మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు శంకర్ పుచ్చుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ చిత్రానికి గానూ శంకర్ […]
Tag: Dil Raju
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన బన్నీ కూతురు..నిర్మాతగా దిల్‌రాజు?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన చిట్టి పొట్టి మాటలు, క్యూట్ అందాలతో చిన్న వయసులోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది అర్హ. అమ్మ స్నేహ, నాన్న అర్జున్‌తో.. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అల్లు వారి అమ్మాయి త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. అర్హ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కబోతోందట. […]
దిల్‌రాజు నిర్మాణంలో కళ్యాణ్ రామ్ కొత్త సినిమా..డైరెక్టర్ ఎవరంటే?
నందమూరి నట వారసుడు కళ్యాణ్ రామ్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు ఆయనతో వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం సొంత బ్యానర్‌లో 18వ సినిమాగా బింబిసార చేస్తున్న కళ్యాణ్ రామ్.. తన 20వ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో ప్రకటించాడు. ఈ చిత్రానికి కేవి గుహాన్ దర్శకత్వం వహించనున్నారు. కళ్యాణ్ రామ్ తో #NKR20 తో సినిమా ను తెరకెక్కించనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అంటూ ఉన్న […]
“RRR” నటునితో దిల్ రాజు సినిమా…?
బాలీవుడ్ క్వీన్, 90వ దశకంలో కుర్రకారు నిద్రను చెడగొట్టిన అందాల భామ కాజోల్ భర్త అజయ్ దేవ్ గన్ సినీ ప్రియులకు సుపరిచితుడు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో సంచలనాలకు మారుపేరైన దిల్ రాజు అజయ్ దేవ్ గన్ తో సినిమా చేయనున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ గా పేరు తెచ్చుకున్న హీరో అల్లరి నరేశ్. మొదటి సినిమా పేరుతోనే పిలవబడుతున్న ఈ హీరోకు గత కొన్నేళ్లుగా సరైన హిట్లు […]
బాలీవుడ్‌కు అల్లరి నరేష్ `నాంది`..హీరో ఎవరో తెలుసా?
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నాంది. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. తీర్పు కోసం ఎదురుచూస్తున్న అండర్ ట్రయల్ ఖైదీ జీవిత నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ […]
అంధుడి పాత్రలో బన్నీ..నెట్టింట న్యూస్ హల్ చల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక ఈ చిత్రం తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పుడో ప్రకటించినా.. […]
వంశీ పైడిపల్లి సినిమాకు విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్?!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కు తెలుగులోనూ సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే విజయ్ ఓ తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కనుంది. ఈ చిత్రం విజయ్ కెరీర్‌లో 66వ చిత్రంగా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు విజయ్ పుచ్చుకుంటోన్న రెమ్యునరేషన్ […]
దిల్ రాజు కీలక నిర్ణయం..మళ్లీ రిలీజ్‌కు సిద్ధమైన `వకీల్ సాబ్`?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుము ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్, మూవీ లవర్స్, ప్రేక్షకులు ముఖ్యంగా మహిళామణులు వకీల్ సాబ్ కి ఫిదా అయిపోయారు. […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్..ఇక ఫ్యాన్స్‌కు పండగే?!
వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వకీల్ సాబ్ నిర్మించిన దిల్ రాజు పవన్‌తో మరో సినిమా చేసేందుకు అప్పుడే ఒప్పించాడు. అంతేకాదు, అడ్వాన్స్ కూడా పవన్‌కు ముట్టచెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం దిల్ రాజు సరైన డైరెక్టర్, సరైన కథ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. వరుస హిట్లతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ […]