పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగునాట పోసానికి మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పుకోవాలి. తెలుగు సినిమా రంగంలో మొదట రచయితగా వెలుగొందిన పోసాని, ఆ తరువాత దర్శకుడిగానూ పేరుపొందారు. ఈ క్రమంలో ఆయనికి నటుడిగా పలు అవకాశాలు రావడంతో బిజీ అయిపోయారు. దాంతో కలానికి కాస్త విరామం ప్రకటించారు. కాగా పోసాని 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. అలాగే అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే 2009లో ప్రజారాజ్యం తరపున […]
Tag: Development
బాబు వ్యూహం ఫలిస్తే.. ఏపీకి తిరుగుండదు!
రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎంతగా కష్టపడుతున్నారనే విషయంలో ఏ ఒక్కరికీ సందేహం లేదు. నిజానికి ఈ మాట విపక్షం వైసీపీలోని సగానికిపైగా నేతలు అంగీకరిస్తున్నదే. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు కావాల్సిందే. ముఖ్యంగా విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. లోటు బడ్జెట్ సహా ఖర్చులు, సామాజిక అభివృద్ధి పథకాలు వంటివి ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ఆకర్షణ ద్వారానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమని భావించారు […]
పాలనలో వెనుకబడిన రెండు రాష్ట్రాలు
విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాయని టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు ఊదరగొడుతున్నారు. అయితే ఇది ప్రచార ఆర్భాటమేనని పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ విడుదల చేసిన ఇండెక్స్ లో బట్టబయలైంది. కొన్ని అంశాల్లో ముందు వరుసలోనూ, మరికొన్ని అంశాల్లో చివరిస్థానంలోనూ ఏపీ, తెలంగాణ ఉండటం గమనార్హం! పాలనాపరమైన అంశాల్లో తెలంగాణ వెనుకబడి ఉందని తేల్చింది. ఏపీ కూడా ఇదే బాటలో ఉందని వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 10 అంశాల […]