టీఆర్ఎస్‌లోకి దిల్ రాజు… అక్క‌డ నుంచే పోటీ…?

తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఇది కొత్త న్యూస్‌ కాదు. ఆయ‌న‌ గత ఎన్నికలకు ముందే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారన్న గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు దిల్ రాజు వ్యాపారపరంగా మరింత ముందుకు దూసుకు పోయారు. ఈ క్రమంలోనే ఆయన చూపు వచ్చే ఎన్నికలపై పడినట్టు తెలుస్తోంది. […]

అనిల్ రావిపూడి పై గుర్రుగా ఉన్న ఆ స్టార్ హీరో ఫ్యాన్స్.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీ కి పటాస్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి..కామెడీనే తన అస్త్రంగా మలుచుకుని..ఆ కాన్సెప్ట్ తోనే సినిమాలు తెరకెక్కిస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలని పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో స్టార్ సీనియర్ హీరోలు సైతం ఆయన తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో కలిసి F2 సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా ఎవ్వరు ఊహించని విధంగా […]

ఎఫ్ 3 :మూవీ రివ్యూ … అనిల్ రావిపూడి మ్యాజిక్ మిస్ అయింది ?

మూవీ పేరు : ఎఫ్ 3 విడుదల: 27 మే 2022 నటీనటులు: విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సునీల్ తదితరులు డైరెక్టర్: అనిల్ రావిపూడి మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ నిర్మాత: దిల్ రాజు – శిరీష్ సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి ఎడిటర్: తమ్మిరాజు గతంలో అనిల్ రావిపూడి నుండి వచ్చిన సినిమాలు అన్నీ కూడా కామెడీ ట్రాక్ ఉన్నవే కావడం విశేషం. అయితే ఎఫ్ 2 మాత్రం పూర్తిగా […]

స్టార్ డైరెక్టర్ నెంబర్ ని బ్లాక్ చేసిన తమన్నా..మ్యాటర్ సీరియస్సే..?

మిల్కీ బ్యూటీ తమన్నా అందాలు ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి. ఆ లేలేత తెల్లటి అందాలను కుర్రాళ్లు కళ్ళతోనే అస్వాధిస్తారు, ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎంత అందంగా ఉందో..ఏళ్ళు గడుస్తున్న ఇప్పటికి అంతే అందంగా నాజుకుగా..జీరో సైజ్ మెయిన్ టైన్ చేస్తూ..ఫిగర్ ని కాపాడుకుంటూ..తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ వస్తుంది తమన్నా. కోలీవుడ్ లో టైం బ్యాడ్ అయినా..తెలుగులో, బాలీవుడ్ లో సినిమా చేస్తూ బిజీ గానే ఉంది. తాజా గా ఆమె హీరోయిన్ గా నటించిన F3 […]

వార్నీ: ఆ విషయంలో రాజమౌళిని మించిపోయేలా ఉన్నావే అనీలు ..?

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నా కానీ..జనాలకి కొందరే నచ్చుతారు. కోట్లు పెట్టి సినిమా తీయ్యలేకపోయినా..తక్కువ బడ్జెట్ తో నైన జనాలను నవ్వించగలిగితే చాలు అని అనుకునే జనాలు మనలో చాలా మందే ఉంటారు. అలాంటి డైరెక్టర్ లల్లో ఈ అనిల్ రావిపూడి ఒకరు . పటాస్ చిత్రం లో తన పేరు ని అందరికి తెలిసేలా చేసుకున్న ఈయన..ఆ తరువాత తెరకెక్కించిన చిత్రాలన్ని కూడా జనాలను ఆకట్టుకున్నాయి. కాగా రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన […]

లక్కంటే ఇదిరా భయ్‌..అద్దిరిపోయే ఆఫర్ అందుకున్న ‘DJ TILLU ‘ హీరో ..?

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవ్వరికి తెలియదు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ నే ఈ యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ. ఒక్క సినిమా ఒక్కే ఒక్క సినిమా తో తన పేరు ను మారు మ్రోగిపోయేలా చేసుకున్నాడు. అంతకు ముందు ఇండస్ట్రీలో చిన్నా చితకా క్యారెక్టర్స్‌ చేసినా..పెద్దగా గుర్తింపు తెచ్చుకోని ఈయన.. డీజె టిల్లు సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా..ఆ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు వేయించుకుని..జూనియర్ […]

వారెవ్వా: తెలుగు సినిమా చరిత్రలోనే కని విని ఎరుగని రికార్డ్ సాధించిన RRR..!!

RRR సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇంతకముందు ఎన్నో సినిమాలు తీసి ఉండచ్చు జక్కన్న, అవి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యుండచ్చు..కానీ ఇప్పుడు సాధించిన రికార్డ్..చరిత్రలో గుర్తుండిపోయేది. ఇప్పటికి వరకు ఏ సినిమా నెలకోల్పని రికార్డ్..ఇక పై మరే సినిమా కూడా టచ్ చేయలేని రికార్డ్ ను క్రియేట్ చేశాడు రాజమౌళి. టాలీవుడ్ బడా హీరోలు అయిన చరణ్-తారక్ లను పెట్టి..ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించిన రణం రౌద్రం […]

తొమ్మిదేళ్ల తర్వాత NTR మళ్ళీ ఆయనతో సినిమా..సూపరో సూపర్ అంతే..?

ప్రజెంట్ తారక్ ఎంత బిజీగా ఉన్నాడో మనకు తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రాజెక్ట్స్ ని చేతిలో రెడీగా పెట్టుకుని ఒకదాని తరువాత ఒకటి కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. రీసెంట్ గా దర్శకధీరుడు రాజమౌళీ డైరెక్షన్ లో రణం రౌద్రం రుధిరం అనే సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న తారక్..ప్రస్తుతం RRR సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే.. మరి కొద్ది రోజులో కొరటాల శివతో […]

ఆ ప్లాఫ్ డైరెక్టర్ కధతో శంకర్ ,రామ్ చరణ్ సినిమా ..!

రామ్ చరణ్,డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో లైకా ప్రొడక్షన్స్ లో సినిమా వస్తున్న సంగతి అందరకి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమా పేరుతొ రాజమౌళి చేతులో చిక్కీకిపోయి ఎట్టకేలకు ఎన్టీఆర్ కొరటాల సినిమా లో , చరణ్ శంకర్ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు . డైరెక్టర్ శంకర్ ఎప్పుడు తన సొంత కధలనే నమ్ముకుంటాడు . అవి ఈ మధ్య మిస్ ఫైర్ అవుతున్నాయి . అందుకే తన ఒరిజినల్ శైలికి భిన్నంగా వేరొక […]