శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా 24 వ తేదీ విడుదల కానుంది.అయితే హ్యూమన్ రిలేషన్,లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకుంటూ వచ్చిన శేఖర్ కమ్ముల, ఈసారి త్రిల్లర్ పై కన్నేశాడు. ఈ సందర్భంగా మీడియా తో సమావేశం అయినా శేఖర్ కమ్ముల తన తరువాత చిత్రాన్ని హీరో ధనుష్ తో తీయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా విడుదలైంది. ఈసారి శేఖర్ […]
Tag: Dhanush
తెలుగులో కూడా బిజీ అవుతున్న హీరో ధనుష్?
తమిళ నటుడు హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లలో కూడా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. అలాగే తమిళంలో అగ్ర హీరోగా చలామణి అవుతున్నారు. హీరో ధనుష్ తెలుగులో కూడా బిజీ అవుతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎల్ఎల్ఎల్ పి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ఈ సినిమా నిర్మితం కానుంది. ఇక ఇది ఇలా ఉంటే ధనుష్ ప్రస్తుతం టాలీవుడ్ పై పూర్తి […]
తన సినిమాకు తానే డైలాగులు రాసుకుంటున్న హీరో.. ఎవరంటే?
హీరో ధనుష్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తుల్లువదో ఇలమై అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ధనుష్. మొదట ఆయన లుక్స్, పర్సనాలిటీ చూసి ఇతడేం హీరోరా బాబూ అంటూ హేళన చేసినవారి నోర్లు మూయించే విధంగా ప్రస్తుతం ధనుష్ తమిళ స్టార్ హీరోగా వెలుగుతున్నాడు. హీరోగా ఎదగాలి అంటే పర్సనాలిటీ కలర్ కి ముఖ్యం కాదు, కష్టపడటం ముఖ్యం అని నిరూపించిన హీరో ధనుష్. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా […]
ఆ సినిమా కంటే కార్తీ మద్రాస్ సినిమా ముందు వస్తుందా..?
మద్రాస్ సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ మూవీ లో హీరో గా నటిస్తున్నారు. మద్రాసు నుంచి తెలుగువారు విడిపోయినప్పటి సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడుతోంది. ఈలోగానే కార్తీ నటించిన మద్రాస్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా 2014లో తమిళంలో విడుదల అయ్యింది. అంతే కాకుండా మద్రాస్ మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇక విమర్శకుల ప్రశంసలు […]
హీరో ధనుష్‌పై హైకోర్టు ఆగ్రహం…. ఎందుకంటే..?
హీరో ధనుష్ అంటే టాలీవుడ్, కోలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. రజనీ కాంత్ అల్లుడు అయిన ధనుష్ వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. అటువంటి హీరోకు హైకోర్టులో చుక్కెదురైంది. హీరో ధనుష్ పై మద్రాస్ హైకోర్టు ఫైర్ అయ్యింది. హీరో ధనుష్ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేయడంతో ఈ వివాదం నెలకొంది. ఆ కారు కొన్న సమయంలో ట్యాక్స్ కన్షెషన్ ఇవ్వాలని 2015వ సంవత్సరంలో ధనుష్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఆ […]
ధనుష్-శేఖర్ కమ్ముల మూవీపై న్యూ అప్డేట్!?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను డిసెంబర్ నుంచి స్టార్ట్ కానుందట. వీలైనంత త్వరగా […]
మల్టీస్టారర్‌గా శేఖర్ కమ్ముల-ధనుష్ మూవీ..మరో హీరో ఎవరంటే?
తమిళ స్టార్ హీరో ధునుష్, టాలీవుడ్ టాలెండెట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో మరో హీరో కూడా […]
ధనుష్ జోరు..మరో తెలుగు డైరెక్టర్‌కు గ్రీన్‌సిగ్నెల్?!
కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్ త్వరలోనే తెలుగుతో ఓ స్ట్రైట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను […]
శేఖర్ కమ్ముల మూవీకి ధనుష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ టాలెండెట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ధనుష్ తెలుగులో నటించనున్న తొలి చిత్రం ఇది. తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియా చిత్రానికి ధనుష్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట టాపిక్ గా మారింది. ఈ […]









