అవుతుందా.. డైరెక్టర్ గోపీచంద్‌పై అనుమానాలు..!
నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత తను నటిస్తున్న అప్ కమింగ్ కమర్షియల్ మాస్ సినిమా వీర సింహారెడ్డి ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ తో ఈ సినిమా పై రోజురోజుకీ భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తిని క్రియేట్ చేశాయి. […]
రామ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో.. బోయపాటి స్కెచ్ అదిరిపోయిందిగా..!
గత సంవత్సరం బాలకృష్ణకు అఖండ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను.. ప్రస్తుతం యంగ్ హీరో రామ్ తో తన తర్వాత సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు అవ్వగా ఎంతో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ కు జంటగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుంది. అఖండ లాంటి సూపర్ హిట్ తరువాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు […]
ఆరేళ్ల బాలయ్య ఫ్యాన్స్ ఆకలి తీర్చేసిన ‘సింహా’ వెనక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
ఒక సినిమా సూపర్ హిట్ అయితే మళ్లీ ఎన్ని సంవత్సరాలకు హిట్ సినిమా ఇస్తాడా అని బాలయ్య ఒకానొక టైంలో ఎంతో టెన్షన్ పెట్టాడు. నటసింహ సినిమా వస్తుందంటే హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన ఫ్యాన్స్ థియేటర్లలో వాలిపోతారు. ఆ వీరాభిమానులకు కూడా ఆరు సంవత్సరాల పాటు ఆకలితో కూర్చోబెట్టాడు బాలయ్య. లక్ష్మీ నరసింహ సినిమా సూపర్ హిట్ అయ్యాక మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోవడానికి బాలయ్య ఎంతో కష్టపడ్డాడు. ఆ సినిమా తర్వాత […]
రామ్ తో బోయపాటి.. ఎవరు ఊహించని బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్నాడా..!!
యువ హీరో రామ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్‌కు ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్ దొరకలేదు. వరుస సినిమాల్లో చేసిన అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి ఇప్పుడు రామ్‌తో చేయబోయే సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని దర్శకుడు రామ్ కెరియర్ లోనే ఎప్పుడు టచ్ […]
అల్లు అర్జున్ సినిమాను ఎగరేసుకుపోయిన రామ్.. ఏం ట్విస్ట్ ఇచ్చాడు రా బాబు..!
టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత పుష్ప2 సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్‌గా మొదలైంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాత సినిమాలపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. అల్లు అర్జున్ మాస్ దర్శకుడు బోయపాటి కాంబోలో సరైనోడు సినిమా వచ్చి అల్లుఅర్జున్ కెరియర్ లోనే అదిరిపోయే మాస్ హిట్ […]